తిథి :- శుక్లపక్షం షష్ఠి – Oct 27 06:05 AM – Oct 28 08:00 AM
నక్షత్రం :- మూల – Oct 26 10:46 AM – Oct 27 01:27 PM
పూర్వాషాఢ – Oct 27 01:27 PM – Oct 28 03:45 PM
సూర్యోదయము – 6:06 AM
సూర్యాస్తమయము – 5:36 PM
చంద్రోదయం – Oct 27 10:20 AM
చంద్రాస్తమయం – Oct 27 09:22 PM
రాహు కాలం – 7:33 AM – 8:59 AM
యమగండం – 10:25 AM – 11:51 AM
దుర్ముహూర్తం – 12:14 PM – 01:00 PM
వర్జ్యం – 09:24 PM – 11:11 AM
అమృతకాలము – 02:18 PM – 04:06 PM
బ్రహ్మ ముహూర్తం – 04:26 AM – 05:16 AM
సూర్య రాశి:- తులా
చంద్ర రాశి:- ధనుస్సు
సోమవారం ప్రత్యేక గ్రహం:- చంద్రుడు
చంద్రుడు: మనశ్శాంతి, చల్లదనం, ప్రేమ, కరుణ, గృహసుఖానికి కర్త.
చంద్రుడు రంగు:- తెలుపు
చంద్రుడు అధిపతి రాశి:- కర్కాటక రాశి
నైవేద్యం: – పాలు, పాయసం, పెరుగు లేదా తెల్లని పండ్లు.
బీజాక్షరి:- ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః
సోమవారం ప్రత్యేక దైవం:- పరమశివుడు
సోమవారం రోజున శివాభిషేకం చేయడం, బిల్వపత్రం సమర్పించడం, పాలు లేదా గంగాజలంతో పూజ చేయడం శ్రేయస్కరం.
శ్లోకం: త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥
భావం: ఓ పరమశివా! మూడు ఆకుల, త్రిగుణాల స్వరూపమైన ఈ బిల్వ పత్రాన్ని నీకు అర్పిస్తున్నాను. దీనిని స్వీకరించి, నా మూడు జన్మల పాపాలను హరించు స్వామీ!
సంకల్పం
జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే, శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీక మాసే, శుక్ల పక్షే, శుక్ల షష్ఠి తిథౌ, సోమ (ఇందు) వాసరే, మూలా నక్షత్రే, శుభ నక్షత్రే శుభ యోగ శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ……(మీ గోత్రం మరియు మీ కుటుంబ సభ్యుల పేర్లు)



















