Sports News

Sports Breaking News Telugu క్రీడా వార్తలు, క్రికెట్ మ్యాచ్ అప్‌డేట్స్, ఆటగాళ్ల సమాచారం మరియు స్పోర్ట్స్ బ్రేకింగ్ న్యూస్.

ఇషా సింగ్‌కు రజత పతకం.. పింకీ బల్హారాకు కాంస్యం

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. తొమ్మిదో రోజు షూటింగ్‌, కురాష్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. షూటింగ్‌లో ఇషా సింగ్‌ రజత పతకం...

Read moreDetails

సచిన్‌, ధోని.. నా హృదయంలో వారికి ప్రత్యేక స్థానం: విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని వేగంగా చేరుకున్న విరాట్ కోహ్లీ.. తనను సచిన్‌ తెందుల్కర్‌తో పోల్చడంపై స్పందించాడు. సచిన్‌ తనకు ఎప్పటికీ ప్రత్యేకమైన వ్యక్తేనని,...

Read moreDetails

డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

మహిళల ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌) తొలి సీజన్‌లో తుది పోరుకు గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌, రాయలసీమ జెన్‌స్టార్స్‌ చేరుకున్నాయి. లీగ్‌ దశలో చివరి రోజు జరిగిన...

Read moreDetails

షూటింగ్‌లో భారత్‌కు తొలి పసిడి.. సురుచి, కమల్‌జీత్‌ జోడీ మెరుపు

ఆసియా క్రీడల్లో భారత షూటింగ్‌ జట్టు ఎట్టకేలకు స్వర్ణ పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సురుచి సింగ్, కమల్‌జీత్‌ జోడీ...

Read moreDetails

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

ఆసియా క్రీడల మారథాన్‌లో సావన్‌ బర్వాల్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకాన్ని సొంతం...

Read moreDetails

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్‌లో ఇరాన్‌తో హోరాహోరీగా సాగిన పోరులో భారత అమ్మాయిలు 37-34...

Read moreDetails

ఆసీస్‌ ముందు 363 పరుగుల లక్ష్యం

ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్‌-ఎ విజయానికి చేరువైంది. 363 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన పడిక్కల్‌ సేన.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి...

Read moreDetails

గురి తప్పుతోంది.. పసిడి దూరమవుతోంది

షూటింగ్‌లో భారత్‌కు అంచనాలకు తగ్గ ఫలితాలు రావడం లేదు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఏడు స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించిన భారత షూటర్లు.. ఈసారి ఐదు...

Read moreDetails

మళ్లీ వరుణుడి దెబ్బ.. డబ్ల్యూఏపీఎల్‌ మ్యాచ్‌లు రద్దు

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌)కు వరుణుడు వరుసగా రెండో రోజూ అడ్డంకిగా మారాడు. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో గురువారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి....

Read moreDetails

ఆసియా క్రీడల్లో భారత్‌.. పతకాల పరుగు మొదలైంది

ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల వేట ఊపందుకుంది. అథ్లెటిక్స్‌లో తొలి రోజే 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో రజతం, మహిళల 10 వేల మీటర్ల పరుగులో కాంస్యం...

Read moreDetails

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. షూటింగ్‌లోని 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కమల్‌జీత్‌, సురుచి సింగ్‌ జోడీ...

Read moreDetails

చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి.. రజతంతో మెరిసిన రోషిబినా

చివరి నిమిషంలో దక్కిన అవకాశాన్ని రోషిబినా దేవి పతకంగా మలిచింది. ఆసియా క్రీడల వుషు 60 కిలోల విభాగంలో భారత అథ్లెట్‌ రోషిబినా దేవి రజత పతకం...

Read moreDetails

రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా? అనే చర్చకు ఇంకా తెరపడలేదు. ఈ నేపథ్యంలో యువ బ్యాటర్‌ రింకు...

Read moreDetails

స్కీట్‌లో భారత్‌కు డబుల్‌ కాంస్యాలు.. మను బాకర్‌కు నిరాశ

ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. షూటింగ్‌లో భారత్‌ మరో రెండు కాంస్య పతకాలను ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన మహిళల, పురుషుల స్కీట్‌ టీమ్‌...

Read moreDetails

ఆసియా క్రీడల్లో క్రికెట్‌.. భారత్‌ రికార్డులు ఇవే!

ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 2010లో తొలిసారి ఈ క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు మూడు సార్లు క్రికెట్‌ పోటీలు జరగ్గా.. బంగ్లాదేశ్‌, శ్రీలంక,...

Read moreDetails

ఆసియా గేమ్స్‌లో మీరాబాయి చాను మెరుపు.. తొలిసారి రజత పతకం

అంతర్జాతీయ వేదికలపై ఎన్నో విజయాలు అందుకున్న భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌కు ఆసియా క్రీడల్లో మాత్రం ఇన్నాళ్లూ పతకం అందలేదు. 2026 ఆసియా గేమ్స్‌లో ఆ లోటును ఆమె...

Read moreDetails

ఒక్క పరుగు తేడాతో ఓటమి.. అమరావతి ఈ ఛాంపియన్స్‌కు షాక్

మహిళల ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌)లో అమరావతి ఈ ఛాంపియన్స్‌ జోరుకు బ్రేక్‌ పడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన అమరావతి.. గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌తో...

Read moreDetails

13 ఏళ్లకే రెండు స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టిస్తున్న యు జిడి

ఆసియా క్రీడల్లో చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మర్‌ యు జిడి అదరగొడుతోంది. తొలి ప్రయత్నంలోనే వరుసగా రెండు స్వర్ణ పతకాలు సాధించి తన ప్రతిభను చాటుకుంది....

Read moreDetails

జపాన్‌పై భారత్‌ సంచలన విజయం.. 200వ టీ20 గెలుపు

ఆసియా క్రీడలకు ముందు టీమ్‌ఇండియా విజయబోణీ కొట్టింది. ఆతిథ్య జపాన్‌తో జరిగిన చారిత్రక తొలి టీ20లో భారత్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా...

Read moreDetails

ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. శ్రీలంకపై మహిళల జట్టు ఘన విజయం

ఏషియన్ గేమ్స్‌ 2026లో భారత్‌ స్వర్ణ పతకాల ఖాతా తెరిచింది. మహిళల క్రికెట్‌ ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల భారీ తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన...

Read moreDetails

సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ శ్రీతేజ సత్తా

సౌత్‌జోన్‌ జూనియర్‌ జాతీయ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన తోలెం శ్రీతేజ మహిళల హెప్టాథ్లాన్‌లో అద్భుత ప్రదర్శనతో...

Read moreDetails

‘ఆసియా’లో మనోళ్ల హవా.. పతకాలపై భారీ ఆశలు

రేపటి నుంచి జపాన్‌ వేదికగా ఆసియా క్రీడల సందడి మొదలుకానుంది. ఒలింపిక్స్‌ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రీడా పోటీల్లో ఒకటిగా భావించే ఆసియాడ్‌లో భారత్‌ భారీ బృందంతో...

Read moreDetails

ఆసియా గేమ్స్‌.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

ఆసియా గేమ్స్‌ మహిళల క్రికెట్‌లో భారత మహిళా జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌పై ఏకపక్ష విజయం సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. తొలుత...

Read moreDetails

వైభవ్‌కు మరికొంత కాలం ఎదురుచూపులే.. గంభీర్‌ స్పష్టత

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌కే టీమ్‌ఇండియా...

Read moreDetails

అద్దం ముందు ఎక్కువ సేపు గడిపేది అతడే: అభిషేక్ శర్మ

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత డ్యాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు....

Read moreDetails

అగార్కర్‌కు గుడ్‌బై? చీఫ్ సెలెక్టర్ రేసులో ఇద్దరు మాజీ క్రికెటర్లు!

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుండగా.. మరోసారి పొడిగింపు లభిస్తుందా లేదా అన్నదానిపై ఇప్పటివరకు బీసీసీఐ...

Read moreDetails

మెస్సీ వర్సెస్ కుర్రాళ్లు.. బాలెన్ డి ఓర్ రేసులో హోరాహోరీ!

ప్రపంచ ఫుట్‌బాల్‌లో వ్యక్తిగతంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలెన్ డి ఓర్ 2026 అవార్డుపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి 30 మంది ఆటగాళ్లతో కూడిన షార్ట్‌లిస్ట్‌ సిద్ధమైంది....

Read moreDetails

విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు సంబంధించిన మినీ వేలంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈసారి ఆటగాళ్ల వేలాన్ని...

Read moreDetails

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ జోరు.. రెండో స్థానానికి ఎగబాకిన భారత బ్యాటర్

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని రెండో ర్యాంకుకు చేరాడు. 862...

Read moreDetails

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మాజీ క్రికెట్‌ స్టార్లు మరోసారి మైదానంలో సందడి చేయనున్నారు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ మూడో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్‌ 3 నుంచి 18 వరకు...

Read moreDetails

కుల్‌దీప్‌ బంతికి షేన్‌ వార్న్‌ జ్ఞాపకాలు.. బ్యాటర్‌ షాక్‌!

కౌంటీ క్రికెట్‌లో భారత చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ తనదైన స్పిన్‌ మాయాజాలంతో అదరగొడుతున్నాడు. యార్క్‌షైర్‌ తరఫున ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి...

Read moreDetails

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో షెల్టన్‌ vs జ్వెరెవ్‌

యూఎస్‌ ఓపెన్‌ 2026లో టైటిల్‌ పోరు రసవత్తరంగా మారింది. అమెరికా యువ సంచలనం బెన్‌ షెల్టన్‌, జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఫైనల్‌లో తలపడనున్నారు. ఆదివారం జరిగే...

Read moreDetails

బంగ్లా పనిపడతారా.. సెమీస్‌లో భారత్‌కు అసలు పరీక్ష!

మహిళల ఆసియా కప్‌లో లీగ్‌ దశను అజేయంగా ముగించిన భారత్‌.. ఇప్పుడు నాకౌట్‌ సమరానికి సిద్ధమైంది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన...

Read moreDetails

పాక్‌పై భారత్‌ గోల్స్‌ వర్షం.. 19-0తో చిత్తు చేసి సెమీస్‌కు!

జూనియర్‌ మహిళల హాకీ ఆసియాకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. క్వార్టర్‌ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఏకంగా 19-0 తేడాతో చిత్తు చేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. చైనా...

Read moreDetails

‘కమిట్‌మెంట్ లేదా?’.. అగార్కర్‌కు రోహిత్ శర్మ అదిరిపోయే కౌంటర్‌!

భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తనదైన స్టైల్‌లో వార్తల్లో నిలిచాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా సరదాగా పంచ్‌లు వేయడంలో ముందుండే హిట్‌మ్యాన్.. ఈసారి...

Read moreDetails

కొత్త కోచ్‌పై ధోని రెండు కండీషన్లు.. సీఎస్‌కే జాబితాలో హేమంగ్‌ బదానీ?

చెన్నై సూపర్ కింగ్స్‌ కొత్త ప్రధాన కోచ్‌ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జట్టుకు సుదీర్ఘకాలం హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వైదొలిగి దాదాపు రెండు నెలలు...

Read moreDetails

దులీప్‌ ట్రోఫీ ఈస్ట్‌ జోన్‌దే.. 13 ఏళ్ల తర్వాత టైటిల్‌

దులీప్‌ ట్రోఫీ 2026 టైటిల్‌ను ఈస్ట్‌ జోన్‌ సొంతం చేసుకుంది. చెపాక్‌ స్టేడియం వేదికగా సౌత్‌ జోన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా.. తొలి ఇన్నింగ్స్‌లో...

Read moreDetails

భారత్‌ మ్యాచ్‌లంటే అంతే.. న్యూజిలాండ్‌లో టికెట్లకు విపరీతమైన డిమాండ్‌

టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీబిజీగా మారనుంది. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ అనంతరం ఆసియా క్రీడలు, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో భారత జట్టు పాల్గొననుంది. ఆ...

Read moreDetails

టైటిల్‌ ఫేవరెట్‌కు షాక్‌.. స్వైటెక్‌ పోరాటం ముగిసింది

యుఎస్‌ ఓపెన్‌లో సీడెడ్‌ ఆటగాళ్లకు ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోలెండ్‌ స్టార్‌ ఇగా స్వైటెక్‌ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. మరోవైపు పురుషుల...

Read moreDetails

స్వర్ణంపై శీతల్‌ గురి.. పారా ఆర్చరీలో భారత్‌ జోరు

భారత్‌ వేదికగా తొలిసారి జరుగుతున్న ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. స్టార్‌ అథ్లెట్‌, కాంపౌండ్‌ పారా ప్రపంచ ఛాంపియన్‌ శీతల్‌ దేవి...

Read moreDetails

టీచర్స్‌ డే సందర్భంగా సచిన్‌ గొప్ప ప్రకటన.. తండ్రి పేరిట ఫెలోషిప్‌

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి, ప్రొఫెసర్‌ రమేశ్‌ తెందుల్కర్‌ జ్ఞాపకార్థం విద్యార్థులకు ఫెలోషిప్‌ అందించనున్నట్లు ప్రకటించారు....

Read moreDetails

‘షమీ బౌలింగ్‌ను గమనించాం.. ఎదుర్కొనేందుకు సిద్ధం’.. తిలక్‌ వర్మ

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈస్ట్‌ జోన్‌, సౌత్‌ జోన్‌ జట్ల మధ్య తుది పోరు ప్రారంభం కానుంది. తిలక్‌ వర్మ నాయకత్వంలోని...

Read moreDetails

రెండు భారీ విజయాలు.. పాక్‌పై హ్యాట్రిక్‌ కొట్టేందుకు భారత్‌ రెడీ!

మహిళల ఆసియా కప్‌లో ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్తు ఖాయం చేసుకున్న భారత జట్టు.. శనివారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. వరుసగా రెండు...

Read moreDetails

ఫిట్‌గా ఉన్నా బ్యాటింగ్‌కే పరిమితం.. ఇంపాక్ట్‌ రూల్‌పై రైనా అసంతృప్తి

ఐపీఎల్‌లో కొనసాగుతున్న ఇంపాక్ట్‌ రూల్‌పై క్రికెట్‌ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఈ నిబంధనను కొనసాగించాలా? తొలగించాలా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ రూల్‌...

Read moreDetails

చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి మరోసారి సత్తా చాటింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో డెన్మార్క్‌కు చెందిన కిమ్‌ ఆస్ట్రప్‌-అండర్స్‌...

Read moreDetails

వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

భారత యువ బ్యాటింగ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై మాజీ క్రికెటర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, అతడిని సరైన మార్గంలో...

Read moreDetails

పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో ఊహించని ఫలితంతో ఒలింపిక్‌ పతక విజేత జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. బ్రస్సెల్స్‌లో జరిగిన 1500 మీటర్ల రేసులో చివరి వరకు...

Read moreDetails

బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!

ఆసియా గేమ్స్‌ నేపథ్యంలో భారత క్రికెటర్ల వసతి సదుపాయాలపై బీసీసీఐ, భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. జపాన్‌లోని గేమ్స్‌ విలేజ్‌లో ఆటగాళ్లకు కల్పించే...

Read moreDetails

బాబర్‌ ‘డమ్మీ కెప్టెన్‌’.. పీసీబీదే రిమోట్‌ కంట్రోల్‌: రషీద్‌ లతీఫ్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్‌తో ఘోర ఓటమి తర్వాత కోచింగ్‌ సిబ్బంది, ఆటగాళ్లపై పీసీబీ తీసుకున్న చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రధాన కోచ్‌...

Read moreDetails

రెండు టెస్టుల్లో ఓటమి.. భారత్‌ ఓటములను ప్రస్తావిస్తూ పీసీబీ చీఫ్‌ సమర్థన

ఇంగ్లాండ్‌ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలైన పాకిస్థాన్‌ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పనితీరు సరిగా...

Read moreDetails
Page 1 of 17 1 2 … 17

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News