World News

ప్రపంచ వార్తలు | World Breaking News & International Updates ప్రపంచ వార్తలు, అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధాలు, ఆర్థిక మార్పులు మరియు వరల్డ్ బ్రేకింగ్ న్యూస్‌ను తెలుసుకోండి.

అమెరికాలో విషాదం.. అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలుగు యువకుడు మృతి

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాలో జరిగిన అగ్నిప్రమాదంలో 75 శాతం కాలిన...

Read moreDetails

జింబాబ్వేలో విషాదం.. పడవ ప్రమాదంలో 15 మంది మృతి

జింబాబ్వేలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కరీబా సరస్సులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడటంతో కనీసం 15 మంది మృతి చెందగా.. మరో 27 మంది గల్లంతయ్యారు....

Read moreDetails

ఇస్రో-నాసా భాగస్వామ్యానికి కొత్త ఊపు.. మూన్‌ బేస్‌ మిషన్‌లో ఆహ్వానం

చంద్రుడిపై పరిశోధనలను మరింత విస్తరించే దిశగా అమెరికా కీలక ప్రణాళికలు చేపడుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2032 నాటికి శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో...

Read moreDetails

ఎర్ర సముద్రంలో మరో దాడి.. నౌకపై హూతీల దాడిలో ముగ్గురు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిలో ఓ కార్గో నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు యెమెన్‌...

Read moreDetails

ట్రంప్‌ సీక్రెట్‌ ఫ్లైట్‌.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి చిన్న విమానంలోకి మార్పు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భద్రతాపరమైన ముప్పుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తుర్కియే నుంచి రహస్యంగా మరో విమానంలో ప్రయాణించినట్లు అమెరికా మీడియా కథనం వెల్లడించింది. శత్రువులకు...

Read moreDetails

వలసలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

అమెరికాలో ఇమిగ్రేషన్‌ ప్రక్రియను మరింత డిజిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌కార్డు, పౌరసత్వం, ఆశ్రయం తదితర ఇమిగ్రేషన్‌ ప్రయోజనాల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడాన్ని...

Read moreDetails

ట్రంప్‌ మీడియాకు భారీ షాక్‌.. త్రైమాసికంలో రూ.2వేల కోట్ల నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌ మాతృ సంస్థ ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ (TMTG)కు భారీ నష్టం...

Read moreDetails

షాంఘైలో కుండపోత.. 24 గంటల్లో 313 మి.మీ. వర్షపాతం

చైనాలో డాల్ఫిన్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను తీరాన్ని తాకడంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు...

Read moreDetails

యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఉక్రెయిన్‌ అతిపెద్ద డ్రోన్‌ దాడి

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై ఉక్రెయిన్‌ చేపట్టిన అతిపెద్ద డ్రోన్‌ దాడుల్లో ఒకటి చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు...

Read moreDetails

రోజుకు వేల కోట్లు.. మస్క్‌ సంపద పెరుగుదల వెనుక అసలు కారణాలివే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంపద ఏడాది కాలంలో భారీగా పెరిగినట్లు బెస్ట్‌బ్రోకర్స్‌ అధ్యయనం వెల్లడించింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య మస్క్‌ సంపద...

Read moreDetails

సీటు బెల్ట్‌ విషయంలో నిబంధనలే ఫైనల్‌.. విమాన సర్వీసు రద్దు

కెనడాలో చోటుచేసుకున్న ఓ ఘటన విమాన ప్రయాణాల్లో చిన్నారుల భద్రత, సీటు బెల్ట్‌ నిబంధనల ప్రాధాన్యాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. ఓ చిన్నారి సీటులో సురక్షితంగా కూర్చోకుండా,...

Read moreDetails

హర్మూజ్‌లో ఉద్రిక్తతల మధ్య ట్యాంకర్‌పై క్షిపణుల వర్షం

హర్మూజ్‌ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చమురు ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ క్షిపణి దాడి చేయడంతో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. సమీపంలోని మరో...

Read moreDetails

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు మరో కీలక మార్పు ముప్పుగా మారింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల...

Read moreDetails

అమెరికా జాబ్‌ మార్కెట్‌పై యుద్ధ ప్రభావం.. ఉద్యోగాల కోత

అమెరికా ఉపాధి రంగంలో జులై నెల గణాంకాలు అంచనాలకు భిన్నంగా నమోదయ్యాయి. వాణిజ్య సంస్థలు గత నెలలో 23,000 ఉద్యోగాలను తగ్గించాయి. అయితే జులైలో సుమారు లక్ష...

Read moreDetails

పాక్‌లో ధరల దెబ్బ.. పెట్రోల్‌ లెవీపై ప్రజల ఆగ్రహం

పాకిస్థాన్‌లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా పెట్రోల్‌ ధరలు ప్రజలపై తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. ధరల పెరుగుదలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేలాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా...

Read moreDetails

ఇక యుద్ధానికి ముగింపు పలకండి.. ట్రంప్‌ కార్యవర్గానికి జనరల్‌ డాన్‌ కేన్‌ హెచ్చరిక

ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న సుదీర్ఘ యుద్ధంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా టాప్‌ సైనిక అధికారి జనరల్‌ డాన్‌ కేన్‌ ట్రంప్‌ కార్యవర్గానికి కీలక సూచనలు చేసినట్లు...

Read moreDetails

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

అమెరికాలో జన్మతః పౌరసత్వ హక్కును పరిమితం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక చర్యలు చేపట్టారు. విదేశీ వలసదారుల పిల్లలకు లభించే బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్‌ను...

Read moreDetails

స్కూల్‌కు వెళ్లే ముందు ఇంట్లో హత్యలు.. అనంతరం పాఠశాలలో కాల్పులు

థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నొంతబురి ప్రావిన్స్‌ బాంగ్‌ క్రువాయ్‌ జిల్లాలోని డెబ్సిరిన్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి...

Read moreDetails

భూమి కంపించినా.. వైద్యుల చేతులు ఆగలేదు

భూకంపం సమయంలో భవనాలు కూలిపోవడం వంటి ఘటనలు సాధారణమే. కానీ శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలోనే భారీ ప్రకంపనలు రావడం, అయినప్పటికీ వైద్యులు తమ బాధ్యతను మరవకుండా రోగి...

Read moreDetails

చంద్రుడిపై రాకెట్‌ శకలం ఢీ.. కొరియా శాటిలైట్‌ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ శకలం ప్రమాదవశాత్తూ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన కీలక దృశ్యాలను దక్షిణ కొరియాకు చెందిన దనూరి స్పేస్‌క్రాఫ్ట్...

Read moreDetails

దుబాయ్‌లో విషాదం.. భారతీయ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు

దుబాయ్‌లోని ఓ కారు షోరూమ్‌లో జరిగిన సిలిండర్‌ పేలుడు భారతీయ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ రాష్ట్రానికి చెందిన షిజిన్ పాల్ ఈ ప్రమాదంలో ప్రాణాలు...

Read moreDetails

20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్

యూఏఈలోని దుబాయ్ నగరం మంగళవారం రాత్రి వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఏడు భారీ పేలుళ్లు సంభవించినట్లు...

Read moreDetails

భారత్‌తో సంబంధాలు చెడకూడదు: బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు మరోసారి వేడెక్కుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించనున్న మీడియా సమావేశం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఏడాది...

Read moreDetails

డ్రోన్‌ దాడితో తీవ్రంగా గాయపడిన కూరగాయల వ్యాపారి

ఉక్రెయిన్‌లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఖేర్సన్‌ నగరంలో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కూరగాయల వ్యాపారి యూరి (52)పై డ్రోన్‌ వెంబడించి దాడి చేసిన...

Read moreDetails

సతీశ్‌ సన్పాల్‌ ఆస్తులపై యూఏఈ నజర్‌

దుబాయ్‌లో విలాసవంతమైన జీవనశైలితో సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందిన భారత సంతతి వ్యాపారవేత్త సతీశ్‌ సన్పాల్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. మనీలాండరింగ్‌ ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా...

Read moreDetails

అమెరికాలో మంటల విధ్వంసం.. వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్

అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రాన్ని కార్చిచ్చు వణికిస్తోంది. అటవీ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్న మంటల కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది. వందలాది భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభావిత...

Read moreDetails

భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. ఇజ్రాయెల్‌కు ఉన్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరని పేర్కొంటూ.. భారత్‌ను తమ ముఖ్యమైన...

Read moreDetails

సూకీని కలిసిన అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి

మయన్మార్‌ మాజీ అధినాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీ సజీవంగానే ఉన్నారని తెలియజేసే చిత్రాలను ఆ దేశ సైనిక ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం ఆమె అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌...

Read moreDetails

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. స్వాత్‌ వ్యాలీలోని కబాల్‌ టౌన్‌లో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది....

Read moreDetails

ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం.. చర్చలకు ట్రంప్‌ పిలుపు

ఇరాన్‌-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా ఇరాన్‌పై అమెరికా కొనసాగిస్తున్న దాడులకు విరామం ప్రకటించి, రెండు దేశాల మధ్య చర్చలకు మార్గం...

Read moreDetails

ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత రష్యా నుంచి భారత్‌కు రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

జులై నెలలో రష్యా నుంచి భారత్‌ ముడి చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయి. 2022లో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రోజుకు 2.8 మిలియన్‌ బ్యారెళ్ల...

Read moreDetails

విదేశీ పౌరుల కదలికలపై చైనా నిఘా.. డేటా లీక్‌తో వెలుగులోకి సంచలన విషయాలు

చైనా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో నిఘా వ్యవస్థను నిర్వహిస్తోందని అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. చైనా తన సొంత పౌరులతో...

Read moreDetails

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై దాడులకు అమెరికా యోచన

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై తదుపరి దాడుల్లో భాగంగా ఆ దేశంలోని విద్యుత్‌ మౌలిక సదుపాయాలు, పవర్‌ ప్లాంట్లు, రిఫైనరీలను లక్ష్యంగా చేసుకునే అంశాన్ని అమెరికా...

Read moreDetails

అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు

అమెరికా ప్రభుత్వం కొన్ని దేశాల పౌరుల కోసం అమలు చేస్తున్న వీసా బాండ్‌ విధానాన్ని మరింత విస్తరించింది. బీ-1 (వ్యాపారం), బీ-2 (పర్యాటకం) వీసాలకు అర్హత పొందినప్పటికీ.....

Read moreDetails

స్పెయిన్‌ చేరినా ఆకలి తీరలేదు.. వేలాది మంది మొరాకో వలసదారులు వెనుదిరుగు

ఐరోపాలో మెరుగైన జీవితం కోసం మొరాకో నుంచి స్పెయిన్‌కు చెందిన స్యూటాలోకి చేరుకున్న వేలాది మంది వలసదారులు కనీస సౌకర్యాలు లేక తిరిగి మొరాకోకు వెళ్లిపోయారు. దాదాపు...

Read moreDetails

ఆటగా చేసిన పని.. స్కూల్‌ నుంచి సస్పెన్షన్‌.. ఆరేళ్ల బాలుడి ఘటనపై దుమారం

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఆరేళ్ల బాలుడికి పాఠశాల యాజమాన్యం సస్పెన్షన్‌ విధించడం చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్‌ గ్రేడ్‌ చదువుతున్న జాన్‌ మెడినా అనే బాలుడు మధ్యాహ్న భోజన...

Read moreDetails

ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ దినోత్సవం

ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ధూమపానం, పొగాకు వినియోగం, వాయు కాలుష్యం వంటి కారణాలు...

Read moreDetails

హర్మూజ్‌లో నౌకల అడ్డగింత.. స్పందించని అమెరికా, షిప్పింగ్‌ ఏజెన్సీ

హర్మూజ్‌ జలసంధి విషయంలో ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. జలసంధిని మూసివేసినట్లు ఇరాన్‌ ప్రకటించగా.. ప్రపంచ వాణిజ్యానికి హర్మూజ్‌ మార్గం తెరిచే ఉందని అమెరికా...

Read moreDetails

మీథేన్ వాయువుతో పేలుడు.. పాకిస్థాన్‌లో 32 మంది కార్మికులు దుర్మరణం

పాకిస్థాన్‌లోని క్వెట్టా సమీపంలోని సోరేంజ్ ప్రాంతంలో ఘోర బొగ్గు గని ప్రమాదం చోటుచేసుకుంది. గనిలో భారీ పేలుడు సంభవించడంతో 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద...

Read moreDetails

స్పెయిన్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత.. జనసందోహం దూసుకురావడంతో 9 మంది మృతి

స్పెయిన్‌ భూభాగమైన సెయుటా సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు ఒకేసారి సముద్ర మార్గంలో సరిహద్దు దాటి స్పెయిన్‌లోకి...

Read moreDetails

ఇరాన్‌ విమాన సంస్థకు సహకరిస్తే చర్యలు తప్పవు.. అమెరికా హెచ్చరిక

ఇరాన్‌కు చెందిన మహాన్‌ ఎయిర్‌ సంస్థకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై భారత్‌కు చెందిన స్కీజ్‌ ట్రావెల్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. భారత్‌తో పాటు...

Read moreDetails

హమాస్‌ కీలక నిర్ణయం.. గాజాలో శాశ్వత శాంతికి మార్గం సుగమం!

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. గాజాలో హమాస్‌తో పాటు ఇతర...

Read moreDetails

ఫ్రాన్స్‌ కార్చిచ్చుపై ప్రకృతి కరుణ.. వర్షంతో మంటలకు బ్రేక్‌

ఫ్రాన్స్‌, స్పెయిన్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో వారం రోజులుగా కొనసాగుతున్న కార్చిచ్చు క్రమంగా అదుపులోకి వస్తుండటంతో అధికారులు, స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. మంటల తీవ్రత కారణంగా సురక్షిత...

Read moreDetails

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడికి రష్యా షాక్‌.. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో పావెల్‌ దురోవ్‌

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు పావెల్‌ దురోవ్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేస్తూ కీలక చర్యలు చేపట్టింది. రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (FSB) దురోవ్‌ను అంతర్జాతీయ మోస్ట్‌ వాంటెడ్‌...

Read moreDetails

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు.. భద్రతపై భారత్‌ దృష్టి

ఉక్రెయిన్‌లోని చోర్నోమోర్స్క్‌ ఓడరేవులో యుద్ధ ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికుల భద్రతపై భారత్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఎంవీ అమీర్‌-1 కార్గో నౌకలో...

Read moreDetails

రష్యాకు మద్దతిచ్చే దేశాలపై 100 శాతం సుంకాలు.. అమెరికా కీలక నిర్ణయం

రష్యాపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోదం తెలిపింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై కూడా భారీ...

Read moreDetails

సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం తర్వాత భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో సుమారు 8 నెలల పాటు గడిపిన అమెరికా, రష్యా వ్యోమగాములు ఆదివారం విజయవంతంగా భూమికి తిరిగి చేరుకున్నారు. నాసాకు చెందిన క్రిస్‌...

Read moreDetails

హెచ్‌-1బీ వీసా ఫీజుపై ట్రంప్‌కు మరో షాక్‌

విదేశీ నిపుణులకు మంజూరు చేసే హెచ్‌-1బీ వీసాలపై భారీగా పెంచిన ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లక్ష డాలర్ల...

Read moreDetails
Page 1 of 17 1 2 17

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News