Movies

సినిమా వార్తలు, తెలుగు సినిమా అప్‌డేట్స్, సెలబ్రిటీ న్యూస్ మరియు బాక్సాఫీస్ సమాచారం.

చిరంజీవి ‘విశ్వంభర’ వర్సెస్‌ ‘కాకా’.. దర్శకుడి డివోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి వస్తుందనే వార్తలు గతంలో వినిపించినప్పటికీ.. ఇప్పటివరకు...

Read moreDetails

‘మగాళ్లు జిందాబాద్‌’.. టైటిల్‌ టీజర్‌ విడుదల

శ్రీనందు ప్రధానపాత్రలో ప్రవీణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘మగాళ్లు జిందాబాద్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా చిత్రబృందం టైటిల్‌ టీజర్‌ను విడుదల చేసింది....

Read moreDetails

‘రామాయణ’ ఇంగ్లిష్‌ వెర్షన్‌.. 30 నిమిషాలు కట్‌?

రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి జంటగా నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ...

Read moreDetails

రివ్యూ: ‘సీక్రెట్‌ సోల్జర్‌’.. తెలుగు స్పై థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

‘సీక్రెట్‌ సోల్జర్‌’.. స్నేహం, దేశభక్తి, గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు స్పై థ్రిల్లర్‌. నెల్లూరుకు చెందిన మీరావలి, పృథ్వీ అనే ఇద్దరు స్నేహితుల చుట్టూ కథ మొదలవుతుంది....

Read moreDetails

తుడక్కమ్‌ రివ్యూ: విస్మయ యాక్షన్‌ అదుర్స్‌.. థ్రిల్‌ ఎలా ఉందంటే?

మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ మోహన్‌లాల్‌ కథానాయికగా పరిచయమైన మలయాళ చిత్రం ‘తుడక్కమ్‌’. జుడే ఆంథోని జోసెఫ్‌ తెరకెక్కించిన ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ జియో హాట్‌స్టార్‌లో తెలుగు సహా...

Read moreDetails

దావూద్‌తో ఆ ఫొటో.. నా కెరీర్‌నే దెబ్బతీసింది: మందాకిని

దావూద్‌ ఇబ్రహీంతో కలిసి ఉన్న ఓ వైరల్‌ ఫొటో తన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని బాలీవుడ్‌ నటి మందాకిని తెలిపారు. కొన్నేళ్ల క్రితం దుబాయ్‌లో...

Read moreDetails

‘మనం 2026లో ఉన్నాం.. ఇంకా పాతకాలం ఆలోచనలు ఎందుకు?’.. బోనాల వివాదంపై ఫరియా

హైదరాబాద్‌లో బోనాల వేడుకల సందర్భంగా తాను చేసిన నృత్యంపై వచ్చిన విమర్శలపై నటి ఫరియా అబ్దుల్లా మరోసారి స్పందించారు. తన తాజా చిత్రం ‘సిగ్మా’ విడుదల సందర్భంగా...

Read moreDetails

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ మరోసారి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆమె కొత్త సినిమా, ఫ్యాషన్‌ లుక్‌ లేదా వ్యాపార విజయాల...

Read moreDetails

20 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. సూర్య-జ్యోతిక స్పెషల్ సెలబ్రేషన్స్

సినీ పరిశ్రమలో ఎంతోమంది అభిమానించే జంటల్లో సూర్య-జ్యోతికకు ప్రత్యేక స్థానం ఉంది. కలిసి సినిమాల్లో నటించిన సమయంలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. ఆ తర్వాత...

Read moreDetails

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

సినిమా నిర్మాణం వెనుక ఉండే కష్టాలను అర్థం చేసుకోకుండా కొన్ని రివ్యూలు చేయడం సరికాదని నిర్మాత ప్రణయ్‌ రెడ్డి అన్నారు. తాను నిర్మించిన ‘రోమాంచకం’కు ప్రేక్షకుల నుంచి...

Read moreDetails

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ **‘ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47’**పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధిశెట్టి నటిస్తున్న ఈ చిత్రానికి...

Read moreDetails

తిరుగుబాటు కథతో వస్తున్న నాని.. ‘ది ప్యారడైజ్‌’పై భారీ అంచనాలు

నాని కథానాయకుడిగా, శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన రావడంతో చిత్రబృందం...

Read moreDetails

80 లక్షల మందిని బలిగొన్న కరవు.. ‘రణబాలి’ కథ వెనుక అసలు చరిత్ర ఇదే!

1876-78 మధ్య దక్షిణ భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరవు భారత చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటిగా నిలిచింది. వర్షాభావంతో పంటలు దెబ్బతినడం, ఆహార కొరత,...

Read moreDetails

మోడలింగ్‌ నుంచి మొదలైన ప్రయాణం.. నటిని కావాలనే కలకు అదే ప్రేరణ: కృతి సనన్‌

చిత్ర పరిశ్రమలోకి రావడానికి ముందు తనకు మోడలింగ్‌ చేయాలనే ఆలోచన కూడా లేదని బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ తెలిపారు. అయితే, అనుకోకుండా వచ్చిన ఓ మోడలింగ్‌...

Read moreDetails

‘నేనేం స్టార్స్‌ ఇంట్లో పుట్టలేదు.. కష్టపడి ఎదిగాను’: ఉదయభాను

వ్యాఖ్యాతగా, నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఉదయభాను ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. దాదాపు 15 ఏళ్లుగా నిర్మాతగా మారాలనే కలతో ప్రయత్నాలు చేస్తున్న ఆమె.....

Read moreDetails

నా జీవితంలోకి వచ్చిన అతని నటనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: ఆర్తి

నటుడు జయం రవి భార్య ఆర్తి చేసిన తాజా ఇన్‌స్టా స్టోరీ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన జీవితంలోకి వచ్చిన ఓ వ్యక్తి నటనకు ఆస్కార్‌...

Read moreDetails

‘సర్దార్‌ 2’ సుందరి ఆషికా రంగనాథ్‌.. ఈ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలివే!

ఆషికా రంగనాథ్‌ పేరు దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం లేనిది కాదు. కన్నడ చిత్రాలతో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు...

Read moreDetails

‘సర్దార్‌ 2’.. ఈసారి స్పై మిషన్‌ ఎందుకు మెప్పించలేకపోయింది?

సర్దార్‌’లో నీటి సమస్యను ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్‌గా మలిచిన దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌.. ఈసారి యాంటీబయాటిక్స్‌ దుర్వినియోగం, దాని వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను కథాంశంగా ఎంచుకున్నారు....

Read moreDetails

అజయ్‌ దేవ్‌గణ్‌ ‘దృశ్యం-3’.. ట్రైలర్‌ వచ్చేసింది!

దృశ్యం’ సిరీస్‌కు బాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘దృశ్యం:...

Read moreDetails

సౌత్‌ హీరోయిన్లకు 80s టచ్‌.. ఏఐతో వింటేజ్‌ లుక్‌ వైరల్‌

ఏఐ ఆధారిత ఫొటో ట్రెండ్స్‌కు సోషల్‌ మీడియాలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. స్టూడియో గిబ్లీ ట్రెండ్‌ తర్వాత ఇప్పుడు 1980ల నాటి వింటేజ్‌ లుక్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది....

Read moreDetails

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ టీజర్‌ విడుదల

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం **‘రణబాలి’**పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించిన...

Read moreDetails

మమ్ముట్టి @ ‘మేళ’.. 75వ పుట్టినరోజున కొత్త సినిమా ప్రకటన

మలయాళ అగ్రహీరో మమ్ముట్టి మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో ‘ఫాలిమి’ ఫేమ్‌ నితీశ్‌ సహదేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ‘మేళ’...

Read moreDetails

‘సర్దార్‌ 2’లో హీరోయిన్లకు డ్యాన్స్‌లు లేవు.. ఓన్లీ యాక్షన్‌: కార్తి

తెలుగు ప్రేక్షకులు మంచి కథ, బలమైన కథనంతో వచ్చే సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని నటుడు కార్తి అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘సర్దార్‌ 2’ సెప్టెంబర్‌ 10న...

Read moreDetails

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌

వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న...

Read moreDetails

‘టాక్సిక్‌’ కోసం భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న యశ్‌!

కన్నడ స్టార్‌ యశ్‌కు తాను ఓ ప్రతిష్ఠాత్మక కథను వినిపించినట్లు దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ తెలిపారు. ఇండియానా జోన్స్‌ తరహాలో సాగే అడ్వెంచర్‌ కథను యశ్‌కు నెరేట్‌...

Read moreDetails

విజయ్‌తో ‘మాస్టర్‌’.. త్రిష పంపిన మెసేజ్‌ ఇదే: మాళవిక

ఇండస్ట్రీలో త్రిష లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని నటి మాళవిక మోహనన్‌ అన్నారు. కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన వారిని కూడా ఆమె ఎంతో ప్రోత్సహిస్తారని తెలిపారు....

Read moreDetails

‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌

వినయ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌...

Read moreDetails

ఆమె లేకపోతే నా జీవితం వృథానే.. అదితిపై సిద్ధార్థ్‌ ప్రేమ

ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’ వెబ్‌సిరీస్‌ విజయంతో నటుడు సిద్ధార్థ్‌ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత...

Read moreDetails

తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద టైటిల్‌.. సినిమా పేరు చూస్తే షాక్‌!

తెలుగు సినిమాల్లో టైటిల్స్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. కథకు తగ్గట్టుగా చిన్న పేర్ల నుంచి వినూత్నమైన, ఆసక్తిని రేకెత్తించే టైటిల్స్‌ వరకు దర్శకులు ఎన్నో ప్రయోగాలు...

Read moreDetails

‘నువ్వెవరికి తెలుసు?’.. ఆ ప్రశ్న నన్ను వెంటాడింది: వైష్ణవి చైతన్య

నటి వైష్ణవి చైతన్య తన కెరీర్‌ తొలి రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తనను గుర్తుపట్టేవారు ఉన్నారా?, గూగుల్‌లో తన పేరు వెతికితే ఏమైనా...

Read moreDetails

‘ఏష నాగుల’ మరో రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్‌ వ్యూస్‌

ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న పాటల్లో ‘ఏష నాగుల’ ముందువరుసలో నిలిచింది. షార్ట్స్‌, రీల్స్‌, మీమ్స్‌.. ఇలా ఏ ప్లాట్‌ఫామ్‌ చూసినా ఈ పాటకు సంబంధించిన వీడియోలే...

Read moreDetails

కూతురి కోసం కంటిచూపు కోల్పోయిన తల్లి.. ‘గాంధారి’ ఎలా ఉందంటే?

గాంధారి’ కథాంశం మొదట్లోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. రైల్వే స్టేషన్‌లో చిన్నారి కిడ్నాప్‌ కావడం, ఆమెను వెంబడించే క్రమంలో తల్లి కంటిచూపు కోల్పోవడం వంటి సన్నివేశాలు కథపై...

Read moreDetails

దుల్కర్‌ అభిమానులకు నిరాశ.. ‘ఐ యామ్ గేమ్’ తెలుగు రిలీజ్‌ వాయిదా

మలయాళ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్‌’. నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో...

Read moreDetails

రూ.20 కూలీ నుంచి కోట్ల పారితోషికం.. సూరి సినీ ప్రయాణం ఇదీ!

సూరి సినీ ప్రయాణం చూస్తే.. కష్టపడితే ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకోవచ్చనే నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణగా కనిపిస్తుంది. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోయాల్సి రావడం.. రోజువారీ కూలీగా...

Read moreDetails

సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో త్రిష.. మరో ఆసక్తికర ప్రాజెక్టు

వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక త్రిష. భాషతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను...

Read moreDetails

పవన్‌ ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతోనే: చిరంజీవి

వన్‌ కల్యాణ్‌ ప్రజలకు మేలు చేయాలనే తపనతో ప్రతి అడుగు వేస్తారని అగ్రహీరో చిరంజీవి అన్నారు. చిన్నప్పటి నుంచే ఆయనలో ప్రజలకు సేవ చేయాలనే బాధ్యతాయుతమైన ఆలోచనను...

Read moreDetails

అప్సరసగా రాశీ సింగ్.. అందంతోనే కాదు నటనతోనూ!

అందాల అప్సరసగా రాశీ సింగ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రంలో రాశీ సింగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు....

Read moreDetails

‘ఇరుముడి’ విజయం దశాబ్దానికి ఒకసారి: శివ నిర్వాణ

భావోద్వేగాలు, వాస్తవికత, భక్తి నేపథ్యాన్ని మేళవిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బలంగా ఆకట్టుకుంటోందని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో థియేటర్లకు...

Read moreDetails

పెళ్లి తర్వాత మూడు నెలలు ఒకరినొకరం చూసుకోలేదు: రష్మిక

పెళ్లి తర్వాత తాము ఎక్కువ సమయం కలిసి గడపలేకపోయామని నటి రష్మిక తెలిపారు. మూడు నెలల పాటు తామిద్దరం ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవలేదని, ఫోన్‌లోనే మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు....

Read moreDetails

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: అల్లరి నరేశ్‌

రంభ ఊర్వశి మేనక’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు నటుడు అల్లరి నరేశ్‌ సిద్ధమయ్యారు. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న థియేటర్లలో విడుదల...

Read moreDetails

నవ్వులతో సాగిన ‘రోమాంచకం’.. సుమంత్‌ ప్రభాస్‌ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?

రోమాంచకం’ను ప్రేమకథగా ప్రారంభించినా.. సినిమా ముందుకు సాగే కొద్దీ హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుంది. హీరో అన్వేష్‌, అతని స్నేహితుల గ్యాంగ్‌ మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు...

Read moreDetails

ఆ లవ్‌ ప్రపోజల్‌ ఇప్పటికీ గుర్తుంది: మమితా బైజు

కాలేజ్‌ రోజుల్లో తనకు వచ్చిన లవ్‌ ప్రపోజల్‌ను మమితా ఇప్పటికీ గుర్తు చేసుకుంటోంది. తనను కలిసేందుకు కాలేజ్‌ గేట్‌ వద్ద ఎదురుచూసే ఆ వ్యక్తిలో కనిపించిన సిన్సియారిటీ...

Read moreDetails

‘ఓజీ యూనివర్స్‌’.. సుజీత్‌ మాస్టర్‌ప్లాన్‌ ఇదేనా?

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ‘ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్‌ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ‘ఓజీ యూనివర్స్‌’ పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేసి...

Read moreDetails

పవన్‌కు అన్నా కొణిదెల బర్త్‌డే విషెస్‌.. భావోద్వేగ సందేశం వైరల్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు అభిమానులు, జనసేన...

Read moreDetails

టైగర్‌ మళ్లీ వస్తున్నాడు.. ‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌ ఖరారు!

‘జైలర్‌’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇప్పుడు దాని సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్‌ 2’పై అభిమానుల్లో...

Read moreDetails

ఓటీటీలోకి జి.డి.నాయుడు బయోపిక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే?

ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జి.డి.నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘జి.డి.ఎన్‌’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్‌...

Read moreDetails

వెండితెరపైకి విజయనగర చక్రవర్తి.. శ్రీకృష్ణ దేవరాయలుగా కిచ్చా సుదీప్‌

విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మహా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ ప్రధాన పాత్రలో...

Read moreDetails

నేపాల్.. నువ్వు ఒంటరివి కావు: వరద బాధితులకు సోనూ సూద్‌ అండ

కరోనా - లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న నటుడు సోనూ సూద్‌ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇటీవల నేపాల్‌లో...

Read moreDetails

నెలరోజుల్లోపే ఓటీటీలోకి ‘పళ్లబురుసు’.. సైలెంట్‌గా స్ట్రీమింగ్‌

సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పళ్లబురుసు’. ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఇటీవల...

Read moreDetails
Page 1 of 19 1 2 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News