India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

ముంబయి-గోవా హైవే పనులపై గడ్కరీ తీవ్ర ఆగ్రహం

ముంబయి-గోవా జాతీయ రహదారి విస్తరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండటంపై కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ...

Read moreDetails

ఏపీ, తెలంగాణలో రైల్వే లైన్ల విస్తరణకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైల్వే కారిడార్లలో మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి...

Read moreDetails

విమానం కాదు.. ఆర్టీసీ బస్సే! కేరళలో కొత్త ప్రయోగం

బస్సులో ప్రయాణిస్తున్నామా.. లేక విమానంలో ఉన్నామా? అనే అనుభూతిని కలిగించేలా కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త ప్రీమియం బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరువనంతపురం-కొచ్చి...

Read moreDetails

నలుగురిని బలిగొన్న పులి బంధనం.. ఊపిరిపీల్చుకున్న అమరావతి, వర్ధా ప్రజలు

మహారాష్ట్రలోని అమరావతి, వర్ధా జిల్లాల్లో గత కొంతకాలంగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. సోమవారం షిర్‌జ్‌గావ్‌ కస్బా ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు...

Read moreDetails

ఓటర్‌ జాబితా సవరణ.. 35 ఏళ్లుగా దూరమైన అన్నదమ్ములను కలిపింది

కుటుంబ వివరాల గురించి అడిగారు. తన స్వగ్రామం మానోహర్‌పూర్‌ అని, తన అన్న పేరు దల్బీర్‌ సింగ్‌ అని సీతారామ్‌ తెలిపారు. అనూహ్యంగా ఆ అధికారికి దల్బీర్‌...

Read moreDetails

సింధూ జలాల వినియోగంపై భారత్‌ కీలక అడుగు.. లద్దాఖ్‌లో రాతి చెక్‌డ్యామ్‌

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌లో కీలక అడుగు పడింది. ఉప్సీ ప్రాంతంలో భారత్‌ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది....

Read moreDetails

మావోయిస్టుల మెరుపుదాడి కేసులో తీర్పు.. 10 మందిని దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ కోర్టు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో 2013లో సంచలనం సృష్టించిన ఝీరాం వ్యాలీ మావోయిస్టు దాడి కేసులో ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించి...

Read moreDetails

మోదీ చాలా తెలివైన నేత.. ఆయన చెప్పినట్లు చేయాలనిపిస్తుంది: బెల్జియం ప్రధాని

బెల్జియం ప్రధాని బార్ట్‌ డె వెవర్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రపంచ నేతల్లో ఒకరని పేర్కొన్నారు. అస్థిరమైన ప్రపంచ...

Read moreDetails

ట్రంప్‌ మదిలో మోదీకి ప్రత్యేక స్థానం: సెర్గియో గోర్‌

భారత్‌, అమెరికాల మధ్య రక్షణ, వాణిజ్య, దౌత్య సంబంధాలు బలంగా ఉన్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత...

Read moreDetails

300కుపైగా ఎన్నికల్లో పోటీ.. ‘ధర్తీపకడ్‌’ నాగర్మల్‌ కన్నుమూత

బిహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు నాగర్మల్‌ బజోరియా ఇక లేరు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ఒక సాధనంగా మలచుకున్న...

Read moreDetails

లద్దాఖ్‌లో తొలి రాతి చెక్‌డ్యామ్‌.. పెరిగిన సింధూ నీటిమట్టం

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌ కీలక ముందడుగు వేసింది. ఉప్సీ ప్రాంతంలో దేశంలోనే తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది....

Read moreDetails

విద్యార్థులను తరగతి గదికే పరిమితం చేయొద్దు: మోదీ

విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు క్రీడలు, సృజనాత్మకత, నైతిక విలువలు, నూతన సాంకేతికతపై అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల...

Read moreDetails

డంపింగ్‌ యార్డుగా మారిన నదిని శుభ్రం చేసిన డిగ్రీ విద్యార్థి

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా బియోరాకు చెందిన డిగ్రీ విద్యార్థి బిట్టూ తబాహి పర్యావరణ పరిరక్షణపై తనకున్న శ్రద్ధను చాటుకున్నాడు. స్థానికంగా ప్రవహించే అజ్నార్‌ నదిలో భారీగా ప్లాస్టిక్‌...

Read moreDetails

దశాబ్దం క్రితమే మోదీ ఏఐ భవిష్యత్తును గుర్తించారు: ఎన్విడియా సీఈఓ

ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు దశాబ్దం క్రితమే కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యాన్ని గుర్తించి, దాని గురించి మాట్లాడారని ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ ప్రశంసించారు. ప్రపంచ...

Read moreDetails

గంగానది ఉగ్రరూపం.. వారణాసికి వరద ముప్పు!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో గంగానది ఉగ్రరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం హెచ్చరిక స్థాయిని దాటి 70.28 మీటర్లకు చేరింది. గంటకు సుమారు 2...

Read moreDetails

ఫైటర్‌ పైలట్‌ నుంచి కమర్షియల్‌ పైలట్‌గా.. అభినందన్‌ కొత్త కెరీర్‌

బాలాకోట్‌ వైమానిక దాడుల అనంతరం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత వాయుసేన మాజీ ఫైటర్‌ పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు....

Read moreDetails

ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. గుంతలో పడిన బైక్‌

లఖ్‌నవూలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ నివాసం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న...

Read moreDetails

సిక్కింలో హై అలర్ట్‌.. 40 ప్రమాదకర హిమానీనద సరస్సుల గుర్తింపు

నేపాల్‌లో సంభవించిన ప్రకృతి విపత్తు నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రం సిక్కిం అప్రమత్తమైంది. రాష్ట్రంలో 40 అత్యంత ప్రమాదకర హిమానీనద సరస్సులు ఉన్నట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ...

Read moreDetails

కుమార్తె కోసం రెండు శతాబ్దాల నిరీక్షణ.. గార్గికి ఘన స్వాగతం

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఓ కుటుంబానికి సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించింది. నాలుగు తరాల అనంతరం తమ కుటుంబంలోకి కుమార్తె అడుగుపెట్టడంతో దహిఫాలే కుటుంబ...

Read moreDetails

హిమాచల్‌లో ఉత్కంఠ.. నదిలో చిక్కుకున్న ఇద్దరిని హెలికాప్టర్‌తో రక్షించిన ఆర్మీ

హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్‌మౌర్‌ జిల్లాలో రూన్‌ నది అకస్మాత్తుగా ఉద్ధృతంగా మారడంతో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. వర్మా పాపడీ గ్రామానికి చెందిన బనారసి దాస్‌ (65) మంగళవారం మధ్యాహ్నం...

Read moreDetails

విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశముందా? ఏటీఎఫ్‌ ధరలు మరోసారి పెంపు

విమాన ప్రయాణికులకు మరోసారి ఇంధన భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ విమానయాన సంస్థలు వినియోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరను చమురు సంస్థలు సెప్టెంబరు...

Read moreDetails

7.8% జీడీపీ వృద్ధి.. భారతీయుల పట్టుదలకు నిదర్శనం: మోదీ

భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన 7.8 శాతం వృద్ధి రేటు దేశ సమష్టి శక్తి, ప్రజల పట్టుదలకు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు,...

Read moreDetails

కొడైకెనాల్‌లో కనువిందు చేసిన ‘గోల్డెన్‌ మూన్‌’

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌లో సోమవారం రాత్రి ఆకాశంలో చందమామ బంగారు వర్ణంలో మెరిసి కనువిందు చేసింది. సాధారణం కంటే భిన్నంగా కనిపించిన ఈ ‘గోల్డెన్‌...

Read moreDetails

భారత్‌ ఆర్థిక దూకుడు.. ప్రజలకు మోదీ మూడు కీలక పిలుపులు

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా...

Read moreDetails

ఎల్‌ నినో మరింత తీవ్రం.. మానవ చర్యలే కారణమని తేల్చిన పరిశోధకులు

భూతాపం పెరుగుదల ప్రభావం ఎల్‌ నినో ఘటనలపై స్పష్టంగా కనిపిస్తోందని అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. పారిశ్రామిక యుగానికి ముందు కాలంతో పోలిస్తే గత...

Read moreDetails

పెట్రోల్‌ బిల్లుపై ఇథనాల్‌ శాతం ముద్రించాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్‌

పెట్రోల్‌ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్‌ కలిపారో తప్పనిసరిగా వెల్లడించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు స్వీకరించలేదు. అయితే ఈ అంశంపై...

Read moreDetails

చెప్పులు తెగినా ఆగలేదు.. కుమార్తె ఫీజు కోసం మారథాన్‌ గెలిచిన తల్లి

మారథాన్‌ అంటే సాధారణంగా స్పోర్ట్స్‌ షూస్‌, ట్రాక్‌ సూట్లతో సిద్ధమయ్యే యువతే గుర్తుకొస్తారు. కానీ మహారాష్ట్రలో ఓ 47 ఏళ్ల తల్లి అందుకు భిన్నంగా నిలిచారు. సాధారణ...

Read moreDetails

కేరళలో ఘటన.. బోల్తాపడిన బస్సు | ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు

కేరళలోని ఎర్నాకుళం జిల్లా కూత్తాట్టుకుళంలో ఇటీవల ఓ బస్సు అదుపుతప్పి పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో...

Read moreDetails

డ్రగ్స్‌ మహమ్మారిపై సమష్టిగా పోరాడుదాం: మోదీ

దేశాన్ని మాదకద్రవ్య విముక్తంగా మార్చేందుకు పౌరులందరూ సమైక్యంగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి.. వారికి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన,...

Read moreDetails

న్యాయవ్యవస్థలో కొత్త ఆలోచనలకు చోటు.. జస్టిస్‌ భూయాన్‌ సూచనలివే

న్యాయశాస్త్రంలో విశేష పాండిత్యం ఉన్న నిపుణులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తే అత్యున్నత న్యాయస్థానంలో మరింత వైవిధ్యం, విభిన్న దృక్కోణాలు చోటుచేసుకుంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌...

Read moreDetails

‘నేషనల్‌ క్రష్‌’గా వైరల్‌.. 12 ఏళ్ల సర్వీస్‌ తర్వాత ఆర్మీకి మేజర్‌ రిషభ్‌ గుడ్‌బై

రాష్ట్రపతి పక్కన కనిపించే ఆర్మీ అధికారి.. 12 ఏళ్లకే రిటైర్మెంట్‌ ఎందుకు?రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక కార్యక్రమాలు, పర్యటనల్లో ఆమె వెంట కనిపించే ఆర్మీ అధికారి మేజర్‌...

Read moreDetails

రోజూ కొద్దికొద్దిగా దాచింది.. తొమ్మిదేళ్ల తర్వాత సొంత స్థలం సాధించింది

పొదుపు అలవాటు ఉంటే చిన్న మొత్తాలు కూడా భవిష్యత్తులో పెద్ద విజయాన్ని అందిస్తాయని ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీక్షా జైస్వాల్‌ నిరూపించారు. తొమ్మిదేళ్ల పాటు క్రమంగా దాచుకున్న డబ్బుతో...

Read moreDetails

ఎన్‌టీఏ జాయింట్‌ సెక్రటరీగా అన్షుమన్‌ శర్మ.. డైరెక్టర్లుగా ముగ్గురు

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో కేంద్ర ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. సంస్థ పరిపాలనను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఐదుగురు ఉన్నతాధికారులను వివిధ హోదాల్లో నియమించింది....

Read moreDetails

క్రీడా దినోత్సవం

క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు.. శారీరక ఆరోగ్యం, మానసిక ధైర్యం, క్రమశిక్షణను పెంపొందించే గొప్ప సాధనం. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభను వెలికితీసి, గెలుపు ఓటములను సమానంగా...

Read moreDetails

చైనా సరిహద్దులో రాఖీ పండుగ.. జవాన్లకు గౌరవ వందనం

రక్షాబంధన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్‌-చైనా సరిహద్దులోని సిక్కిం నాథులా పాస్‌లో ప్రత్యేక వేడుకలు జరిగాయి. సముద్ర మట్టానికి 14,140 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో దేశ...

Read moreDetails

బ్రిడ్జిపై చిక్కుకున్న ఒంటె.. రైలును ఆపి ప్రాణం కాపాడిన అధికారులు

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఓ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే ట్రాక్‌పై చిక్కుకున్న ఓ ఒంటెను రైల్వే సిబ్బంది, స్థానికులు...

Read moreDetails

కోడిపందేలకు చెక్‌.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

కోడిపందేల నిర్వహణపై మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోడిపందేలు నిర్వహించడం చట్ట పరిధిలో పూర్తిగా నిషేధమని మధురై బెంచ్ స్పష్టం చేసింది. గతంలో కొన్ని షరతులతో...

Read moreDetails

రాఖీ కట్టే చేతులే రక్షించాయి.. తమ్ముడి కోసం కిడ్నీ దానం చేసిన అక్క

రక్షాబంధన్‌ పండుగను సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. సాధారణంగా ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారి రక్షణ కోరుకుంటారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని...

Read moreDetails

రాఖీ పౌర్ణమి వేళ.. చిన్నారులతో ప్రధాని మోదీ సందడి

రాఖీ పౌర్ణమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు....

Read moreDetails

లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

ఒకప్పుడు తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు రంగురంగుల రాఖీలను తయారు చేస్తున్నాయి. హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన లొంగిపోయిన మావోయిస్టులకు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా...

Read moreDetails

తమిళనాడు అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. మంత్రుల మధ్య సీఎం విజయ్‌

తమిళనాడు అసెంబ్లీలో బుధవారం ఆసక్తికరమైన, అరుదైన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ తనకు కేటాయించిన అధికారిక సీటును వదిలి మంత్రుల మధ్య వెళ్లి కూర్చున్నారు. ఇప్పటివరకు...

Read moreDetails

సుబర్ణపూర్‌ చరిత్రను భద్రపరిచేందుకు మ్యూజియం

సుబర్ణపూర్‌: జిల్లాలో మ్యూజియం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. కలెక్టర్‌ డా. నృపరాజ్‌ సాహు నేతృత్వంలోని అధికారుల బృందం బౌద్ధ్‌ జిల్లా మ్యూజియాన్ని సందర్శించి...

Read moreDetails

రక్షాబంధన్‌ – అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక

రక్షాబంధన్‌ అంటే కేవలం రాఖీ కట్టే పండుగ మాత్రమే కాదు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, బాధ్యతలను గుర్తుచేసే పవిత్రమైన రోజు. ఈ...

Read moreDetails

మధ్య ఆసియాకు మోదీ.. ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌లలో కీలక చర్చలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు మధ్య ఆసియా దేశాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 1 వరకు...

Read moreDetails

రాఖీనే కాదు.. తినేయొచ్చు! ధర తెలిస్తే షాకవుతారు

రక్షాబంధన్‌ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా రాఖీలు కట్టడం ఆనవాయితీ. అయితే రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ఓ స్వీట్‌ షాప్‌ ఈసారి వినూత్న రాఖీని అందుబాటులోకి తీసుకొచ్చింది....

Read moreDetails

యువకులకే సాధ్యం కానిది చేశాడు.. కిటికీలోంచి బస్సెక్కిన వృద్ధుడు

ఆర్టీసీ బస్సుల్లో సీటు దక్కించుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో బస్సు ఎక్కాలంటేనే ప్రయాణికులు నానా అవస్థలు పడుతుంటారు. సీటు కోసం ఒక్కోసారి ప్రయాణికుల...

Read moreDetails

తోబుట్టువులకే కాదు.. చెట్లకూ రాఖీ! ఝార్ఖండ్‌లో వినూత్న కార్యక్రమం

రక్షాబంధన్‌ అంటే సాధారణంగా తోబుట్టువుల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీక. అయితే ఝార్ఖండ్‌లో ఈ పండగకు పర్యావరణ పరిరక్షణను జోడించారు. అడవులను కాపాడటమే లక్ష్యంగా ఈసారి వేలాది...

Read moreDetails

మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువుల మృతి.. పశ్చిమ బెంగాల్‌లో కలకలం

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా వైద్య కళాశాల ఆసుపత్రిలో నవజాత శిశువుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఆగస్టు నెల ప్రారంభం నుంచి మూడు వారాల వ్యవధిలో ఏకంగా...

Read moreDetails
Page 1 of 25 1 2 25

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News