ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణము 9వ అధ్యాయం

October 30, 2025
in Devotional News
0
కార్తీక పురాణము 9వ అధ్యాయం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కార్తీక పురాణము 9వ అధ్యాయం
విష్ణు పార్షద, యమదూతల వివాదము
“ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠము నించి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్ములను పంపెను” యని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు “విష్ణుదూత లారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి,ఆకాశము, ధనుంజయాది వాయువులు,రాత్రింబవళ్లు సంధ్యాకాలం సాక్షులుగా వుండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులవారీ కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారును, గోహత్య, బ్రాహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారును, పరాన్న భక్షులు, తల్లిదండ్రులను – గురువులను – బంధువులను – కులవృత్తిని తిట్టి హింసించు వారున్నూ, జీవహింస చేయువారున్నూ దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును,

      జారత్వం చొరత్వంచే భ్రష్టులగువారును, యితరుల ఆస్తిని స్వాహాచేయువారును, శిశుహత్య చేయువారును,శరణన్నవానిని కూడా వదలకుండా బాధించు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును,పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలేవారునూ పాపాత్ములు.  వారు మరణించగనే తనకడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మ రాజుగారి యాజ్ఞ. అది అటులుండగా ఈ ఆజామీళుడు బ్రాహ్మణుడై పుట్టీ దురాచారములకులోనై కులభ్రష్టుడై జీవహింసలుచేసి, కామాంధుడై వావివరసలు లేక, సంచరించిన పాపాత్ముడు.   వీనిని విష్ణులోకమునకు యెట్లు తీసొకొనిపోవుదురు?" అని యడుగగా విష్ణుదూతలు "ఓ యమకింకరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మము లెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును,జప దాన ధర్మములు చేయువారును 

అన్నదానము,కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాధప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును ,తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు ‘నారాయణ’ యని శ్రీహరిని గాని,

    'శివా' అని శివునిగాని స్మరించువారును,తెలిసిగాని తెలియకగాని మరే రూపమునగాని హరినామస్మరణ చెవినిబడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజామీళుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున 'నారాయణా!' అని స్మరించుచూ చనిపోయెను గాన, మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము" అని పలికిరి.   అజామీళుడు విష్ణుదూతల, యమదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది "ఓ విష్ణుదూతలారా! పుట్టిననాటినుండి నేటివరకూ శ్రీ మన్నారాయణ పూజగాని, వ్రతములుగాని,ధర్మములు గాని చేసి యెరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు.   వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై,నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచే 'నారాయణా!'యనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు.   ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నాతల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది" అని పలుకుచు సంతోషముగ విమానమెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికినీ నిజము.

తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.

  • స్వస్తి…
Tags: 9th DayAdhyayamKarthika masam
ShareTweetSend
Previous Post

ఇండియా మహిళల జట్టు సెమీస్‌ రేసులో: ఆస్ట్రేలియాను ఓడించాలి ఫైనల్‌ కోసం

Next Post

సంస్కృతికి ఊపిరి భాష.

Related Posts

జగన్నాథుడి లీలలు.. భక్తి ముందు రాజ్యం కూడా చిన్నదేనా?
Devotional News

జగన్నాథుడి లీలలు.. భక్తి ముందు రాజ్యం కూడా చిన్నదేనా?

April 21, 2026
నూకాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
Devotional News

నూకాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ.

April 20, 2026
సింహాచలం చందనోత్సవం: నిజరూప దర్శనానికి భక్తుల వెల్లువ
Devotional News

సింహాచలం చందనోత్సవం: నిజరూప దర్శనానికి భక్తుల వెల్లువ

April 20, 2026
సింహాద్రిలో చందనోత్సవ వేడుకలు: భక్తులకు ప్రత్యేక సదుపాయాలు
Devotional News

సింహాద్రిలో చందనోత్సవ వేడుకలు: భక్తులకు ప్రత్యేక సదుపాయాలు

April 20, 2026
సింహాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి: ఘనంగా చందనోత్సవం
Devotional News

సింహాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి: ఘనంగా చందనోత్సవం

April 20, 2026
Happy Akshaya Tritiya
Devotional News

Happy Akshaya Tritiya

April 19, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 22 ఏప్రిల్ 2026 (బుధవారం)

పంచాంగం: 22 ఏప్రిల్ 2026 (బుధవారం)

April 22, 2026
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

April 22, 2026
ఇస్లామాబాద్ పర్యటనకు బ్రేక్ వేసిన అమెరికా బృందం

ఇస్లామాబాద్ పర్యటనకు బ్రేక్ వేసిన అమెరికా బృందం

April 22, 2026
గల్ఫ్ దేశాలకు ఐఆర్‌జీసీ హెచ్చరికలు

గల్ఫ్ దేశాలకు ఐఆర్‌జీసీ హెచ్చరికలు

April 22, 2026
యే జాతికీ చందలేని గబ్బిలాలు

యే జాతికీ చందలేని గబ్బిలాలు

April 22, 2026

Recent News

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

April 22, 2026
ఇస్లామాబాద్ పర్యటనకు బ్రేక్ వేసిన అమెరికా బృందం

ఇస్లామాబాద్ పర్యటనకు బ్రేక్ వేసిన అమెరికా బృందం

April 22, 2026
గల్ఫ్ దేశాలకు ఐఆర్‌జీసీ హెచ్చరికలు

గల్ఫ్ దేశాలకు ఐఆర్‌జీసీ హెచ్చరికలు

April 22, 2026
యే జాతికీ చందలేని గబ్బిలాలు

యే జాతికీ చందలేని గబ్బిలాలు

April 22, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

April 22, 2026
ఇస్లామాబాద్ పర్యటనకు బ్రేక్ వేసిన అమెరికా బృందం

ఇస్లామాబాద్ పర్యటనకు బ్రేక్ వేసిన అమెరికా బృందం

April 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.