తిరుమల సమాచారం:
30-10-2025
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
- ఉచిత దర్శనం కోసం 02 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు
- సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం పడుతుంది
- 300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది
- సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-4 గంటల సమయం పడుతుంది
- నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,048
- నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,838
- నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.00 కోట్లు
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏




















