ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తిక పురాణం-23 వ అధ్యాయము

November 13, 2025
in Devotional News
0
కార్తిక పురాణం-23 వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట
అగస్త్యుడు మరల అత్రి మహర్షి ని గాంచి” ఓ మునిపుంగ వా!విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు” మని యడుగ గా అత్రిమహాముని యిట్లు చెప్పిరి- కు౦భ సంభవా!పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలో పేతుడై అగ్ని శేషము, శత్రు శేషము వుండ కూడదని తెలిసి, తన శత్రు రాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెనుతన యొక్క విష్ణు భక్తీ ప్రభావమువలన గొప్ప పరాక్ర మవంతుడు,పవిత్రుడు, సత్య దీక్షత త్పరుడు, నితాన్న దాత,భక్తి ప్రియవాది, తేజో వంతుడు, వేద వె దా౦గ వేత్త యై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశది శలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింప చేసెను. శ త్రువులకు సింహ స్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడ గెత్తి అరి షడ్వర్గ ములను కుడా జయించిన వాడైయుండెను. ఇన్ని యేల? అతడి ప్పుడు విష్ణు భక్తా గ్రే సరుడు, సదాచార సత్పు రుషులలో వుత్తముడై రాణించుచుండెను.అయినను తనకు తృప్తి లోదు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యేవిధ ముగా శ్రీ హరి ని పూజించిన కృతార్దుడ నగుదునా?యని విచారించుచుండ గా ఒకానొక నాడు అశరీర వాణి” పురంజయా! కావేరీ తీరమున శ్రీ రంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠ మని పిలిచెదరు.

         నీ వచట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీ వీసంసార సాగర మున దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు" అని పలికెను.అంతటా పురంజయుడు అ యశిరీర వాణి వాక్యములు విని, రాజ్య భారమును మంత్రులకు అప్పగించి, సపరి వార ముగాబయలుదేరి మార్గ మద్య మున నున్నపుణ్య క్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు,పుణ్య నదులలో స్నాన ము చేయుచు, శ్రీరంగ మును జే రుకొనెను.  అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించు చుండగా మధ్యనున్నశ్రీ రంగ నాథాలయమున శే షశయ్య పై పవళించియున్న శ్రీ రంగనాథుని గాంచి పరవశ మొంది, చేతులు జోడించి,

” దామోద రా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా!అనంతా!
అచ్యుతా! ముకుందా!పురాణపురుషా!హృషి కేశా!
ద్రోపది మాన సంరక్షకా!ధీన జన భక్తపొషా!ప్రహ్లాదవరదా!
గరుడ ధ్వజా ! క రి వ ర దా! పాహిమాం! పాహమాం!
రక్షమాం రక్షమాం! దాసోహం పర మాత్మ దాసోహం”
యని విష్ణు సోత్త్ర మును పఠించి,కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గది పిత దుపరి సపరి వారు ముగా అయోధ్య కు బయలు దేరును. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములోచేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులంద రూ సిరి సంపదలతో ,పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయో ధ్యానగరము దృఢ తర ప్రకార ములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనో హర గృహాగో పురాదులచో చతురంగ సైన్య సంయుత మై ప్రకాశించుచుండెను.అయోధ్యా నగర మందలి వీరులు యుద్ద నేర్పరు లై,రాజనీ తి గలవారై,వైరి గర్భ నిర్భదకులై, నిరంతరము విజయశిలురై,అప్రమత్తు లై యుండిరి. ఆ నగర మందలి అంగ నామణులు హంసగ జగామినులూ, పద్మ పత్రా యత లోచ నులూ నై విపుల శో ణీత్వము, విశాల కటిత్వము,సూక్ష్మ మద్యత్వము; సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.
ఇరవై మూడవ అధ్యాయము సమాప్తం…

ShareTweetSend
Previous Post

UPSC: సివిల్స్‌ మెయిన్‌ ఫలితాలు.. తెలంగాణ నుంచి 43 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక

Next Post

శ్రీకాకుళం: ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి మృతి.. తల్లిదండ్రులు, సహ విద్యార్థుల్లో ఆందోళన కలిగింది.

Related Posts

పరమశివుడి ఆశీస్సులు కాశీ అంతటా!
Devotional News

పరమశివుడి ఆశీస్సులు కాశీ అంతటా!

March 14, 2026
పచ్చని చెట్ల మధ్య శివుని ఆశీస్సులు.. కరింజేశ్వర ఆలయం!
Devotional News

పచ్చని చెట్ల మధ్య శివుని ఆశీస్సులు.. కరింజేశ్వర ఆలయం!

March 14, 2026
పింక్‌ రంగులో నైవేద్యాలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడం.. భక్తుల ప్రత్యేకత!
Devotional News

పింక్‌ రంగులో నైవేద్యాలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడం.. భక్తుల ప్రత్యేకత!

March 14, 2026
అంజన్న ఆశీర్వాద యాత్ర.. బండి సంజయ్ మహా పాదయాత్ర ప్రారంభం!
Devotional News

అంజన్న ఆశీర్వాద యాత్ర.. బండి సంజయ్ మహా పాదయాత్ర ప్రారంభం!

March 14, 2026
తిరుపతిలో చిన్నారుల కోసం అక్షరాభ్యాసం వేడుక “అక్షర గోవిందం” ప్రారంభం
Devotional News

తిరుపతిలో చిన్నారుల కోసం అక్షరాభ్యాసం వేడుక “అక్షర గోవిందం” ప్రారంభం

March 13, 2026
తిరుమల లడ్డూ పిటిషన్‌ కొట్టివేత: సుప్రీంకోర్ట్ స్పష్టమైన తీర్పు
Devotional News

తిరుమల లడ్డూ పిటిషన్‌ కొట్టివేత: సుప్రీంకోర్ట్ స్పష్టమైన తీర్పు

March 13, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 15 మార్చి 2026 (ఆదివారం)

పంచాంగం: 15 మార్చి 2026 (ఆదివారం)

March 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ కుదుపు – ఈ వారం స్టాక్ సూచీలు భారీ నష్టంలో!!

రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ కుదుపు – ఈ వారం స్టాక్ సూచీలు భారీ నష్టంలో!!

March 14, 2026
రోబోటిక్ బొద్దింకలు – గూఢచర్యలో కొత్త యుగం!

రోబోటిక్ బొద్దింకలు – గూఢచర్యలో కొత్త యుగం!

March 14, 2026
చిన్న కథ పెద్ద పాఠం! కుక్క కథ మీకుతెలుసా !!

చిన్న కథ పెద్ద పాఠం! కుక్క కథ మీకుతెలుసా !!

March 14, 2026
కుక్కలతో జాగ్రత్త

కుక్కలతో జాగ్రత్త

March 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ కుదుపు – ఈ వారం స్టాక్ సూచీలు భారీ నష్టంలో!!

రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ కుదుపు – ఈ వారం స్టాక్ సూచీలు భారీ నష్టంలో!!

March 14, 2026
రోబోటిక్ బొద్దింకలు – గూఢచర్యలో కొత్త యుగం!

రోబోటిక్ బొద్దింకలు – గూఢచర్యలో కొత్త యుగం!

March 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.