ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం – 28 వ అధ్యాయము

November 18, 2025
in Devotional News
0
కార్తీక పురాణం - 28 వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విష్ణు సుదర్శన చక్ర మహిమ

       జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతు డైనను,వెనుక ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్దని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోన వలెను.
         అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణునికడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూతిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి " అంబరీషా,ధర్మ పాలకా!

     నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము,నీకు నా పైగల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్నాహ్వనించితివి,కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రత భంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని.
         గాని నా దుర్బద్దినన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది.నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపదనుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని.

ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానో దయము చేసినీ వద్ద కేగమని చెప్పినాడు.కాన నీవే నాకు శరణ్యము.

          నేను యెంతటి తపశ్శాలి నైనను, యెంత నిష్ట గలవాడ నైనను నీ నిష్కళంక భ క్తి ముంద వియేమియు పనిచెయలేదు. నన్ని విపత్తు నుండి కాపాడు " మని అనేక విధాల ప్రార్ధoచగా,అంబరీషుడు శ్రీ మన్నారా యణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా!

నీ కివే నా మన: పూర్వక వందనములు.

     ఈ దూర్వాసమహాముని తెలిసియో, తెలియక యో తొందరపాటుగా యీ కష్ట మును కొని తెచ్చుకొనెను.

అయిన ను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు,ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితి వేని, ముందు నన్నుచంపి,తర్వాత ఈ దుర్వాసుని జంపుము.
నీ మన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీ మన్నారాయణుని భక్తుడను.నాకు శ్రీ మన్నారాయణుడు యిలవేల్పు, దైవము.నీవు శ్రీహరి చేతిలో నుండి అనెక యుద్ద ములలో అనేక మంది లోక కంటకులను చంపితివిగాని శరణుగోరువారి ని యింత వరకు చంపలేదు అందువలన నే యీ దుర్వాసుడుముల్లో కములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు.

        దేవా! సురా సురాది భూత కొటులన్నియు ఒక్కటి గా యేక మైన నూ నిన్నేమియు చెయ జాలవు,

నీ శక్తికియే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లో క మంతటికి తెలియును. అయినను ముని పుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్దoచు చున్నాను.
నీ యుందు ఆ శ్రీ మన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము”అని అనేక విధ ముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు

గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్ద నలకు శాంతించి”

         ఓ భక్త గ్రేశ్వరా ! అంబరీషా! నీభక్తీని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు.అత్యంత దుర్మార్గులు, మహా పరాక్రమవంతు లైన మధు కైటభులను- దేవతలందరు

యెక మైకూడ- చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోక ములో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును

       ఇది యెల్ల రకు తెలిసిన విషేయమే, ముక్కో పియగు దుర్వాసుడు నీ పై పగ బూని నీ వ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్ట వలన ని కన్ను లెర్ర జే సి నీ మీద జూపిన రౌద్ర మును నేను తిలకించితిని. నిరపరాధ వగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచ వలెన నితరుముచున్నాను.

      ఈతడు కూడా సామాన్యుడుగాడు.ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మ తేజస్సు గలవాడు. మహాత పశ్శాలి. రుద్ర తే జము భులో క వాసుల నందరను చంపగలదుగాని, శక్తీ లో నా కంటె యెక్కువే మియుగాదు.

సృషి కర్త యగు బ్రాహ్మతేజస్సు కంటెను,కైలాసవ తియగు మహేశ్వరు ని తేజశ్శక్తి కంటెను యెక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతొ రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు.

      నన్నేదుర్కొన జాలరు.తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము.ఈ నీ తిని ఆచరించు వారాలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోన గలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్దమై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మ ము నీవు నిర్వర్తించుము”మని చక్రాయుధము పలికెను.

       అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో , బ్రాహ్మణాదుల యుందును,స్త్రీలయందును, గౌరవము గలవాడను.నారాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవులేను నియేనాయభిలాష .కాన, శరణు గోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము.వేల కొలది అగ్ని దేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేకమైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు.నీవు అట్టి తేజో రాశివి మహా విష్ణువు లోక నిందితుల పై, లోక కంటకుల పై, దేవ - గో - బ్రాహ్మణ హింసా పరుల పై నిన్ను ప్రయోగించి, వారిని రక్షించి,

తనకుక్షి యుందున్న ప ధాలుగు లోక ములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు.

        కాన,నికివే నామన: పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదముల పై పడెను.అంతట సుదర్శన చక్రము అంబరీ షుని లేవదీ సి గాడాలింగన మొనర్చి " అంబరీ షా! నీ నిష్కళంక భక్తి కి మెచ్చితిని.విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠీ0తురో, యెవరు దాన దర్మములతో పుణ్యఫలమును వృద్దిచేసుకొందురో,యెవరు పరులను హింసించక - పర ధనములను ఆశపడక- పర స్త్రీలను చెర బెట్టిక - గో హత్య - బ్రాహ్మణహత్య- శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్ట ములు నశించి,

యిహమందున పరమందున సర్వసాఖ్యములతో తులతూగుధురు.
కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను,
నీ ద్వాదశి వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్య ఫలము ముందు యీ మునిపుంగ వునిత పశ్శక్తి పని చేయలేదు .” అని చెప్పి అత ని నాశీర్వదించి, అదృశ్యా మమ్యెను.

అష్టామిశోధ్యాయము – ఇరవ ఎనిమిదో రోజు పారాయణము సమాప్తము.

ShareTweetSend
Previous Post

నందిగామ సమీపంలో ట్రావెల్స్‌ బస్సు లారీని ఢీకొట్టింది.

Next Post

శబరిమల యాత్రలో వైసీపీ నేతల బ్యానర్లు వివాదానికి దారి—భక్తుల ఆగ్రహం

Related Posts

తితిదే ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం – అన్నే శ్రీనివాసరావు
Devotional News

తితిదే ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం – అన్నే శ్రీనివాసరావు

June 22, 2026
శివపరా – అమ్మవారి అద్భుత నామం…!
Devotional News

శివపరా – అమ్మవారి అద్భుత నామం…!

June 22, 2026
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం
Devotional News

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం

June 22, 2026
శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు
Devotional News

శ్రీ వేంకటేశ్వర స్వామి కుబేరుడి అప్పు

June 22, 2026
పంచాంగం: 22 జూన్ 2026 (సోమవారం)
Rasi Phalalu

పంచాంగం: 22 జూన్ 2026 (సోమవారం)

June 22, 2026
దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత
Devotional News

దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత

June 20, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 22, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

June 22, 2026
పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

June 22, 2026
పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

June 22, 2026

Recent News

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

June 22, 2026
పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

June 22, 2026
పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

June 22, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

June 22, 2026
పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

June 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.