దేశానికి ప్రథమ మహిళ అయినా ఆ దేవ దేవుని దగ్గర సామాన్య భక్తురాలే,నిన్న రాష్ట్రపతి దౌప్రది ముర్ము గారి తిరుమల పర్యటన సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించి ఆమెతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతా సిబ్బంది,ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో గడిపిన రాష్ట్రపతి ముర్ము గారు
ప్రోటోకాల్ పక్కన పెట్టి భక్తులతో మమేకమైన ద్రౌపది ముర్ము, తిరుమలలో ప్రత్యేక సందర్శన నిర్వహించారు. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులను స్వయంగా కలిసిన ఆమె, ప్రేమతో చాక్లెట్లు పంపిణీ చేసి, ప్రతి భక్తితో హృదయస్పర్శి సంభాషణ చేశారు.
ఈ సందర్శన ద్వారా రాష్ట్రపతి భక్తుల హృదయాలకు దగ్గరగా ఉండే, మానవతా భావాన్ని ప్రదర్శించే విశేష ఉదాహరణని చూపించారు.



















