బెంగుళూరు: టైరెక్స్ డాటా సెంటర్ సొల్యూషన్స్ సీఈఓ రవికుమార్ గారు మన తెలుగు సమాజానికి చెందిన ప్రముఖ వ్యక్తి. విశాఖకు చెందిన ఆయనకు డాటా సెంటర్లపై దశాబ్దాల అనుభవం ఉంది.
ఆయన ఇటీవల విశాఖలో నిర్మితమయ్యే గూగుల్ డాటా సెంటర్ ప్రాజెక్టును సమీక్షించారు. ప్రాజెక్ట్ సంబంధించి ఏవైనా అనుమానాలు, సమాచారం అవసరం ఉంటే, సంప్రదించడానికి ఆయన వ్యక్తిగత మెయిల్ ఐడీ కూడా అందించారు.
డాటా సెంటర్లలో నిపుణత కలిగిన రవికుమార్ గారు, ప్రాజెక్ట్ విజయవంతం అవ్వడానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.




















