కర్ణాటక రాష్ట్ర డీజీపీ కె. రామచంద్రరావు ప్రైవేట్ వీడియో వైరల్ కావడం రాష్ట్ర పోలీస్ విభాగంలో తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ వీడియోలో, డీజీపీ తన కార్యాలయంలో ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపించడంతో వివాదం చెలరేగింది.
ఈ ఘటనపై రాజకీయ వర్గాలు, పోలీస్ అధికారులు, సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.


















