దేవ ధ్వజదారువులు కొలతలు
శ్లో|| అన్తస్సారం బహిస్సారం ద్వివిదం దణ్ణముచ్చతే చమ్పకం చన్దనం చైవ వకులోర్జున మేవచ ఖాదిరైః ఖాదిరైర్యుక్తం తత్పుత్ర దీపకమ్ అథవాలోహపాషాణైః అన్తస్సారం ప్రకీర్తితమ్ ఏతేర్వేవా అన్తస్సారేషు యధాలాభం ప్రగృహ్యచ అన్తస్సారో క్రముకాది బహిస్సారో ప్రశస్తం విదు రుత్తమమ్ ||
అన్తస్సారం చన్దనాది ప్రశస్తం స్థంభ కల్పనే |
నిస్సారం వర్ణయేత్, స్తంభం శత తాత శుభం మానాంగుల ప్రమాణేన వింశత్యూన మధాపివా ప్రసాదోచ్చా ఛాయ మధవా యద్వా గోపుర సమ్మితం
తా॥ లోపల చేవ గలది శ్రేష్టం, వెలుపల చేవ గలది మధ్యమము, ఎచటనూ చేవలేనిది అధమము, అలాగే లోహము, పాషాణము (శిల) ఇవి కూడా అన్తస్సారముతో ఉంటాయి. వీటిలో మనకు లభించిన దానితో ధ్వజనిర్మాణము చేయుట శ్రేయస్కరము. బహిస్సార నిస్సారో స్త్రీ విధ స్తరుః |
అంతస్సార వృక్షము తో = చందన, టేకు, మద్ది రక్తచందన, చంద్ర మున్నగునవి ఇవి సర్వశ్రేష్ఠ


















