యోగి ఆదిత్యనాథ్ ప్రకారం, విద్యాసంస్థల్లో వందే మాతరాన్ని తప్పనిసరిగా పాడించాలి
ఉత్తరప్రదేశ్‌లోని అన్ని విద్యాసంస్థల్లో ఇకపై వందేమాతరం గేయాలాపనను తప్పనిసరిగా నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యాసంస్థలో వందేమాతరాన్ని పాడడం ఇప్పుడు...
Read moreDetails










