లుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్రవ్యాప్తంగా పసుపు శ్రేణులు అద్భుతమైన స్వాగతం పలికాయి. లోకేష్ గారి పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనపై తమ ప్రేమను, అభిమానాన్ని హృదయపూర్వకంగా చాటుకున్నారు.లోకేష్ గారు కూడా కార్యకర్తలు, నాయకుల ఆశీస్సులను తలవంచి స్వీకరిస్తూ, వారికి అభివాదం చేశారు.



















