అంశాలే కీలకం గాజా యుద్ధం ముగింపుపై ట్రంప్ ప్రణాళికలో వాటిపైనే అందరి దృష్టిఅంగీకరించిన ఇజ్రాయెల్‌అధ్యయనం చేశాక చెబుతామన్న హమాస్‌అమెరికా ఫార్ములాకు భారత్, చైనా, రష్యాసహా ప్రపంచ దేశాల మద్దతు
వాషింగ్టన్, కైరో, జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపునకు కీలక అడుగులు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాకు సర్వత్రా ఆమోదం లభిస్తోంది. ఇజ్రాయెల్...
Read moreDetails











