ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రం హోం చేస్తున్నప్పుడు విద్యుదాఘాతం.. మృతి

October 28, 2025
in Telangana News
0
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రం హోం చేస్తున్నప్పుడు విద్యుదాఘాతం.. మృతి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆత్మకూరు(ఎం): వర్క్ ఫ్రం హోం చేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంగళవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం లింగరాజుపల్లిలో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో భూషి గణేశ్ (26) మృతి చెందగా, ఆయన తండ్రి నర్సింహకు గాయాలయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గణేశ్ బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కొన్ని రోజులుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇటీవల వారి ఇంటి గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ పనులు జరిపారు. పనుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప పైపును తొలగిస్తున్న సమయంలో గోడ పక్కన ఉన్న విద్యుత్ తీగలకు పైపు తాకడంతో విద్యుదాఘాతం జరిగింది.

గణేశ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒకే కుమారుడు మృతి చెందటంతో తల్లిదండ్రులు తీవ్ర రోదనలో మునిగారు.

Tags: DiedEmployeeSoftwareWork from Home
ShareTweetSend
Previous Post

మొంథా తుపాను: ఏపీకి వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు

Next Post

టీమ్ ఇండియా: సిరీస్‌ల్లో విరామం లేకుండా వరుస మ్యాచ్‌లు – ఆటగాళ్ల రీస్ట్ ఎక్కడ?

Related Posts

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!
Crime News

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

March 5, 2026
హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి
Crime News

హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

March 5, 2026
ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన
Andhra Pradesh News

ఆర్టీసీ డ్రైవర్ పట్ల ప్రయాణికుల దురుసు ప్రవర్తన

March 5, 2026
భట్టి కుమారుడి పెళ్లి … జీలకర్ర బెల్లంతో ఒక్కటైన వధూవరులు
Telangana News

భట్టి కుమారుడి పెళ్లి … జీలకర్ర బెల్లంతో ఒక్కటైన వధూవరులు

March 5, 2026
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థులు.. సింఘ్వీ, నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు
Telangana News

తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థులు.. సింఘ్వీ, నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు

March 5, 2026
బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి తయారీ బండారం బయటపడింది
Telangana News

బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి తయారీ బండారం బయటపడింది

March 5, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 5 మార్చి 2026 (గురువారం)

పంచాంగం: 5 మార్చి 2026 (గురువారం)

March 5, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

March 5, 2026
హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

March 5, 2026
హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

March 5, 2026
మూడు రోజుల నష్టాలకు బ్రేక్..లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

మూడు రోజుల నష్టాలకు బ్రేక్..లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

March 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

March 5, 2026
హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

March 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.