భారత రాజ్యాంగంలో పౌరులకు హక్కులు మాత్రమే కాకుండా, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి భారతీయుడిదని స్పష్టం చేసిన మహానీయ దార్శనికుడు…
ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, జాతీయ ఏకతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి…
దేశ సమగ్రతకు దిశానిర్దేశకుడైన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆత్మస్ఫూర్తికి హృదయపూర్వక నివాళులు.




















