ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ట్రంప్‌: భారత్‌పై సుంకాలు తగ్గించనున్నాం

November 12, 2025
in World News
0
ట్రంప్‌: భారత్‌పై సుంకాలు తగ్గించనున్నాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

న్యూయార్క్‌: భారత్‌పై సుంకాలు తగ్గించనున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో తమకు అద్భుతమైన అనుబంధం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ ప్రధాన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతా భాగస్వామి అని వెల్లడించారు. భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్జియో గోర్‌ సోమవారం శ్వేతసౌధంలో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడారు. ప్రధాని మోదీతో అద్భుతమైన సంబంధం ఉందని, రాయబారిగా సెర్జియో గోర్‌ ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి, అమెరికా పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అమెరికన్‌ ఎనర్జీ ఎగుమతులను పెంచడానికి, భద్రతా సహకారాన్ని విస్తరించడానికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మేం భారత్‌తో ఒక ఒప్పందం చేసుకుంటున్నాం. ఇది మునుపటి దానికంటే భిన్నమైంది. ప్రస్తుతం వారు మమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటం లేదు. కానీ త్వరలో మళ్లీ ఇష్టపడతారు. మేం న్యాయమైన ఒప్పందం సాధించబోతున్నాం’ అని ట్రంప్‌ అన్నారు. భారత్‌పై మొదట 25 శాతం సుంకాలు విధించిన అమెరికా, తర్వాత 50 శాతానికి పెంచింది.

ShareTweetSend
Previous Post

 అలా అయితేనే బంగ్లాదేశ్‌కు తిరిగొస్తా షేక్‌ హసీనా

Next Post

‘కాంత’ వ్యవహారంలో దుల్కర్‌ సల్మాన్‌కు కోర్టు నోటీసులు

Related Posts

ధోనికి ఇదే ఆఖరి సీజన్ అవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది.
Sports News

ధోనికి ఇదే ఆఖరి సీజన్ అవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది.

March 16, 2026
జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌కు మద్దతిస్తే దాడులు: ఇరాన్‌ హెచ్చరిక
World News

జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌కు మద్దతిస్తే దాడులు: ఇరాన్‌ హెచ్చరిక

March 16, 2026
యుద్ధరంగంలోకి తొలిసారి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’
World News

యుద్ధరంగంలోకి తొలిసారి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’

March 16, 2026
యుద్ధ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లకు మరిన్ని నష్టాలు
Stock Market News

యుద్ధ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లకు మరిన్ని నష్టాలు

March 16, 2026
డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలిక మూసివేత
World News

డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలిక మూసివేత

March 16, 2026
పశ్చిమాసియాలో 10,000 అమెరికా డ్రోన్లు
World News

పశ్చిమాసియాలో 10,000 అమెరికా డ్రోన్లు

March 14, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 17 మార్చి 2026 (మంగళవారం)

పంచాంగం: 17 మార్చి 2026 (మంగళవారం)

March 17, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

March 17, 2026
భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

March 17, 2026
మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

March 17, 2026
పాత గుంటూరులో లిక్విడ్ గంజాయి దందా బట్టబయలు

పాత గుంటూరులో లిక్విడ్ గంజాయి దందా బట్టబయలు

March 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

తెల్లవారుజామున మెహిదీపట్నంలో కలకలం… నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొట్టిన కంటైనర్ లారీ

March 17, 2026
భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

March 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.