వెంకటేశ్వర స్వామిని శనివారం ఎందుకంత ప్రీతి ?
ఓంకారం ప్రభవించిన రోజు శనివారం
శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం
వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం
ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం
శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే
వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే
అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం
ఓం నమో శ్రీ వేంకటేశాయ గోవింద హరి గోవింద హరి గోవింద హరి
















