ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

  ఆహారం కావాలంటే కోరిక తీర్చాల్సిందే: గాజాలో దయనీయస్థితి

October 4, 2025
in Blog, Crime News, World News
0
gaza
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య నలిగిపోతున్న గాజా ప్రజలు అత్యంత దయనీయపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నిలువనీడ లేక తినడానికి తిండి దొరక్క మానవతాసహాయంపై ఆధారపడి బతుకీడ్చుతున్నారు. తమ పిల్లలకింత తిండిపెట్టాలని ఆరాటపడుతూ ఏదైనా ఉపాధి దొరుకుతుందేమోనని చూసే మహిళలకు మాత్రం దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. వారు లైంగిక దోపిడీకి గురవుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఆరుగురు పిల్లల ప్రాణాలు ఎలా నిలబెట్టుకోవాలా అని ఎదురుచూస్తోన్న 38 ఏళ్ల మహిళకు ఎయిడ్ ఏజెన్సీలో ఉపాధి కల్పిస్తానని ఒక వ్యక్తి హామీ ఇచ్చాడు. అందుకు బదులుగా అతడు తనను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడని ఆమె మీడియాకు వెల్లడించింది. ‘‘అక్కడి నుంచి ఎప్పుడు బయటపడతానా అని అనుకున్నాను. తర్వాత అతడు 30 డాలర్లకు సమానమైన నగదు ఇచ్చాడు. కానీ ఎలాంటి ఉపాధి మాత్రం దొరకలేదు’’ అని వాపోయింది. ఇలా ఆరుగురు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆహారం, డబ్బు, ఉపాధి పేరిట వారు తమను లొంగదీసుకున్నారని చెప్పారు. కొంతమంది పెళ్లిపేరిట మాయమాటలు చెప్పారన్నారు

కల్లోలిత ప్రాంతాల్లో మహిళలు ఇలాంటి దుర్భరపరిస్థితులు ఎదుర్కోవడం కొత్తేంకాదని మానవతా సహాయం అందించే బృందాలు, మానవహక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు. ఇలాంటి మానవతా సంక్షోభాలు ప్రజలను దుర్భలంగా మారుస్తాయని, వాటి పర్యవసానాల్లో లైంగిక హింస పెరగడం ఒకటని హ్యూమన్ రైట్స్ వాచ్‌ ప్రతినిధి హీథర్ బార్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇక గాజా మహిళలు, బాలికల దయనీయ పరిస్థితిని వెల్లడించడానికి మాటలు కూడా రావడంలేదని విచారం వ్యక్తంచేశారు. సహాయం పొందేందుకు లైంగిక దోపిడీ గురైన మహిళలకు తాము చికిత్స అందించినట్లు పాలస్తీనాకు చెందిన సైకాలజిస్టులు వెల్లడించారు. వారిలో కొందరు గర్భం దాల్చారని చెప్పారు. ఇలాంటి ఘటనల గురించి తమకు తెలుసని ఐరాస సంస్థలలో కలిసి పనిచేస్తోన్న మానవ హక్కుల సంస్థలు అంగీకరించడం గమనార్హం.

ShareTweetSend
Previous Post

క్లౌడ్‌ హోదా కైవసం కావాలంటే?

Next Post

‘ఓజీ’.. సక్సెస్‌ సెలబ్రేషన్స్‌.. లైవ్‌

Related Posts

ఏసీబీ సోదాల్లో నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం
Andhra Pradesh News

ఏసీబీ సోదాల్లో నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం

March 3, 2026
గల్ఫ్‌లో ఉన్న ఆంధ్రులకు భరోసా సందేశం...మంత్రి సుభాష్
World News

గల్ఫ్‌లో ఉన్న ప్రవాసుల రక్షణకు ప్రత్యేక చర్యలు – మంత్రి సుభాష్

March 3, 2026
గొల్లెగూడెంలో ఘోరం… ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం
Crime News

గొల్లెగూడెంలో ఘోరం… ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం

March 3, 2026
హైదరాబాద్‌లో విషాద ఘటన… యువతి మృతి
Crime News

హైదరాబాద్‌లో విషాద ఘటన… యువతి మృతి

March 3, 2026
పహల్గాం దాడిలో గో ప్రో కెమెరాల వినియోగం - చైనా సహాయం కోరనున్న ఎన్‌ఐఏ
India News

పహల్గాం దాడిలో గో ప్రో కెమెరాల వినియోగం – చైనా సహాయం కోరనున్న ఎన్‌ఐఏ

March 3, 2026
రెండుసార్లు తిరిగి… చివరకు దుబాయ్‌లో సురక్షిత ల్యాండింగ్
World News

రెండుసార్లు తిరిగి… చివరకు దుబాయ్‌లో సురక్షిత ల్యాండింగ్

March 3, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 4, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: పంచాంగం: 4 మార్చి 2026 (బుధవారం)

పంచాంగం: పంచాంగం: 4 మార్చి 2026 (బుధవారం)

March 4, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
బుల్డోజర్లు వచ్చేవరకు వెనక్కి తగ్గం మూసీ ఆక్రమణలపై కవిత ధర్నా

బుల్డోజర్లు వచ్చేవరకు వెనక్కి తగ్గం మూసీ ఆక్రమణలపై కవిత ధర్నా

March 4, 2026
🌟 అల్లు శిరీష్ & నయనిక రిసెప్షన్ వేడుకలో మెరిసిన అల్లు ఫ్యామిలీ! 🌟

🌟 అల్లు శిరీష్ & నయనిక రిసెప్షన్ వేడుకలో మెరిసిన అల్లు ఫ్యామిలీ! 🌟

March 4, 2026
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ..హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులు మూసివేతా?

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ..హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులు మూసివేతా?

March 4, 2026
ప్రగతి నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కళ్లముందే కాలిపోయిన 40 ఫర్నిచర్ దుకాణాలు

ప్రగతి నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కళ్లముందే కాలిపోయిన 40 ఫర్నిచర్ దుకాణాలు

March 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బుల్డోజర్లు వచ్చేవరకు వెనక్కి తగ్గం మూసీ ఆక్రమణలపై కవిత ధర్నా

బుల్డోజర్లు వచ్చేవరకు వెనక్కి తగ్గం మూసీ ఆక్రమణలపై కవిత ధర్నా

March 4, 2026
🌟 అల్లు శిరీష్ & నయనిక రిసెప్షన్ వేడుకలో మెరిసిన అల్లు ఫ్యామిలీ! 🌟

🌟 అల్లు శిరీష్ & నయనిక రిసెప్షన్ వేడుకలో మెరిసిన అల్లు ఫ్యామిలీ! 🌟

March 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.