ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఆసియా కప్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ఇండియా

September 25, 2025
in Sports News
0
ఆసియా కప్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ఇండియా
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దుబాయ్: భారత్ అదరహో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మళ్లీ మనదే ఆధిపత్యం. ఆసియా కప్‌ 2025 (Asia Cup 2025)లో భాగంగా దాయాది జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ను 127/9కే కట్టడి చేసింది. కుల్‌దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (18/2), బుమ్రా (28/2) బంతితో అదరగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (47*; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. తిలక్ వర్మ (31; 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. శుభ్‌మన్ గిల్ (10) తక్కువస్కోరుకే వెనుదిరిగాడు. శివమ్ దూబె (10*) నాటౌట్‌గా నిలిచాడు. గ్రూప్‌ ఏలో వరుసగా రెండో విజయం అందుకున్న భారత్.. తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌తో (సెప్టెంబరు 19న) తలపడనుంది.

పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (40; 44 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. షాహీన్‌ అఫ్రిది (33*; 16 బంతుల్లో 4 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. ఫకార్‌ జమాన్‌ (17), ఫహీమ్‌ అష్రఫ్‌ (11), ముఖీమ్‌ (10) పరుగులు చేశారు. భారత బౌలర్ల ధాటికి  సైమ్ అయుబ్, మహ్మద్ నవాజ్ డకౌట్ కాగా.. హసన్ నవాజ్ (5), మహ్మద్‌ హారిస్ (3), సల్మాన్ అఘా (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

ShareTweetSend
Previous Post

బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల జోరు: 100 శాతం ఎఫ్‌డీఐలకు కేంద్రం పచ్చజెండా!

Next Post

వాట్సాప్‌ రాత సాయం

Related Posts

జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?
Sports News

జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?

July 30, 2026
భారత్‌-బంగ్లా సిరీస్‌ జరుగుతుందని ఆశిస్తున్నా: తమీమ్‌
Sports News

భారత్‌-బంగ్లా సిరీస్‌ జరుగుతుందని ఆశిస్తున్నా: తమీమ్‌

July 30, 2026
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సత్తా.. టాప్‌లో గిల్‌
Sports News

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సత్తా.. టాప్‌లో గిల్‌

July 30, 2026
భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం.. ఐసీసీ టాప్‌-50లో వైభవ్‌
Sports News

భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం.. ఐసీసీ టాప్‌-50లో వైభవ్‌

July 29, 2026
షమీ రీఎంట్రీపై ఉత్కంఠ.. బీసీసీఐ కొత్త ప్రణాళికలతో సందిగ్ధం
Sports News

షమీ రీఎంట్రీపై ఉత్కంఠ.. బీసీసీఐ కొత్త ప్రణాళికలతో సందిగ్ధం

July 29, 2026
211 పరుగుల లక్ష్యం.. 120కే ఆలౌట్‌ అయిన పాకిస్థాన్‌
Sports News

211 పరుగుల లక్ష్యం.. 120కే ఆలౌట్‌ అయిన పాకిస్థాన్‌

July 29, 2026
Next Post
వాట్సాప్‌ రాత సాయం

వాట్సాప్‌ రాత సాయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 30, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఫ్రాన్స్‌ కార్చిచ్చుపై ప్రకృతి కరుణ.. వర్షంతో మంటలకు బ్రేక్‌

ఫ్రాన్స్‌ కార్చిచ్చుపై ప్రకృతి కరుణ.. వర్షంతో మంటలకు బ్రేక్‌

July 30, 2026
జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?

జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?

July 30, 2026
ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

ట్రెక్కింగ్‌ ప్రియులకు సూపర్‌ రోబో.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే!

July 30, 2026
పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

పసిడి కొనుగోళ్లపై ధరల ప్రభావం.. డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల

July 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఫ్రాన్స్‌ కార్చిచ్చుపై ప్రకృతి కరుణ.. వర్షంతో మంటలకు బ్రేక్‌

ఫ్రాన్స్‌ కార్చిచ్చుపై ప్రకృతి కరుణ.. వర్షంతో మంటలకు బ్రేక్‌

July 30, 2026
జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?

జావెలిన్‌ త్రోలో మరోసారి చరిత్ర సృష్టిస్తాడా నీరజ్‌?

July 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.