ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల జోరు: 100 శాతం ఎఫ్‌డీఐలకు కేంద్రం పచ్చజెండా!

March 2, 2026
in India News, Business News
0
త్వరలో బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలు: నిర్మలా సీతారామన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దిల్లీ: త్వరలో బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ లను ప్రతిపాదించే బిల్లు ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బీమా రంగంలోకి మరిన్ని సంస్థలను తీసుకురావడంతో పాటు.. అధిక సంఖ్యలో ఉద్యోగాల సృష్టికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ ఎఫ్‌డీఐ ప్రతిపాదిత బిల్లును రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా బీమా చట్టం 1938లోని వివిధ నిబంధనలను సవరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. వాటిలో బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లను ప్రస్తుత 74 శాతం నుంచి 100 శాతానికి చేర్చడంతో పాటు పెయిడప్‌ క్యాపిటల్‌ను తగ్గించడం, కాంపొజిట్‌ లైసెన్స్‌ నిబంధన వంటివి ఈ బిల్లులో ఉన్నాయన్నారు. బీమా నియంత్రణ అభివృద్ధి చట్టం 1999లోనూ సవరణలు ప్రతిపాదించినట్లు తెలిపారు.

పాలసీదారుల ప్రయోజనాలను ప్రోత్సహించడం, వారి ఆర్థిక భద్రతను పెంచడం, బీమా మార్కెట్‌లోకి మరిన్ని భాగస్వామ్య సంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు ప్రతిపాదిత సవరణలు ఉపయోగపడతాయని నిర్మలా సీతారామన్‌ అన్నారు. మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు భారత్‌లోని ప్రతి పౌరుడు సాధించిన విజయమని పేర్కొన్నారు. దీపావళి పండగకు ముందే జీఎస్టీ సంస్కరణలను ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ఈ సంస్కరణలను ప్రజలముందుకు తీసుకువచ్చి అనేక కుటుంబాలపై భారం తగ్గించామన్నారు. ప్రజల సాధికారత ద్వారానే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు.

ShareTweetSend
Previous Post

ఒక్క ఇంజెక్షన్‌తో క్యాన్సర్‌ నయం!

Next Post

ఆసియా కప్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ఇండియా

Related Posts

రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు..పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు
Business News

రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు..పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

March 7, 2026
క్రెడిట్ కార్డు వాడేవారు తప్పక తెలుసుకోవాల్సిన చట్టపరమైన విషయాలు
Business News

క్రెడిట్ కార్డు వాడేవారు తప్పక తెలుసుకోవాల్సిన చట్టపరమైన విషయాలు

March 7, 2026
లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్: ఎంసీఎల్ఆర్ (MCLR) రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.
Business News

లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్: ఎంసీఎల్ఆర్ (MCLR) రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.

March 7, 2026
ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో 44% వృద్ధి: ఫాడా నివేదిక
Technology News

ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో 44% వృద్ధి: ఫాడా నివేదిక

March 7, 2026
అల్లు శిరీష్ వివాహ వేడుకలో సినీ-రాజకీయ ప్రముఖుల సందడి
India News

అల్లు శిరీష్ వివాహ వేడుకలో సినీ-రాజకీయ ప్రముఖుల సందడి

March 7, 2026
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఖాతాలను లాక్ చేసుకునే అవకాశం!
Business News

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఖాతాలను లాక్ చేసుకునే అవకాశం!

March 7, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 8 మార్చి 2026 (ఆదివారం)

పంచాంగం: 8 మార్చి 2026 (ఆదివారం)

March 8, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
రక్తహీనతను తగ్గించాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

రక్తహీనతను తగ్గించాలంటే ఈ ఆహారాలు తప్పనిస

March 7, 2026
‘బాలా’ సినిమాతో మారిపోయిన కెరీర్‌.. నటి భావోద్వేగ వ్యాఖ్యలు

‘బాలా’ సినిమాతో మారిపోయిన కెరీర్‌.. నటి భావోద్వేగ వ్యాఖ్యలు

March 7, 2026
రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ లోపం.. బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నలు

రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ లోపం.. బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నలు

March 7, 2026
రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు..పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

రైల్వే నెట్‌వర్క్‌లో మార్పులు..పలు రైళ్లు రద్దు, సమయాల్లో మార్పులు

March 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రక్తహీనతను తగ్గించాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

రక్తహీనతను తగ్గించాలంటే ఈ ఆహారాలు తప్పనిస

March 7, 2026
‘బాలా’ సినిమాతో మారిపోయిన కెరీర్‌.. నటి భావోద్వేగ వ్యాఖ్యలు

‘బాలా’ సినిమాతో మారిపోయిన కెరీర్‌.. నటి భావోద్వేగ వ్యాఖ్యలు

March 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.