ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

దీపాలతో హారతి ఇవ్వవచ్చా?

October 31, 2025
in Devotional News
0
దీపాలతో హారతి ఇవ్వవచ్చా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కర్పూర హారతి కాకుండా దీపహారతి ఇచ్చే సంప్రదాయం కూడా మనకు ఉంది.

ఆవునేతిలో తడిపిన వత్తిని వెలిగించి హారతిస్తారు ఇందుకోసం రెండు, మూడు ఐదు, ఏడు ఇలా బేసి సంఖ్యలలో దీపాలు వెలిగిస్తారు.

అత్యధికంగా నక్షత్ర హారతి అంటే ఇరవై ఏడు ఒత్తులతో హారతినిస్తారు. అయిదు కంటే ఎక్కువ దీపహారతులను సాధారణంగా ఆలయాల్లోనూ, నదీహారతుల్లోనూ మాత్రమే ఇస్తారు.

హారతి పళ్లేలను రూపొందించిన విధానాన్ని బట్టి ఆయా పేర్లతో పిలుస్తారు.

*నాగదీపం, రథదీపం, పురుషదీపం, మేరు దీపం, పంచబ్రహ్మదీపం, గజ దీపం, వృషభ దీపం, కుంభ హారతి, నేత్ర హారతి, బిల్వహారతి, రుద్ర, చక్ర, నారాయణ నవగ్రహ హారతుల వంటివి ఎన్నో ఉన్నాయి.

హారతుల్లో రకరకాలున్నాయి. వత్తుల సంఖ్యను బట్టి హారతులకు పేర్లున్నాయి.

నంది హారతి – 3
సింహహారతి – 3
పంచహారతి – 5
నాగహారతి – 5
నేత్రహారతి – 2వత్తులు
బిల్వ హారతి – 3
కుంభహారతి – 3
రుద్రహారతి – 11
నారాయణ హారతి – 16
చంద్రహారతి 16
నక్షత్ర హారతి – 27
వృక్ష హారతి 32
రథహారతి -632

హారతి ఉత్సవాలలో, ఆలయాలలో ఒత్తులతో దీపహారతి ఇచ్చినప్పటికీ చిట్టచివరిగా అఖండ కర్పూర హారతికూడా తప్పనిసరిగా ఇస్తారు

Tags: HarathiWith Lamps
ShareTweetSend
Previous Post

🔔 ధర్మసందేహాలు: 🔔

Next Post

తుఫాన్ ప్రభావం మధ్య విద్యుత్ శాఖ అద్భుత సేవలు – 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Related Posts

పంచాంగం: 7 జులై 2026 (మంగళవారం)
Rasi Phalalu

పంచాంగం: 7 జులై 2026 (మంగళవారం)

July 7, 2026
అమరనాథ్ యాత్ర ప్రారంభం: తొలి రోజు 12 వేల మంది దర్శనం
Devotional News

అమరనాథ్ యాత్ర ప్రారంభం: తొలి రోజు 12 వేల మంది దర్శనం

July 4, 2026
జోగులాంబ శక్తిపీఠంలో ఘనంగా శ్రీచక్ర ప్రతిష్ఠ
Devotional News

జోగులాంబ శక్తిపీఠంలో ఘనంగా శ్రీచక్ర ప్రతిష్ఠ

July 3, 2026
భద్రాద్రి జిల్లాలో అరుదైన శిల్పం.. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరన్న విగ్రహం
Devotional News

భద్రాద్రి జిల్లాలో అరుదైన శిల్పం.. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరన్న విగ్రహం

July 1, 2026
వచ్చే నెల 5న బాసర సరస్వతి అమ్మవారి ప్రతిష్ఠాపన
Devotional News

వచ్చే నెల 5న బాసర సరస్వతి అమ్మవారి ప్రతిష్ఠాపన

June 29, 2026
తిరుమలలో మూడు రోజుల జ్యేష్ఠాభిషేక వేడుకలు ప్రారంభం
Devotional News

తిరుమలలో మూడు రోజుల జ్యేష్ఠాభిషేక వేడుకలు ప్రారంభం

June 27, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 7, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 7, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఆసియా పసిఫిక్‌ విస్తరణలో భాగంగా ఓఎస్‌ హెచ్‌ఆర్‌ఎస్‌ను కొనుగోలు చేసిన అసెంట్‌హెచ్‌ఆర్‌

ఆసియా పసిఫిక్‌ విస్తరణలో భాగంగా ఓఎస్‌ హెచ్‌ఆర్‌ఎస్‌ను కొనుగోలు చేసిన అసెంట్‌హెచ్‌ఆర్‌

July 7, 2026
జపాన్‌ జీఎల్‌ హక్కోలో స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ వ్యూహాత్మక పెట్టుబడులు

జపాన్‌ జీఎల్‌ హక్కోలో స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ వ్యూహాత్మక పెట్టుబడులు

July 7, 2026
హైదరాబాద్‌లో నెస్లే కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

హైదరాబాద్‌లో నెస్లే కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

July 7, 2026
మణిపాల్‌ హెల్త్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌.. రూ.8,000 కోట్ల సమీకరణ లక్ష్యం

మణిపాల్‌ హెల్త్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌.. రూ.8,000 కోట్ల సమీకరణ లక్ష్యం

July 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఆసియా పసిఫిక్‌ విస్తరణలో భాగంగా ఓఎస్‌ హెచ్‌ఆర్‌ఎస్‌ను కొనుగోలు చేసిన అసెంట్‌హెచ్‌ఆర్‌

ఆసియా పసిఫిక్‌ విస్తరణలో భాగంగా ఓఎస్‌ హెచ్‌ఆర్‌ఎస్‌ను కొనుగోలు చేసిన అసెంట్‌హెచ్‌ఆర్‌

July 7, 2026
జపాన్‌ జీఎల్‌ హక్కోలో స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ వ్యూహాత్మక పెట్టుబడులు

జపాన్‌ జీఎల్‌ హక్కోలో స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ వ్యూహాత్మక పెట్టుబడులు

July 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.