ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

దూషణలను లెక్కచేయకుండా కూతుర్ని ముందుకు నడిపించిన తండ్రి.. అలా వెలిగిన ‘దీప్తి’!

November 3, 2025
in Sports News
0
దూషణలను లెక్కచేయకుండా కూతుర్ని ముందుకు నడిపించిన తండ్రి.. అలా వెలిగిన ‘దీప్తి’!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వన్డే ప్రపంచకప్‌లో బ్యాట్‌తోనూ, బంతితోనూ ఘన ప్రదర్శనతో స్పిన్ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’గా నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 58 పరుగులు చేసి, 5 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించింది. నేడు అందరి ప్రశంసలు అందుకుంటున్న దీప్తి, ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ ఆమె తండ్రి భగవాన్ శర్మ ఆ విమర్శలను పట్టించుకోకుండా కూతురి కల కోసం నిలబడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఆగ్రాలో 1997లో జన్మించిన దీప్తి చిన్నప్పటి నుంచే అన్న సుమిత్‌తో కలిసి క్రికెట్ ఆడేది. తల్లి మొదట్లో అభ్యంతరం తెలిపినా, ఆమె ఆటపట్ల ఉన్న పట్టుదల మాజీ క్రికెటర్ హేమలతా కాలా దృష్టిని ఆకర్షించింది. అలా ఏకలవ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రికెట్‌ శిక్షణ ప్రారంభమైంది. ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి ఆమెను స్టేడియానికి తీసుకెళ్లేవారు. “అమ్మాయిని క్రికెట్‌కి ఎందుకు పంపుతున్నావు?” అనే మాటలు విన్నా, ఆయన వెనుకడుగు వేయలేదు.

దీంతో దీప్తి క్రమంగా తన ప్రతిభను చాటుకుంది. 2016లో వన్డేలో 5 వికెట్లు తీసి ఆకట్టుకుంది. 2017లో పూనమ్ రౌత్‌తో 188 పరుగుల భాగస్వామ్యంతో వార్తల్లో నిలిచింది. ఇప్పటివరకు 121 వన్డేల్లో 2,739 పరుగులు, 162 వికెట్లు సాధించింది. టీ20ల్లోనూ, టెస్టుల్లోనూ విశేష ప్రతిభ కనబరిచింది. తాజాగా ప్రపంచకప్‌ ఫైనల్‌లో విజయం సాధించడంతో, ఆమె కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

“దీప్తి విజయంతో మా గర్వం మరింత పెరిగింది. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. ఇంట్లో దీపావళిలా వెలుగులు నిండిపోయాయి,” అని ఆమె తండ్రి భగవాన్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు. “దీప్తిని ఈ స్థాయికి తీసుకెళ్లింది ఆమె అన్న సుమిత్‌ శ్రమే,” అని తల్లి సుశీల గర్వంగా తెలిపారు.

ShareTweetSend
Previous Post

సూచీలు తిరిగి ఊపందుకునే అవకాశం ఉంది

Next Post

రష్మిక: “పబ్లిక్‌లో వారి పేర్లు చెప్పినట్లయితే వారు నన్ను చంపేస్తారని అనిపిస్తోంది.”

Related Posts

ఆసియా క్రీడలకు భారత టేబుల్ టెన్నిస్ జట్టులో మనిక బత్రాకు షాక్
Sports News

ఆసియా క్రీడలకు భారత టేబుల్ టెన్నిస్ జట్టులో మనిక బత్రాకు షాక్

June 19, 2026
మహిళల నేషన్స్ కప్ హాకీలో పూల్ దశను అగ్రస్థానంలో ముగించిన భారత్
Sports News

మహిళల నేషన్స్ కప్ హాకీలో పూల్ దశను అగ్రస్థానంలో ముగించిన భారత్

June 19, 2026
ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు బంగారు పతకాల వర్షం
Sports News

ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు బంగారు పతకాల వర్షం

June 19, 2026
స్నూకర్ ప్రపంచ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది
Sports News

స్నూకర్ ప్రపంచ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

June 19, 2026
ప్రపంచకప్ బాక్సింగ్ స్టేజ్-2లో మీనాక్షి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది
Sports News

ప్రపంచకప్ బాక్సింగ్ స్టేజ్-2లో మీనాక్షి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

June 19, 2026
ఐపీఎల్ 2027 సీజన్‌ను మార్చి 10 నుంచి మే 15 వరకు నిర్వహించే అవకాశం
Sports News

ఐపీఎల్ 2027 సీజన్‌ను మార్చి 10 నుంచి మే 15 వరకు నిర్వహించే అవకాశం

June 18, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 20, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

June 20, 2026
అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

June 20, 2026
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్.. 83 ఎకరాల భూమి బదలాయింపుకు ఆమోదం

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్.. 83 ఎకరాల భూమి బదలాయింపుకు ఆమోదం

June 20, 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ యోగా కార్యక్రమం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ యోగా కార్యక్రమం

June 20, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

June 20, 2026
అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

అసాధారణ ఉష్ణోగ్రతలతో తెలంగాణ ఉడికిపోతోంది.. 59 మండలాల్లో వడగాలులు

June 20, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.