ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

హుస్సేన్‌సాగర్‌ సరస్సులో తల్లి తన రెండేళ్ల కుమార్తెతో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుంది.

November 5, 2025
in Telangana News
0
హుస్సేన్‌సాగర్‌ సరస్సులో తల్లి తన రెండేళ్ల కుమార్తెతో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుంది.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కుటుంబ విభేదాల కారణంగా ఒక వివాహిత తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాతబస్తీలో నివాసమున్న వ్యాపారవేత్త పృథ్విలాల్, చార్టెడ్‌ అకౌంటెంట్ కీర్తిక అగర్వాల్ దంపతులు. వీరికి రెండేళ్ల కుమార్తె బియ్యారా ఉంది. వివాహిత, కుటుంబ గొడవల కారణంగా ఏడాదిన్నర క్రితం బహదూర్‌పురలోని తల్లిదండ్రుల వద్ద కుమార్తెతో ఉంటోంది. ఈ నెల 2న హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

సోమవారం, నెక్లెస్‌ రోడ్డులోని నీరా కేఫ్‌ సమీపంలో మృతదేహం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు తెలియక మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కీర్తిక తల్లిదండ్రులు తమ కుమార్తె, మనుమరాలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ కీర్తిక అగర్వాల్‌గా గుర్తించబడింది. పరిశీలనలో, ఆమె తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించగా, మంగళవారం చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.

ShareTweetSend
Previous Post

కార్తీక పౌర్ణమి సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Next Post

బేతవోలు రహదారిలో.. చూసి షాక్‌ తప్పనిసరి..!

Related Posts

పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం: హరీశ్‌రావు విమర్శలు
Telangana News

పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం: హరీశ్‌రావు విమర్శలు

March 13, 2026
స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగింపు
Telangana News

స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగింపు

March 13, 2026
హైదరాబాద్‌కు హాలీవుడ్‌ అడుగులు.. నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియో ప్రారంభం
Telangana News

హైదరాబాద్‌కు హాలీవుడ్‌ అడుగులు.. నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియో ప్రారంభం

March 13, 2026
గల్ఫ్ యుద్ధం ప్రభావం.. రాష్ట్రంలో సీఎన్జీ సంక్షోభం
Telangana News

గల్ఫ్ యుద్ధం ప్రభావం.. రాష్ట్రంలో సీఎన్జీ సంక్షోభం

March 13, 2026
జనాభా లెక్కలు డిజిటల్‌గా.. ప్రజలే నమోదు చేసుకునేలా కొత్త యాప్
Telangana News

తెలంగాణలో తొలి డిజిటల్ జనగణనకు ఏర్పాట్లు

March 13, 2026
మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ నోటీసుల కలకలం
Telangana News

మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ నోటీసులు

March 13, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 13 మార్చి 2026 (శుక్రవారం)

పంచాంగం: 13 మార్చి 2026 (శుక్రవారం)

March 13, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
తమిళనాడులో శశికళ కొత్త పార్టీ.. ఎన్నికల ముందు రాజకీయాల్లో కలకలం

తమిళనాడులో శశికళ కొత్త పార్టీ.. ఎన్నికల ముందు రాజకీయాల్లో కలకలం

March 13, 2026
పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం: హరీశ్‌రావు విమర్శలు

పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం: హరీశ్‌రావు విమర్శలు

March 13, 2026
కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ: Nothing Phone 4A సిరీస్ సులభతరం చేసిన మిడ్-రేంజ్ ఫోన్

కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ: Nothing Phone 4A సిరీస్ సులభతరం చేసిన మిడ్-రేంజ్ ఫోన్

March 13, 2026
పెళ్లికి ముందు ఆ విషయం గురించే చర్చించుకునేవాళ్లం: అల్లు శిరీష్‌!!

ప్రేమ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన అల్లు శిరీష్!!

March 13, 2026

Recent News

శరీరానికి నీరు అమృతం.. రోజూ సరిపడా తాగడం అవసరం

శరీరానికి నీరు అమృతం.. రోజూ సరిపడా తాగడం అవసరం

March 13, 2026
తమిళనాడులో శశికళ కొత్త పార్టీ.. ఎన్నికల ముందు రాజకీయాల్లో కలకలం

తమిళనాడులో శశికళ కొత్త పార్టీ.. ఎన్నికల ముందు రాజకీయాల్లో కలకలం

March 13, 2026
పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం: హరీశ్‌రావు విమర్శలు

పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం: హరీశ్‌రావు విమర్శలు

March 13, 2026
కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ: Nothing Phone 4A సిరీస్ సులభతరం చేసిన మిడ్-రేంజ్ ఫోన్

కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ: Nothing Phone 4A సిరీస్ సులభతరం చేసిన మిడ్-రేంజ్ ఫోన్

March 13, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

శరీరానికి నీరు అమృతం.. రోజూ సరిపడా తాగడం అవసరం

శరీరానికి నీరు అమృతం.. రోజూ సరిపడా తాగడం అవసరం

March 13, 2026
తమిళనాడులో శశికళ కొత్త పార్టీ.. ఎన్నికల ముందు రాజకీయాల్లో కలకలం

తమిళనాడులో శశికళ కొత్త పార్టీ.. ఎన్నికల ముందు రాజకీయాల్లో కలకలం

March 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.