ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తక్కువ సమయంలోనే అదిరిపోయే అందాన్ని..!

November 5, 2025
in Health
0
తక్కువ సమయంలోనే అదిరిపోయే అందాన్ని..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలనిపించేంతా.. ఎక్కువ సమయం లేనివారికి సవాలు గానే ఉంటుంది. కానీ తైవాన్‌ మహిళలు కేవలం నాలుగు దశల్లోనే తక్కువ సమయంలో తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటారట!

1. క్లెన్సింగ్
చర్మంపై సముచితంగా పేరుకున్న దుమ్ము, చెమట, మలినాలను తొలగించడానికి సహజసిద్ధమైన క్లెన్సర్లను వాడుతారు. సోయా పాలు, వైట్ టీ, వెదురు ఎక్స్‌ట్రాక్ట్స్‌తో ముందుగా చర్మాన్ని శుభ్రం చేస్తారు.

2. టోనింగ్
రెండవ దశలో టీట్రీ ఆయిల్, హైఅల్యురోనిక్ యాసిడ్, మొక్కల ఎక్స్‌ట్రాక్ట్స్‌తో టోనింగ్ చేస్తారు. ఇది పిగ్మెంటేషన్ సమస్యలను నియంత్రించడం మాత్రమే కాకుండా, చర్మంలో సీబమ్ ఉత్పత్తిని సక్రమంగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం తాజాగా, మెరిసిపోతుంది.

3. మాయిశ్చరైజింగ్
తేమతో కూడిన చర్మమే నిజమైన అందానికి మూలం. తైవాన్‌ మహిళలు మూలికలు, వృక్ష సంబంధ పదార్థాలతో తయారైన మాయిశ్చరైజర్‌ను రోజూ వాడుతారు. అదనంగా, ఎక్కువ నీరు తాగడం, నీటియుత ఆహారాలను తినడం కూడా అందానికి సహాయపడుతుంది.

4. షీట్ మాస్క్
వీరి బ్యూటీ రొటీన్ చివరి దశ షీట్ మాస్క్. మొక్కల ఆధారిత షీట్ మాస్క్‌ను సుమారు పావు గంట పాటు ముఖంపై పెట్టి సేదతీరు. ఆపై తొలగించడంతో చర్మం తక్షణం మెరుపును పొందుతుంది.

ఈ నాలుగు దశల సులభమైన రొటీన్ తక్కువ సమయంలోనే అందాన్ని రెట్టింపు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ShareTweetSend
Previous Post

ఈసారి మామూలుగా ఉండదు… ‘డెకాయిట్‌’ సినిమా కొత్త రిలీజ్‌ డేట్ ఇదే

Next Post

నిద్ర సుఖంగా రావాలంటే ఇలా ప్రయత్నించండి…!

Related Posts

పరీక్షల సమయంలో విద్యార్థులకు మెదడు శక్తిని పెంచే ఆహారం
Health

పరీక్షల సమయంలో విద్యార్థులకు మెదడు శక్తిని పెంచే ఆహారం

March 13, 2026
శరీరానికి నీరు అమృతం.. రోజూ సరిపడా తాగడం అవసరం
Health

శరీరానికి నీరు అమృతం.. రోజూ సరిపడా తాగడం అవసరం

March 13, 2026
లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?
Health

లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

March 12, 2026
మహిళల ఆరోగ్యానికి ఓట్స్‌, నట్స్‌ లడ్డూలు మంచి ఎంపిక
Health

మహిళల ఆరోగ్యానికి ఓట్స్‌, నట్స్‌ లడ్డూలు మంచి ఎంపిక

March 12, 2026
చిన్న వయసులోనే తెల్లబడుతున్న వెంట్రుకలు… కారణాలు ఏంటి?
Health

చిన్న వయసులోనే తెల్లబడుతున్న వెంట్రుకలు… కారణాలు ఏంటి?

March 11, 2026
శక్తివంతమైన శరీరం కోసం విటమిన్ B12 సంపూర్ణ గైడ్
Health

శక్తివంతమైన శరీరం కోసం విటమిన్ B12 సంపూర్ణ గైడ్

March 11, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 14 మార్చి 2026 (శనివారం)

పంచాంగం: 14 మార్చి 2026 (శనివారం)

March 14, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

March 14, 2026
ఆర్సీబీ కోసం గ్లోబల్ కంపెనీల పోటీ!

ఆర్సీబీ కోసం గ్లోబల్ కంపెనీల పోటీ!

March 14, 2026
బుక్ చేసిన గ్యాస్ రాలేదా? వెంటనే ఫిర్యాదు చేయండి

బుక్ చేసిన గ్యాస్ రాలేదా? వెంటనే ఫిర్యాదు చేయండి

March 14, 2026
స్విస్ ఓపెన్ నుంచి సాత్విక్–చిరాగ్ జోడీ వైదొలుగు!

స్విస్ ఓపెన్ నుంచి సాత్విక్–చిరాగ్ జోడీ వైదొలుగు!

March 14, 2026

Recent News

ఇటలీపై భారత్ విజయం.. మహిళల హాకీ జట్టు ఫైనల్‌లోకి!

ఇటలీపై భారత్ విజయం.. మహిళల హాకీ జట్టు ఫైనల్‌లోకి!

March 14, 2026
పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

March 14, 2026
ఆర్సీబీ కోసం గ్లోబల్ కంపెనీల పోటీ!

ఆర్సీబీ కోసం గ్లోబల్ కంపెనీల పోటీ!

March 14, 2026
బుక్ చేసిన గ్యాస్ రాలేదా? వెంటనే ఫిర్యాదు చేయండి

బుక్ చేసిన గ్యాస్ రాలేదా? వెంటనే ఫిర్యాదు చేయండి

March 14, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఇటలీపై భారత్ విజయం.. మహిళల హాకీ జట్టు ఫైనల్‌లోకి!

ఇటలీపై భారత్ విజయం.. మహిళల హాకీ జట్టు ఫైనల్‌లోకి!

March 14, 2026
పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

March 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.