ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

యుఎస్‌ వీసా: డయాబెటిస్‌ లేదా ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా పొందడం కష్టం!

November 8, 2025
in World News
0
యుఎస్‌ వీసా: డయాబెటిస్‌ లేదా ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా పొందడం కష్టం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తగా మరో రూల్ ప్రవేశపెట్టారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, ముఖ్యంగా డయాబెటిస్‌ మరియు ఒబెసిటీ ఉన్నవారికి అమెరికా వీసా తిరస్కరించేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఈ మార్గదర్శకాలను అమెరికా ఎంబసీలు, కాన్సులర్‌ కార్యాలయాలకు విదేశాంగ శాఖ తాజాగా జారీ చేసింది అని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

సాధారణంగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల ఆరోగ్య స్థితిని ఇమిగ్రేషన్‌ అధికారులు పరిశీలిస్తారు. టీబీ వంటి అంటు వ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్‌ జరుగుతుంది. ఇప్పుడు ఈ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, డయాబెటిస్‌, ఒబెసిటీ వంటి మరిన్ని వ్యాధులను జాబితాలో చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ప్రభుత్వ వనరులపై ఆధారపడే అవకాశం ఉన్నవారా అని పరిగణనలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకుంటారని అర్థమవుతుంది.

మార్గదర్శకాల ప్రకారం, వీసా అధికారులు దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని కచ్చితంగా పరిశీలించాలి. హృద్రోగాలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, జీవక్రియ, నాడీ సంబంధిత సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సంరక్షణ అందించేందుకు పెద్ద ఆర్థిక వ్యయం అవసరం. ఒబెసిటీ ఉన్నవారిలో ఆస్తమా, స్లీప్‌ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం కాబట్టి, వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలి. అవసరమైతే వీసా తిరస్కరించాలి.

తద్వారా, వలసదారులు అమెరికా ప్రభుత్వ సహాయం లేకుండా వైద్య చికిత్సను స్వయంగా భరించగలరా, కుటుంబసభ్యుల ఆరోగ్యం కూడా సరిచూడాలి వంటి అంశాలను అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అయితే ఈ మార్గదర్శకాల అమలు విధానం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించబడలేదు.

ఇప్పటివరకు అమెరికా వలసదారుల కోసం కఠిన విధానాలను అమలు చేస్తున్నది తెలిసిందే. ఉదాహరణకు, విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు ఉన్న ‘డ్యురేషన్ ఆఫ్ స్టే’ పరిమితులు, హెచ్-1బీ వీసాల రుసుములను లక్ష డాలర్ల వరకు పెంచడం వంటి నిర్ణయాలు వలసదారులను ఆందోళనలో పెట్టాయి.

ShareTweetSend
Previous Post

చైనా సముద్రంలో మూడో విమానవాహక నౌకను ప్రవేశపెట్టింది

Next Post

సొత్తుపై చూపిస్తే.. బ్లేడు తప్పనిసరిగా పడే పరిస్థితి!

Related Posts

International Day Of The World's Indigenous Peoples
India News

Honouring Indigenous Cultures, Heritage & Wisdom :International Day Of The World’s Indigenous Peoples

August 9, 2026
హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?
World News

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

August 8, 2026
అమెరికా జాబ్‌ మార్కెట్‌పై యుద్ధ ప్రభావం.. ఉద్యోగాల కోత
World News

అమెరికా జాబ్‌ మార్కెట్‌పై యుద్ధ ప్రభావం.. ఉద్యోగాల కోత

August 8, 2026
పాక్‌లో ధరల దెబ్బ.. పెట్రోల్‌ లెవీపై ప్రజల ఆగ్రహం
World News

పాక్‌లో ధరల దెబ్బ.. పెట్రోల్‌ లెవీపై ప్రజల ఆగ్రహం

August 8, 2026
ఇక యుద్ధానికి ముగింపు పలకండి.. ట్రంప్‌ కార్యవర్గానికి జనరల్‌ డాన్‌ కేన్‌ హెచ్చరిక
World News

ఇక యుద్ధానికి ముగింపు పలకండి.. ట్రంప్‌ కార్యవర్గానికి జనరల్‌ డాన్‌ కేన్‌ హెచ్చరిక

August 8, 2026
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు
World News

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

August 7, 2026
Next Post
సొత్తుపై చూపిస్తే.. బ్లేడు తప్పనిసరిగా పడే పరిస్థితి!

సొత్తుపై చూపిస్తే.. బ్లేడు తప్పనిసరిగా పడే పరిస్థితి!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 9, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 9, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
International Day Of The World's Indigenous Peoples

Honouring Indigenous Cultures, Heritage & Wisdom :International Day Of The World’s Indigenous Peoples

August 9, 2026
పంచాంగం: 09 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 09 ఆగస్టు 2026 (ఆదివారం)

August 9, 2026
SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

August 8, 2026
హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

August 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

International Day Of The World's Indigenous Peoples

Honouring Indigenous Cultures, Heritage & Wisdom :International Day Of The World’s Indigenous Peoples

August 9, 2026
పంచాంగం: 09 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 09 ఆగస్టు 2026 (ఆదివారం)

August 9, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.