ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు

September 25, 2026
in World News, News
0
యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు

యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

రూ.2,000కు మించిన వాణిజ్య యూపీఐ లావాదేవీలపై అమల్లోకి వచ్చిన ఎమ్‌డీఆర్‌ ఛార్జీల ప్రభావం వినియోగదార్లపై పరిమితంగానే ఉంటుందని ఎన్‌పీసీఐ ఎండీ, సీఈఓ దిలీప్‌ అస్బే తెలిపారు. లావాదేవీల విలువను పరిగణనలోకి తీసుకుంటే కేవలం 10 శాతం వరకు మాత్రమే ఎమ్‌డీఆర్‌ ప్రభావం ఉండొచ్చని చెప్పారు. అయితే ఆ భారాన్ని కూడా వినియోగదార్లకు బదిలీ కాకుండా బ్యాంకులు, ఎన్‌పీసీఐ, పేమెంట్‌ ప్రొవైడర్లు కలిసి చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు.

మొత్తం యూపీఐ లావాదేవీల్లో విలువ పరంగా 75 శాతం, సంఖ్య పరంగా 96 శాతం వరకు ఎమ్‌డీఆర్‌ పరిధిలోకి రావని దిలీప్‌ వివరించారు. దేశంలోని సుమారు 6 కోట్ల మంది వ్యాపారుల్లో అధిక శాతం రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలు నిర్వహించడం లేదని తెలిపారు. ముఖ్యంగా క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత చిన్న వ్యాపారాలపై ఈ విధానం ప్రభావం చూపదన్నారు.

రూ.1,000 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ ఉన్న సంస్థల నుంచే సుమారు 80 శాతం ఎమ్‌డీఆర్‌ వసూలవుతోందని దిలీప్‌ పేర్కొన్నారు. పెద్ద సంస్థలు ఇప్పటికే క్రెడిట్‌ కార్డు ఛార్జీలను తమ వస్తు, సేవల ధరల్లోనే కలుపుతున్నందున, యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారాన్ని కూడా వినియోగదారులపై ప్రత్యేకంగా మోపే అవకాశం తక్కువగా ఉంటుందని వివరించారు.

ఎమ్‌డీఆర్‌ ద్వారా వచ్చే ఆదాయంలో 5 శాతాన్ని యువ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక నిధికి కేటాయించే ప్రతిపాదనపై ఆర్‌బీఐ, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిధి మూడేళ్లలో సుమారు రూ.3,000 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. చిన్న వ్యాపారులు యూపీఐని స్వీకరించేలా ప్రోత్సహించడం, సౌండ్‌బాక్స్‌ల వినియోగాన్ని పెంచడం, డిజిటల్‌ చెల్లింపుల మౌలిక వసతులను విస్తరించడం వంటి కార్యక్రమాలకు ఈ నిధిని వినియోగించనున్నట్లు వెల్లడించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: BankingDigital Indiadigital paymentsDileep AsbeEntrepreneursMDR ChargesNPCINPCI MD CEOOnline PaymentsPayment InfrastructurePayment SystemsQR Code Paymentsshivasakthi newsshivasakthimediaSmall BusinessesUPIUPI ChargesUPI Transactions
ShareTweetSend
Previous Post

తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మివీ వన్‌ 5జీ

Next Post

మార్కెట్లలో అమ్మకాల సునామీ.. సెన్సెక్స్‌ 1,248 పాయింట్లు పతనం

Related Posts

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి
India News

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

October 15, 2026
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి
Devotional News

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

October 15, 2026
15 అక్టోబర్ 2026 (గురువారం)
Rasi Phalalu

పంచాంగం: 15 అక్టోబర్ 2026 (గురువారం)

October 15, 2026
శ్రీ మహా చండీ దేవి
Devotional News

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి
News

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి
Devotional News

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
Next Post
మార్కెట్లలో అమ్మకాల సునామీ.. సెన్సెక్స్‌ 1,248 పాయింట్లు పతనం

మార్కెట్లలో అమ్మకాల సునామీ.. సెన్సెక్స్‌ 1,248 పాయింట్లు పతనం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

October 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

October 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
15 అక్టోబర్ 2026 (గురువారం)

పంచాంగం: 15 అక్టోబర్ 2026 (గురువారం)

October 15, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

October 15, 2026
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

October 15, 2026
15 అక్టోబర్ 2026 (గురువారం)

పంచాంగం: 15 అక్టోబర్ 2026 (గురువారం)

October 15, 2026
శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026

Recent News

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

October 15, 2026
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

October 15, 2026
15 అక్టోబర్ 2026 (గురువారం)

పంచాంగం: 15 అక్టోబర్ 2026 (గురువారం)

October 15, 2026
శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి

October 15, 2026
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

October 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.