ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైస్థాయి సమావేశం నిర్వహించారు.

November 11, 2025
in India News
0
దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైస్థాయి సమావేశం నిర్వహించారు.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

భారీ పేలుడు ధాటికి దేశ రాజధాని దిల్లీ కుదేలైంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అత్యవసరంగా హైస్థాయి భద్రతా సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళవారం కర్తవ్యభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్‌, దిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూ–కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వర్చువల్‌గా సమావేశంలో చేరారు.

దిల్లీ పేలుడు, ఉగ్రవాద ముప్పులు, కాశ్మీర్ పరిణామాలపై సమీక్ష జరుగుతోందని సమాచారం. ఇప్పటికే అమిత్‌ షా ఘటనాస్థలాన్ని సందర్శించి, ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అదేవిధంగా దిల్లీ పోలీస్ చీఫ్, ఐబీ డైరెక్టర్‌లతో మాట్లాడి తాజా పరిస్థితిని అంచనా వేశారు.

సోమవారం సాయంత్రం చారిత్రక ఎర్రకోట సమీపంలో ఓ కారు పేలడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి వాహనాలు ధ్వంసమైపోయాయి. తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో పాటు ఎర్రకోట మెట్రోస్టేషన్‌ను భద్రతా కారణాల రీత్యా మూసివేశారు.

ShareTweetSend
Previous Post

దిల్లీ పేలుడు ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది

Next Post

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది.

Related Posts

కుక్కలతో జాగ్రత్త
India News

కుక్కలతో జాగ్రత్త

March 14, 2026
పుణే: లిఫ్ట్ ప్రమాదం – పిల్లలతో జాగ్రత్త!
India News

పుణే: లిఫ్ట్ ప్రమాదం – పిల్లలతో జాగ్రత్త!

March 14, 2026
గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. హైవేపై కలకలం
India News

గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. హైవేపై కలకలం

March 14, 2026
బాబా బైద్యనాథ్ ధామ్ వద్ద కలకలం… బురఖా ధరించిన మహిళ ప్రవర్తనతో భక్తుల్లో ఆందోళన
India News

బాబా బైద్యనాథ్ ధామ్ వద్ద కలకలం… బురఖా ధరించిన మహిళ ప్రవర్తనతో భక్తుల్లో ఆందోళన

March 13, 2026
తమిళనాడులో శశికళ కొత్త పార్టీ.. ఎన్నికల ముందు రాజకీయాల్లో కలకలం
India News

తమిళనాడులో శశికళ కొత్త పార్టీ.. ఎన్నికల ముందు రాజకీయాల్లో కలకలం

March 13, 2026
ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ఉగాది కానుక.. ‘అన్నదాత సుఖీభవ’ 3వ విడత
Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ఉగాది కానుక.. ‘అన్నదాత సుఖీభవ’ 3వ విడత

March 13, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 14 మార్చి 2026 (శనివారం)

పంచాంగం: 14 మార్చి 2026 (శనివారం)

March 14, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
కుక్కలతో జాగ్రత్త

కుక్కలతో జాగ్రత్త

March 14, 2026
కొబ్బరి తినడం వల్ల చర్మం, జుట్టు ఎలా మారుతాయో తెలుసా?

కొబ్బరి తినడం వల్ల చర్మం, జుట్టు ఎలా మారుతాయో తెలుసా?

March 14, 2026
పుణే: లిఫ్ట్ ప్రమాదం – పిల్లలతో జాగ్రత్త!

పుణే: లిఫ్ట్ ప్రమాదం – పిల్లలతో జాగ్రత్త!

March 14, 2026
కడుపుబ్బరమా? ఈ మార్పులు, చిట్కాలతో దూరం!

కడుపుబ్బరమా ? అయితే ఈ సులభ చిట్కాలతో వీడ్కోలు చెప్పండి !!

March 14, 2026

Recent News

చిన్న కథ పెద్ద పాఠం! కుక్క కథ మీకుతెలుసా !!

చిన్న కథ పెద్ద పాఠం! కుక్క కథ మీకుతెలుసా !!

March 14, 2026
కుక్కలతో జాగ్రత్త

కుక్కలతో జాగ్రత్త

March 14, 2026
కొబ్బరి తినడం వల్ల చర్మం, జుట్టు ఎలా మారుతాయో తెలుసా?

కొబ్బరి తినడం వల్ల చర్మం, జుట్టు ఎలా మారుతాయో తెలుసా?

March 14, 2026
పుణే: లిఫ్ట్ ప్రమాదం – పిల్లలతో జాగ్రత్త!

పుణే: లిఫ్ట్ ప్రమాదం – పిల్లలతో జాగ్రత్త!

March 14, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కుక్కలతో జాగ్రత్త

కుక్కలతో జాగ్రత్త

March 14, 2026
కొబ్బరి తినడం వల్ల చర్మం, జుట్టు ఎలా మారుతాయో తెలుసా?

కొబ్బరి తినడం వల్ల చర్మం, జుట్టు ఎలా మారుతాయో తెలుసా?

March 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.