ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పాక్‌ సైన్యం భారీ ఆపరేషన్‌.. సొంత ప్రజల పైనే డ్రోన్లతో దాడి

October 1, 2025
in World News
0
పాక్‌ సైన్యం భారీ ఆపరేషన్‌.. సొంత ప్రజల పైనే డ్రోన్లతో దాడి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్ భారీస్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. బలోచిస్థాన్‌ సొంత ప్రజల పైనే దాడులు చేస్తోంది. పాక్‌ సేనలు వాడుతోన్న శతఘ్నులు, మోర్టార్లతో కుజ్దార్‌ జిల్లాలోని జెహ్రీ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు.

నాలుగు రోజులుగా డ్రోన్లతో జరుగుతోన్న ఈ ఆపరేషన్‌తో ప్రజలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. వారికి ఆహారం, ఇంధనం కొరత ఏర్పడిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వరుస బాంబు దాడులతో పత్తి పొలాలన్నీ ధ్వంసమయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నాయి. ఛశ్మా ప్రాంతంలో శతఘ్నులు, మోర్టార్ల కారణంగా మరణాలు సంభవించినట్లు సమాచారం. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేదు బలోచ్‌ లిబరేషన్ ఆర్మీ బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. వాటి అధీనంలో ఉన్న జెహ్రీని తిరిగి స్వాధీనం చేసుకొనే లక్ష్యంతో పాక్‌ సేనలు ఈ దాడులు చేస్తున్నాయి.

  • పాక్‌లో భారీ పేలుడు, కాల్పులు.. 10 మంది మృతి

ఇటీవల కూడా పాక్‌ సొంత ప్రజలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. గతనెల ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వాలోని మాత్రె దారా గ్రామంపై ఫైటర్‌ జెట్‌లు ఎల్‌ఎస్‌-6 రకం 8 బాంబులను(Pak Air Force Drops 8 Bombs) జార విడిచాయి. దాంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా గతంలో ఈ ప్రావిన్స్‌లో దాడులు చేసింది. ఈ ఏడాది జనవరిలో అంతకుముందు నెలతో పోలిస్తే ఉగ్రదాడులు  42 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని పాక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కాన్ఫ్లిక్ట్‌ స్టడీస్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బలోచిస్థాన్‌ తర్వాత అత్యధికంగా ఉగ్రదాడులు జరిగేది ఈ ప్రావిన్స్‌లోనే. 

ShareTweetSend
Previous Post

 ఖతార్‌కు నెతన్యాహు క్షమాపణ.. ట్రంప్‌ స్క్రిప్టా..?

Next Post

చౌక ఔషధాల కోసం ట్రంప్‌ పేరిట అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్‌

Related Posts

అత్యంత శక్తివంతమైన ‘సార్మాట్‌’ క్షిపణి పరీక్షించిన రష్యా
World News

అత్యంత శక్తివంతమైన ‘సార్మాట్‌’ క్షిపణి పరీక్షించిన రష్యా

May 13, 2026
ఇరాన్‌పై అమెరికా కొత్త వ్యూహం.. ‘ఆపరేషన్‌ స్లెడ్జ్‌ హ్యామర్‌’ సిద్ధం?
World News

ఇరాన్‌పై అమెరికా కొత్త వ్యూహం.. ‘ఆపరేషన్‌ స్లెడ్జ్‌ హ్యామర్‌’ సిద్ధం?

May 13, 2026
గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కోవర్ట్‌ ఆపరేషన్‌ల కలకలం
World News

గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కోవర్ట్‌ ఆపరేషన్‌ల కలకలం

May 13, 2026
భార్య ఉషపై ప్రేమను వ్యక్తం చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు
World News

భార్య ఉషపై ప్రేమను వ్యక్తం చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు

May 13, 2026
అమెరికాలో చదువుతున్న భారతీయుల్లో ఆందోళన
World News

అమెరికాలో చదువుతున్న భారతీయుల్లో ఆందోళన

May 13, 2026
అమెరికా–చైనా ద్వైపాక్షిక చర్చలకు రంగం సిద్ధం
World News

అమెరికా–చైనా ద్వైపాక్షిక చర్చలకు రంగం సిద్ధం

May 12, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 13 మే 2026 (బుధవారం)

పంచాంగం: 13 మే 2026 (బుధవారం)

May 13, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు – నిఫ్టీ 23,400 ఎగువన స్థిరం

స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు – నిఫ్టీ 23,400 ఎగువన స్థిరం

May 13, 2026
తిరుమలలో టీటీడీకి రూ.1.03 కోట్లు డొనేషన్ అందజేసిన భక్తుడు

తిరుమలలో టీటీడీకి రూ.1.03 కోట్లు డొనేషన్ అందజేసిన భక్తుడు

May 13, 2026
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల – దర్శనానికి 14 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల – దర్శనానికి 14 గంటల సమయం

May 13, 2026
వేసవిలో ఆరోగ్యానికి జాక్‌ఫ్రూట్ ఎందుకు మంచిది?

వేసవిలో ఆరోగ్యానికి జాక్‌ఫ్రూట్ ఎందుకు మంచిది?

May 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు – నిఫ్టీ 23,400 ఎగువన స్థిరం

స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు – నిఫ్టీ 23,400 ఎగువన స్థిరం

May 13, 2026
తిరుమలలో టీటీడీకి రూ.1.03 కోట్లు డొనేషన్ అందజేసిన భక్తుడు

తిరుమలలో టీటీడీకి రూ.1.03 కోట్లు డొనేషన్ అందజేసిన భక్తుడు

May 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.