ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కొన్ని దేశాల నుంచి శాశ్వత వలసల నిలిపివేతపై ట్రంప్ సంచలన ప్రకటన

November 28, 2025
in World News
0
కొన్ని దేశాల నుంచి శాశ్వత వలసల నిలిపివేతపై ట్రంప్ సంచలన ప్రకటన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమెరికా శ్వేతసౌధం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన అనంతరం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు. పేద మరియు అభివృద్ధి చెందని దేశాల నుంచి అమెరికాకు వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా అమెరికా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు. అలాగే, వలసదారులకు అందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు మరియు ఫెడరల్ ప్రయోజనాలను నిలిపివేస్తామని తెలిపారు.

‘‘మేం టెక్నాలజీగా ముందుకు సాగుతున్నా, ప్రస్తుత వలస విధానం దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను పూర్తిగా నిలిపివేస్తాం. జో బైడెన్ సంతకం చేసిన అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తాం. అమెరికాను ప్రేమించని, దేశానికి భారం అయ్యే వారిని వెనక్కి పంపిస్తాం. విదేశీ పౌరులందరికీ ఫెడరల్ ప్రయోజనాలు నిలిపివేస్తాం. దేశ భద్రతకు ముప్పు కలిగించే వారిని బహిష్కరిస్తాం’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం శ్వేతసౌధానికి సమీపంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నేషనల్ గార్డ్‌కు చెందిన ఓ మహిళ సైనికురాలు మృతిచెందగా, మరోకరు గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి అఫ్గాన్ వలసదారుడని, సీఐఏ మద్దతుతో పనిచేసిన ప్రత్యేక దళంలోని మాజీ సభ్యుడని అధికారులు తెలిపారు. ఈ సంఘటన అనంతరం ట్రంప్ వలస విధానంపై మరింత కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

అమెరికా అధికారులు అఫ్గానిస్తాన్‌తో పాటు మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా పునర్మూల్యాంకనం చేయనున్నారు. థర్డ్ వరల్డ్ దేశాలుగా పిలిచే దక్షిణ సూడాన్, సోమాలియా, నైజర్, అఫ్గానిస్తాన్, పాక్, సిరియా, ఉగాండా వంటి తక్కువ ఆదాయం కలిగిన దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ShareTweetSend
Previous Post

పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వాలని చేసిన అభ్యర్థనను హైకోర్టు త్రిప్పికొట్టింది

Next Post

అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు ప్రవేశం? కొత్త టెండర్‌పై చర్చలు

Related Posts

జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌కు మద్దతిస్తే దాడులు: ఇరాన్‌ హెచ్చరిక
World News

జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌కు మద్దతిస్తే దాడులు: ఇరాన్‌ హెచ్చరిక

March 16, 2026
యుద్ధరంగంలోకి తొలిసారి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’
World News

యుద్ధరంగంలోకి తొలిసారి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’

March 16, 2026
యుద్ధ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లకు మరిన్ని నష్టాలు
Stock Market News

యుద్ధ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లకు మరిన్ని నష్టాలు

March 16, 2026
డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలిక మూసివేత
World News

డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలిక మూసివేత

March 16, 2026
పశ్చిమాసియాలో 10,000 అమెరికా డ్రోన్లు
World News

పశ్చిమాసియాలో 10,000 అమెరికా డ్రోన్లు

March 14, 2026
ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం… తీరా పరీక్షకు రాని విద్యార్థి
World News

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం… తీరా పరీక్షకు రాని విద్యార్థి

March 14, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 16, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 16 మార్చి 2026 (సోమవారం)

పంచాంగం: 16 మార్చి 2026 (సోమవారం)

March 16, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

March 16, 2026
జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌కు మద్దతిస్తే దాడులు: ఇరాన్‌ హెచ్చరిక

జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌కు మద్దతిస్తే దాడులు: ఇరాన్‌ హెచ్చరిక

March 16, 2026
యుద్ధరంగంలోకి తొలిసారి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’

యుద్ధరంగంలోకి తొలిసారి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’

March 16, 2026
స్వార్థ ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానం: ప్రధాని మోదీ

స్వార్థ ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానం: ప్రధాని మోదీ

March 16, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

March 16, 2026
జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌కు మద్దతిస్తే దాడులు: ఇరాన్‌ హెచ్చరిక

జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌కు మద్దతిస్తే దాడులు: ఇరాన్‌ హెచ్చరిక

March 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.