ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తా: ధ్రువ్‌ జురెల్‌

October 2, 2025
in Sports News
0
అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తా: ధ్రువ్‌ జురెల్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెస్టిండీస్.. భారత్‌ పర్యటన నేపథ్యంలో టీమ్ఇండియాతో ( రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా రేపు (గురువారం) అహ్మదాబాద్‌ వేదికగా మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌ సందర్భంగా రిషభ్‌ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురెల్‌ (Dhruv Jurel) .. ఈ సిరీస్‌లో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తా అని చెబుతున్నాడు. జురెల్‌ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పంచుకుంది.

‘టెస్ట్‌ జట్టులోకి రావడం అద్భుతంగా ఉంది. ఆసియా కప్‌ ఇటీవలే పూర్తైంది. ఇండియా- ఎ జట్టులో ఆడుతున్నా. ఇప్పుడు వైట్‌ బాల్‌ క్రికెట్‌ నుంచి రెడ్‌ బాల్ క్రికెట్‌లోకి అడుగు పెడుతున్నా. చాలా ఉత్తేజంగా ఉంది. ఆస్ట్రేలియా- ఎతో ఆడాను. వారిపై రాణిస్తే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లవచ్చు.

దురదృష్టవశాత్తు రిషభ్‌ పంత్‌ గాయపడటం చాలా బాధాకరం. అతడి స్థానంలోనే నేను టీమ్‌లోకి వచ్చాను. ఆటలో నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. టీమ్ ఇండియాకు ఆడాలనుకోవడం ప్రతి ఒక్క క్రికెటర్‌ కల. వెస్టిండీస్‌తో హోం సిరీస్‌లో నాకు ఆ అవకాశం వచ్చింది. కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ చాలా ప్రోత్సహిస్తున్నారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. అతడు ఎంతో అనుభవమున్న కెప్టెన్‌లా వ్యవహరిస్తున్నాడు. జట్టులో, డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. 

ప్రత్యర్థి జట్టు స్వ్కాడ్‌ను పరిశీలించా. అందులో ఎంతమంది సీమర్లు, స్పిన్నర్లు ఉన్నారో గమనించా. వాళ్ల ప్లాన్ ఎమిటా అని ఆలోచించా. దానికి తగ్గట్లు నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నా. సీనియర్ల విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటున్నా. వాళ్ల అనుభవం నాకు మార్గనిర్దేశనం చేస్తుంది’ అని ధ్రువ్‌ జురేల్ పేర్కొన్నాడు

ShareTweetSend
Previous Post

చిలగడదుంప పిజ్జా!

Next Post

భీష్మ సందేశం

Related Posts

విరాట్ అహంకారే.. కానీ అది మైదానంలో మాత్రమే: రవిశాస్త్రి
Sports News

విరాట్ అహంకారే.. కానీ అది మైదానంలో మాత్రమే: రవిశాస్త్రి

June 15, 2026
పాక్‌పై ఘన విజయం.. ప్రపంచ రికార్డు సృష్టించిన దీప్తి శర్మ!
Sports News

పాక్‌పై ఘన విజయం.. ప్రపంచ రికార్డు సృష్టించిన దీప్తి శర్మ!

June 15, 2026
వైభవ్‌ సూర్యవంశీ చిన్ననాటి కఠిన శిక్షణ వెనుక కోచ్‌ మనీశ్‌ ఓఝా వెల్లడి
Sports News

వైభవ్‌ సూర్యవంశీ చిన్ననాటి కఠిన శిక్షణ వెనుక కోచ్‌ మనీశ్‌ ఓఝా వెల్లడి

June 15, 2026
విజయవాడ కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర ప్రపంచకప్‌లో డబుల్ గోల్డ్ సాధించాడు
Sports News

విజయవాడ కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర ప్రపంచకప్‌లో డబుల్ గోల్డ్ సాధించాడు

June 15, 2026
భారత్ A తరఫున దూకుడుగా ఆడిన వైభవ్, హాఫ్ సెంచరీకి 6 పరుగుల దూరంలో ఔట్
Sports News

భారత్ A తరఫున దూకుడుగా ఆడిన వైభవ్, హాఫ్ సెంచరీకి 6 పరుగుల దూరంలో ఔట్

June 11, 2026
ఆస్ట్రేలియా టీ20 స్క్వాడ్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ నిఖిల్ చౌధరీకి అవకాశం
Sports News

ఆస్ట్రేలియా టీ20 స్క్వాడ్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ నిఖిల్ చౌధరీకి అవకాశం

June 11, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రారంభ ధర రూ.7.24 లక్షలు

మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రారంభ ధర రూ.7.24 లక్షలు

June 15, 2026
రేజర్’ ఓటీటీ రిలీజ్: డార్క్ యాక్షన్ థ్రిల్లర్ కథ ఇదే – రవిబాబు

రేజర్’ ఓటీటీ రిలీజ్: డార్క్ యాక్షన్ థ్రిల్లర్ కథ ఇదే – రవిబాబు

June 15, 2026
గర్భంలో శిశువుల ఆశ్చర్యకర కదలికలు: అల్ట్రాసౌండ్‌లో వెలుగుచూసిన ఆసక్తికర నిజాలు

గర్భంలో శిశువుల ఆశ్చర్యకర కదలికలు: అల్ట్రాసౌండ్‌లో వెలుగుచూసిన ఆసక్తికర నిజాలు

June 15, 2026
బరువు తగ్గాలనే ఉద్దేశంతో రాత్రి భోజనం మానేయడం ఆరోగ్యానికి హానికరం: నిపుణుల హెచ్చరిక

బరువు తగ్గాలనే ఉద్దేశంతో రాత్రి భోజనం మానేయడం ఆరోగ్యానికి హానికరం: నిపుణుల హెచ్చరిక

June 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రారంభ ధర రూ.7.24 లక్షలు

మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రారంభ ధర రూ.7.24 లక్షలు

June 15, 2026
రేజర్’ ఓటీటీ రిలీజ్: డార్క్ యాక్షన్ థ్రిల్లర్ కథ ఇదే – రవిబాబు

రేజర్’ ఓటీటీ రిలీజ్: డార్క్ యాక్షన్ థ్రిల్లర్ కథ ఇదే – రవిబాబు

June 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.