ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

September 19, 2026
in Telangana News, News
0
దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారంపై స్పందించారు. దానం నాగేందర్‌ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్‌ఎస్‌, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పును కాంగ్రెస్‌ స్వాగతిస్తోందన్నారు.

దిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతిని తీసుకొచ్చింది కేసీఆర్‌ేనని ఆరోపించారు. గతంలో ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మంత్రులుగా చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

తెదేపా నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మంత్రులుగా చేశారని మహేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వాలను పడగొట్టి, పార్టీలను చీల్చిన చరిత్ర భాజపాదేనని విమర్శించారు.

దానం నాగేందర్‌ కేసులో తెలంగాణ హైకోర్టు స్పీకర్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టి ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. 2023లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఖైరతాబాద్‌ నుంచి గెలిచిన నాగేందర్‌ అనంతరం కాంగ్రెస్‌లో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. కోర్టు తీర్పుతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారింది.

ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్‌దేనని, రాబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉందని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Anti Defection LawBRSCongressDanam NagenderHyderabad NewsKCRKhairatabadMahesh Kumar GoudParty Defectionspolitical newsshivasakthi newsshivasakthimediaTelangana CongressTelangana High Courttelangana newsTelangana PoliticsTPCC
ShareTweetSend
Previous Post

జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

Next Post

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

Related Posts

శ్రీ మహా చండీ దేవి
Devotional News

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి
News

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి
Devotional News

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి
Devotional News

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026
14 అక్టోబర్ 2026 (బుధవారం)
Rasi Phalalu

పంచాంగం: 14 అక్టోబర్ 2026 (బుధవారం)

October 14, 2026
అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు
India News

అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు

October 11, 2026
Next Post
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

October 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

October 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
14 అక్టోబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 14 అక్టోబర్ 2026 (బుధవారం)

October 14, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026

Recent News

శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.