ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా, వరుసగా కిడ్నాప్ అవుతున్న పిల్లలు, వారిని వెతికే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, అలాగే రాజకీయ కుట్రల చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.ట్రైలర్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్‌లు, మరియు ఫైర్ ఎఫెక్ట్స్‌తో కూడిన డార్క్ విజువల్స్ అబ్బురపరుస్తున్నాయి. చివర్లో మార్క్ పాత్ర ‘దమ్ము కొట్టడం తగ్గించుకోవాలి’ అని చెప్పే తీరు ఆకట్టుకుంది.



















