దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi). దర్శకుడు ఏఆర్ సజీవ్. బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.




















