సినీ పరిశ్రమలోనే కాకుండా, బయట ఎవరికైనా సమస్యలు వచ్చినా అండగా నిలబడే వ్యక్తి. అలాంటి మనిషికి మేమంతా ఎప్పుడూ భరోసాగా ఉంటాం. ఆయన సినిమా కొన్నిప్రయత్నాల వలన ఆలస్యమై విడుదలవుతున్నా—16 సినిమాలు కాదు, 160 సినిమాలు వచ్చినా—మేమంతా అడ్డు తప్పుకుని ఆయనకు పూర్తి మద్దతుగా నిలబడతాం. మా కుటుంబం అనేది అండగా, తనవారి వెన్నంటే ఉండే కుటుంబమని మేము మళ్లీ నిరూపిస్తున్నాం.



















