ఒక వైపు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు భరోసా, మరో వైపు వేగవంతమైన అభివృద్ధితో రాష్ట్రానికి కొత్త దిశ. 2025లో పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రజల కలలను నిజం చేస్తూ ముందుకు సాగుతోంది. 2026లో మరింత పురోగతి, నవశక్తితో రాష్ట్ర భవిష్యత్తును నిర్మించేందుకు సిద్ధమవుతోంది.


















