News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

బంగారం, వెండికి మళ్లీ రెక్కలు.. పసిడి రూ.1.60 లక్షల దిశగా

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, డాలర్‌ విలువలో క్షీణత, చమురు ధరల పెరుగుదల...

Read moreDetails

విమానం కాదు.. ఆర్టీసీ బస్సే! కేరళలో కొత్త ప్రయోగం

బస్సులో ప్రయాణిస్తున్నామా.. లేక విమానంలో ఉన్నామా? అనే అనుభూతిని కలిగించేలా కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త ప్రీమియం బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరువనంతపురం-కొచ్చి...

Read moreDetails

శాంసంగ్‌ ఇండియాలో భారీ లేఆఫ్స్‌.. 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన

టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ ఇండియాలో ఉద్యోగుల కోత మొదలైనట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. టెలివిజన్‌, హోమ్‌ అప్లయన్సెస్‌ విభాగాల్లో సుమారు 80-100 మంది ఎగ్జిక్యూటివ్‌లను దశలవారీగా...

Read moreDetails

పోలీసులపై కేటీఆర్‌ దాడి చేశారు: శ్రీధర్‌బాబు

తెలంగాణ శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం, భారాస మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. భారాస నేతల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌ స్వయంగా...

Read moreDetails

స్పీకర్‌పై వ్యాఖ్యలతో అసెంబ్లీలో అగ్గి

తెలంగాణ శాసనసభలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై భారాస ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం...

Read moreDetails

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే రాజకీయ వేడి రాజుకుంది. సభ ప్రారంభానికి ముందే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా...

Read moreDetails

స్పీకర్‌పై వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. న్యూ...

Read moreDetails

ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి: హరీశ్‌రావుపై స్పీకర్‌ ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు కూడా నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్‌...

Read moreDetails

అనుభవం కోసం ఎదురుచూడొద్దు.. మైక్రో-ఇంటర్న్‌షిప్పులు ఎంచుకోండి

‘మీకు అనుభవం ఉందా?’.. ఉద్యోగ ఇంటర్వ్యూల్లో తరచూ వినిపించే ప్రశ్న ఇది. అయితే అనుభవం సంపాదించాలంటే ముందుగా అవకాశం కావాలి. సాధారణంగా ఇంటర్న్‌షిప్పులు ఆరు నెలల నుంచి...

Read moreDetails

గుంపుగా ఉంటే గుండె ధైర్యమే.. జంగిల్‌ బాబ్లర్స్‌ ప్రత్యేకత ఇదే!

అడవుల్లో ఎక్కడ చూసినా కిచకిచలతో సందడి చేస్తూ కనిపించే పక్షుల్లో జంగిల్‌ బాబ్లర్స్‌ ప్రత్యేకమైనవి. గుంపులుగా తిరుగుతూ నిరంతరం శబ్దాలు చేస్తుండటం వీటి ప్రధాన లక్షణం. అందుకే...

Read moreDetails

ఎత్తిపోతలలో ఇక థ్రిల్‌ మామూలుగా ఉండదు!

పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఎత్తిపోతల జలపాతం మరో సరికొత్త ఆకర్షణతో పర్యాటకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడంతోపాటు సాహస వినోదాన్ని...

Read moreDetails

స్వర్ణంపై శీతల్‌ గురి.. పారా ఆర్చరీలో భారత్‌ జోరు

భారత్‌ వేదికగా తొలిసారి జరుగుతున్న ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. స్టార్‌ అథ్లెట్‌, కాంపౌండ్‌ పారా ప్రపంచ ఛాంపియన్‌ శీతల్‌ దేవి...

Read moreDetails

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2026లో గుంటూరుకు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2026 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయస్థాయిలో గణనీయమైన గుర్తింపు లభించింది. ముఖ్యంగా 3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో గుంటూరు...

Read moreDetails

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

ప్రతి ఏడాది సెప్టెంబర్ 8న నిర్వహిస్తారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండేలా అవగాహన కల్పించడం ఈ రోజున ప్రధాన లక్ష్యం....

Read moreDetails

యూట్యూబర్‌ రమా నందనకు పోలీసుల నోటీసులు

యూట్యూబర్‌, ‘నందూస్‌ వరల్డ్‌’ ఛానల్‌ నిర్వాహకురాలు రమా నందనకు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని...

Read moreDetails

నలుగురిని బలిగొన్న పులి బంధనం.. ఊపిరిపీల్చుకున్న అమరావతి, వర్ధా ప్రజలు

మహారాష్ట్రలోని అమరావతి, వర్ధా జిల్లాల్లో గత కొంతకాలంగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. సోమవారం షిర్‌జ్‌గావ్‌ కస్బా ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు...

Read moreDetails

నియోజకవర్గానికి రూ.కోటి.. చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో...

Read moreDetails

ఖర్గ్‌ ఐలాండ్‌ వద్ద భారీ పేలుళ్లు.. ఇరాన్‌ ట్యాంకర్‌ను అమెరికా టార్గెట్‌ చేసిందా?

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్‌లోని కీలక చమురు ఎగుమతి కేంద్రం ఖర్గ్‌ ఐలాండ్‌ సమీపంలో ఓ ఇరాన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌పై...

Read moreDetails

తెరిచి ఉన్న పాచికలపై పట్టు ఉంటే.. రీజనింగ్‌లో మార్కులు పక్కా!

తెరిచి ఉన్న పాచికల ప్రశ్నలు తొలిచూపులో కొంత క్లిష్టంగా అనిపించినా, వాటి వెనుక ఉన్న ప్రాథమిక నియమాలను అర్థం చేసుకుంటే చాలా సులభంగా సాధించవచ్చు. ముఖ్యంగా ఏ...

Read moreDetails

ఓటర్‌ జాబితా సవరణ.. 35 ఏళ్లుగా దూరమైన అన్నదమ్ములను కలిపింది

కుటుంబ వివరాల గురించి అడిగారు. తన స్వగ్రామం మానోహర్‌పూర్‌ అని, తన అన్న పేరు దల్బీర్‌ సింగ్‌ అని సీతారామ్‌ తెలిపారు. అనూహ్యంగా ఆ అధికారికి దల్బీర్‌...

Read moreDetails

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగిని మృతి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ట్యాక్సీ ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం...

Read moreDetails

‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌

వినయ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌...

Read moreDetails

టీచర్స్‌ డే సందర్భంగా సచిన్‌ గొప్ప ప్రకటన.. తండ్రి పేరిట ఫెలోషిప్‌

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి, ప్రొఫెసర్‌ రమేశ్‌ తెందుల్కర్‌ జ్ఞాపకార్థం విద్యార్థులకు ఫెలోషిప్‌ అందించనున్నట్లు ప్రకటించారు....

Read moreDetails

ఆమె లేకపోతే నా జీవితం వృథానే.. అదితిపై సిద్ధార్థ్‌ ప్రేమ

ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’ వెబ్‌సిరీస్‌ విజయంతో నటుడు సిద్ధార్థ్‌ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత...

Read moreDetails

గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌లో కీలక అడుగు పడింది. ఉప్సీ ప్రాంతంలో భారత్‌ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది....

Read moreDetails

సింధూ జలాల వినియోగంపై భారత్‌ కీలక అడుగు.. లద్దాఖ్‌లో రాతి చెక్‌డ్యామ్‌

సింధూ నదీ జలాలను స్థానిక అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే దిశగా లద్దాఖ్‌లో కీలక అడుగు పడింది. ఉప్సీ ప్రాంతంలో భారత్‌ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది....

Read moreDetails

‘షమీ బౌలింగ్‌ను గమనించాం.. ఎదుర్కొనేందుకు సిద్ధం’.. తిలక్‌ వర్మ

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈస్ట్‌ జోన్‌, సౌత్‌ జోన్‌ జట్ల మధ్య తుది పోరు ప్రారంభం కానుంది. తిలక్‌ వర్మ నాయకత్వంలోని...

Read moreDetails

మావోయిస్టుల మెరుపుదాడి కేసులో తీర్పు.. 10 మందిని దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ కోర్టు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో 2013లో సంచలనం సృష్టించిన ఝీరాం వ్యాలీ మావోయిస్టు దాడి కేసులో ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించి...

Read moreDetails

రిక్టర్‌ స్కేలు నుంచి బోయ్స్‌ వరకు.. సునామీని అర్థం చేసుకోవడం ఇలా!

ప్రశాంతంగా కనిపించే సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం. సముద్ర గర్భంలో సంభవించే భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు...

Read moreDetails

రెండు భారీ విజయాలు.. పాక్‌పై హ్యాట్రిక్‌ కొట్టేందుకు భారత్‌ రెడీ!

మహిళల ఆసియా కప్‌లో ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్తు ఖాయం చేసుకున్న భారత జట్టు.. శనివారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. వరుసగా రెండు...

Read moreDetails

శిథిలాల కింద 10 రోజులు.. మృత్యుంజయులుగా బయటపడ్డ ఇద్దరు

నేపాల్‌లో వరదలు, కొండచరియలు సృష్టించిన విధ్వంసం అనంతరం కొనసాగుతున్న సహాయక చర్యల్లో అరుదైన ఘటనలు చోటుచేసుకున్నాయి. బురద, శిథిలాల మధ్య ముమ్మరంగా గాలింపు చేపట్టిన సహాయక బృందాలు...

Read moreDetails

500 డ్రోన్లు.. 15 నిమిషాల అద్భుత ప్రదర్శన.. మథురలో కనువిందు చేసిన కృష్ణలీలలు

శ్రీకృష్ణ జన్మభూమి మథురలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి బ్రజ్‌ తీర్థ్‌ వికాస్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యేక డ్రోన్‌ షో...

Read moreDetails

ఫిట్‌గా ఉన్నా బ్యాటింగ్‌కే పరిమితం.. ఇంపాక్ట్‌ రూల్‌పై రైనా అసంతృప్తి

ఐపీఎల్‌లో కొనసాగుతున్న ఇంపాక్ట్‌ రూల్‌పై క్రికెట్‌ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఈ నిబంధనను కొనసాగించాలా? తొలగించాలా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ రూల్‌...

Read moreDetails

రాజ్యాంగ సవరణలపై పట్టు ఉంటే పాలిటీ మార్కులు పక్కా!

భారత రాజ్యాంగం కాలానుగుణంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా అనేక సవరణలకు లోనైంది. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడం, పాలనలో జవాబుదారీతనాన్ని పెంచడం, రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటం...

Read moreDetails

గడుల అమరికపై పట్టు సాధిస్తే.. రీజనింగ్‌లో సులభంగా మార్కులు

పాచికల గడుల అమరికను అర్థం చేసుకుంటే రీజనింగ్‌లో ఈ ప్రశ్నలు చాలా సులభంగా పరిష్కరించవచ్చు. సాధారణంగా పాచికను చూస్తే ఆరు ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. అయితే అదే...

Read moreDetails

నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

నాలుగు రోజుల వరుస నష్టాలకు దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం బ్రేక్‌ వేశాయి. సానుకూల అంతర్జాతీయ మార్కెట్‌ సంకేతాలు దేశీయ సూచీలకు కలిసొచ్చాయి. ముఖ్యంగా లోహ, ప్రైవేట్‌...

Read moreDetails

తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద టైటిల్‌.. సినిమా పేరు చూస్తే షాక్‌!

తెలుగు సినిమాల్లో టైటిల్స్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. కథకు తగ్గట్టుగా చిన్న పేర్ల నుంచి వినూత్నమైన, ఆసక్తిని రేకెత్తించే టైటిల్స్‌ వరకు దర్శకులు ఎన్నో ప్రయోగాలు...

Read moreDetails

‘నువ్వెవరికి తెలుసు?’.. ఆ ప్రశ్న నన్ను వెంటాడింది: వైష్ణవి చైతన్య

నటి వైష్ణవి చైతన్య తన కెరీర్‌ తొలి రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తనను గుర్తుపట్టేవారు ఉన్నారా?, గూగుల్‌లో తన పేరు వెతికితే ఏమైనా...

Read moreDetails

చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి మరోసారి సత్తా చాటింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో డెన్మార్క్‌కు చెందిన కిమ్‌ ఆస్ట్రప్‌-అండర్స్‌...

Read moreDetails

వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

భారత యువ బ్యాటింగ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై మాజీ క్రికెటర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, అతడిని సరైన మార్గంలో...

Read moreDetails

పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో ఊహించని ఫలితంతో ఒలింపిక్‌ పతక విజేత జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. బ్రస్సెల్స్‌లో జరిగిన 1500 మీటర్ల రేసులో చివరి వరకు...

Read moreDetails

బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!

ఆసియా గేమ్స్‌ నేపథ్యంలో భారత క్రికెటర్ల వసతి సదుపాయాలపై బీసీసీఐ, భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. జపాన్‌లోని గేమ్స్‌ విలేజ్‌లో ఆటగాళ్లకు కల్పించే...

Read moreDetails

బాబర్‌ ‘డమ్మీ కెప్టెన్‌’.. పీసీబీదే రిమోట్‌ కంట్రోల్‌: రషీద్‌ లతీఫ్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్‌తో ఘోర ఓటమి తర్వాత కోచింగ్‌ సిబ్బంది, ఆటగాళ్లపై పీసీబీ తీసుకున్న చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రధాన కోచ్‌...

Read moreDetails

అడోబ్‌ సీఈఓగా మరో భారతీయుడు.. అనిల్‌ చక్రవర్తికి కీలక బాధ్యతలు

ప్రస్తుత సీఈఓ శంతను నారాయణ్‌ పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో భారతీయుడైన అనిల్‌ చక్రవర్తిని సంస్థ తదుపరి సీఈఓగా నియమించింది. డిసెంబరు 1 నుంచి...

Read moreDetails

ఎగుమతుల కోసమే ఇన్వెంటరీ.. ఇ-కామర్స్‌కు కేంద్రం కొత్త నిబంధనలు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్న ఇ-కామర్స్‌ సంస్థల ఇన్వెంటరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఎగుమతుల కోసం మాత్రమే తమ సొంత సరుకును నిల్వ...

Read moreDetails

దశాబ్దం తర్వాత తెరుచుకున్న దారి.. సెప్టెంబరు 15న ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ!

మార్కెట్‌ వర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్‌ ఇష్యూకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. దాదాపు పదేళ్ల నిరీక్షణ అనంతరం ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ...

Read moreDetails

40 ఏళ్లకే ఉద్యోగం మానేశారా? EPFపై వడ్డీ కొనసాగుతుందా?

ఉద్యోగం మానేసిన వెంటనే ఈపీఎఫ్‌ ఖాతాలోని డబ్బులను ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదని భవిష్య నిధి సంస్థ స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి వైదొలిగినా, ఖాతా నిబంధనల ప్రకారం...

Read moreDetails

ఏఐతో కుబేరులకు కాసుల వర్షం.. 15 ట్రిలియన్‌ డాలర్లకు సంపద

కృత్రిమ మేధ (AI) రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. ఓవైపు ఏఐ ఆధారిత సాంకేతికతల కారణంగా కొన్ని ఉద్యోగాలపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు...

Read moreDetails
Page 3 of 172 1 2 3 4 172

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News