ఎయిర్ న్యూజిలాండ్ విమానయాన సంస్థ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా భారత సంతతికి చెందిన ఏ వ్యక్తి నియమితులయ్యారు?
జ: నిఖిల్ రవిశంకర్
ఏ ప్రముఖ చోళ చక్రవర్తి జయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ఒక స్మారక నాణేన్ని ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు.
జ: రాజేంద్ర చోళ-ఖి
భారత సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ: ఖలీద్ జమిల్
ప్రతి ఏడాది ఏ నెలలో మొదటివారం (1-7వ తేదీ)ను ప్రపంచ తల్లి పాల వారోత్సవంగా నిర్వహిస్తున్నారు? (ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్:క్రియేట్ సస్టెయినబుల్ సపోర్ట్ సిస్టమ్స్’థీమ్‌తో 2025లో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్‌ను నిర్వహించారు.)
జ: ఆగస్టు
భారత పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ట్రక్‌డ్రైవర్లకు పరిశుభ్ర, సురక్షిత విశ్రాంతి సౌకర్యాలు అందించడానికి ప్రారంభించిన కార్యక్రమం?
జ: ఆప్నాఘర్



















