ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఢిల్లీ పేలుడు: 200 ఐఈడీ బాంబులు స్వాధీనం; 26/11 తరహా దాడులకు కుట్ర?

November 12, 2025
in India News
0
Delhi Blast: 200 ఐఈడీ బాంబులు.. 26/11 తరహా దాడులకు కుట్రలు..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబయి దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిలో టార్గెట్‌ లిస్ట్‌లో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్‌ వంటి ఇతర ప్రముఖ కట్టడాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందుకోసం భారీగా బాంబులను కూడా తయారుచేస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులోభాగంగానే పలు అనుమానితులు, నిందితులను విచారించి వారి నుంచి కూపీ లాగుతున్నారు. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్‌ మాడ్యూల్‌ వెనక పాక్‌ కేంద్రంగా పనిచేస్తోన్న జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దిల్లీలో వరుస పేలుళ్ల కోసం ఉగ్రవాదులు జనవరి నుంచి పథక రచన చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం.

ఈ టెర్రర్‌ మాడ్యూల్‌ అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. దిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్‌, కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌, గౌరీశంకర్‌ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద పేలుళ్లకు పాల్పడాలని వీరు కుట్ర  పన్నుతున్నట్లు తెలిపాయి.

    ఈ టెర్రర్‌ మాడ్యూల్‌పై ఇటీవల జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్‌ సహా సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, దిల్లీలో పేలుడు జరిగిన ప్రాంతం నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్‌ అధికారులు సేకరించారు. ఇందులో కూడా అమ్మోనియం నైట్రేట్‌ ఆనవాళ్లతో పాటు అత్యంత శక్తిమంతమైన మరో పేలుడు పదార్థం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

    దిల్లీ పేలుడు కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇందుకోసం 10 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. జమ్మూకశ్మీర్‌, దిల్లీ, హరియాణా పోలీసుల నుంచి కేసు డైరీలను తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతోంది. నిందితుల కార్యకలాపాలు, వారికి అందిన ఆర్థిక సహకారం గురించి   ఆరా తీస్తోంది. బుధవారం సాయంత్రం ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌తో ఎన్‌ఐఏ డీజీతో కీలక భేటీ నిర్వహించనున్నారు.

    ShareTweetSend
    Previous Post

    జాగృతిని విమర్శించడమే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల పని

    Next Post

     అలా అయితేనే బంగ్లాదేశ్‌కు తిరిగొస్తా షేక్‌ హసీనా

    Related Posts

    International Labour Day
    India News

    International Labour Day

    May 1, 2026
    ఐదుగురి పెళ్లిళ్లు ఒకేసారి – ఉత్తరాఖండ్‌లో ‘జోజోడా’ సంప్రదాయం
    India News

    ఐదుగురి పెళ్లిళ్లు ఒకేసారి – ఉత్తరాఖండ్‌లో ‘జోజోడా’ సంప్రదాయం

    May 1, 2026
    రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ పోలీసుల కొత్త QR కోడ్ వ్యవస్థ
    India News

    రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ పోలీసుల కొత్త QR కోడ్ వ్యవస్థ

    May 1, 2026
    పైలట్ల భద్రతపై డీజీసీఏకు ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ లేఖ
    India News

    పైలట్ల భద్రతపై డీజీసీఏకు ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ లేఖ

    May 1, 2026
    కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్
    India News

    కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

    May 1, 2026
    ఈవీఎంల తారుమారుపై మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు
    India News

    ఈవీఎంల తారుమారుపై మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు

    May 1, 2026
    Next Post
    కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

    కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

    Leave a Reply Cancel reply

    Your email address will not be published. Required fields are marked *

    I agree to the Terms & Conditions and Privacy Policy.

    Live Cricket Score

    Live Cricket Scores

    Career

    • Trending
    • Comments
    • Latest
    meenam

    రాశి ఫలాలు – మీనం

    May 1, 2026
    రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

    రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

    October 3, 2025
    పంచాంగం: 01 మే 2026 (శుక్రవారం)

    పంచాంగం: 01 మే 2026 (శుక్రవారం)

    May 1, 2026
    దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

    దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

    October 2, 2025
    ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

    ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

    1
    కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

    కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

    0
    బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

    బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

    0
    మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

    మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

    0
    వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

    వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

    May 1, 2026
    వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

    వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

    May 1, 2026
    రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

    రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

    May 1, 2026
    శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

    శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

    May 1, 2026

    Recent News

    వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

    వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

    May 1, 2026
    వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

    వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

    May 1, 2026
    రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

    రియాన్ పరాగ్‌కు ఐపీఎల్ జరిమానా

    May 1, 2026
    శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

    శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్ట్

    May 1, 2026
    ShivaSakthi.Net

    Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

    Follow Us

    Browse by Category

    • Andhra Pradesh News
    • Blog
    • Business News
    • Crime News
    • Devotional News
    • Education
    • Entertainment News
    • Gold and Silver News
    • Health
    • India News
    • Lifestyle
    • Movies
    • News
    • Politics News
    • Rasi Phalalu
    • Recipes
    • Sports News
    • Stock Market News
    • Technology News
    • Telangana News
    • Telugu Stories
    • World News

    Recent News

    వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

    వేసవిలో చల్లగా ఉండేందుకు లైట్ కలర్ దుస్తులు ధరించండి

    May 1, 2026
    వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

    వేసవి వేడిలో ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు అవసరం

    May 1, 2026
    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2025 ShivaSakthi.Net

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In

    Add New Playlist

    No Result
    View All Result

    © 2025 ShivaSakthi.Net

    This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.