విజయవాడ: దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు, భవానీ దీక్షాపరులు పోటెత్తారు. కొండపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

© 2025 ShivaSakthi.Net