ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రావణుడి 10 తలల అర్థం మీకు తెలుసా?

October 2, 2025
in Devotional News
0
రావణుడి 10 తలల అర్థం మీకు తెలుసా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దసరా పండుగ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. అయితే, రావణుడికి పది తలలు ఎందుకుంటాయి? ఆ పది తలలు దేనిని సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: దసరా పండుగ హిందువులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. శ్రీరాముడు రావణుడిని ఓడించిన విజయాన్ని, అలాగే దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. దసరా రోజున రావణ దహనం చేయడం, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం వంటి సంప్రదాయాలు ఉంటాయి. అయితే, రావణుడికి పది తలలు ఎందుకుంటాయి? ఆ పది తలలు దేనిని సూచిస్తాయి? రావణ దహనం ఎందుకు చేస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి సంవత్సరం దసరా వచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ సంవత్సరం, దసరా అక్టోబర్ 2, 2025న జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం, రావణుడికి పది తలలు బ్రహ్మ ఇచ్చిన వరంగా వచ్చాయి. అతను బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసి, తనను తాను పదిసార్లు శిరచ్ఛేదం చేసుకున్నప్పుడు, అతని అంకితభావానికి మెచ్చిన బ్రహ్మ అతని అపారమైన జ్ఞానం, శక్తికి చిహ్నంగా పది తలల వరం ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అయితే, రావణాసురుడి పది తలలు అతని 10 ముఖ్య లక్షణాలను కూడా సూచిస్తాయి.

పురాణాల ప్రకారం రావణాసురుడి 10 ముఖ్య లక్షణాలు

  • కామం: అనవసరమైన కోరికలు, విషయవాంఛలు.
  • కోపం: సులభంగా కోపం తెచ్చుకునే స్వభావం.
  • దురాశ: దేనినైనా సాధించాలనే దురాశ
  • అనుబంధం: సంపద, కుటుంబం, లంక పట్ల అనుబంధం.
  • అహంకారం: తనకంటే ఎవరూ గొప్పవారు కాదనే అహంకారం.
  • ద్వేషం: ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక
  • అసూయ: ఇతరుల మంచితనం, విజయాన్ని చూసి అసూయ
  • మనస్సు: మనస్సును నియంత్రించుకోలేకపోవడం.
  • అబద్ధం : సత్యాన్ని విస్మరించి అబద్ధానికి మద్దతుగా ఉండటం
  • భయం: ఓడిపోతామనే భయం

రావణుడికి ఎంత జ్ఞానం ఉన్నా.. సకల సంపదలు కలిగి ఉన్నా.. మితిమీరిన కోరికల వల్ల అతడు ఏదీ అనుభవించలేకపోయాడు. రావణుడు తన జ్ఞానం, శక్తి పట్ల గర్వపడ్డాడు, చివరికి అది అతని పతనానికి దారితీసింది.

రావణ దహనం

రావణుడిని దహించే సంప్రదాయం, దుష్టత్వాన్ని శిక్షించి, ధర్మాన్ని నిలబెట్టడానికి జరుగుతుంది. రావణుడు రాముడి భార్య అయిన సీతను అపహరించి, తన సొంత రాజ్యమైన లంకలో బంధించాడు. సీతను విడిపించుకోవడానికి, రావణుడిని ఓడించి, ధర్మాన్ని స్థాపించడానికి రాముడు రావణుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు.

(Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలు, సాధారణ సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు.)

ShareTweetSend
Previous Post

రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Next Post

విజయదశమి: విశ్వకారిణి.. విజయరూపిణి!

Related Posts

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు
Devotional News

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు

September 18, 2026
కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప
Devotional News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం
Devotional News

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

September 17, 2026
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Devotional News

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 15, 2026
Happy Vinayaka Chavithi!
Andhra Pradesh News

Happy Vinayaka Chavithi!

September 14, 2026
వినాయక చవితి శుభాకాంక్షలు!
Andhra Pradesh News

వినాయక చవితి శుభాకాంక్షలు!

September 14, 2026
Next Post
నేడు విజయదశమి

విజయదశమి: విశ్వకారిణి.. విజయరూపిణి!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 19, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 19, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 19 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 19 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 19, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

దానం నాగేందర్‌ కేసులో కోర్టు తీర్పు.. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చెంపపెట్టు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

September 19, 2026
జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ బృందం.. భూములను పరిశీలించిన నేతలు

September 19, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

మమతా బెనర్జీ అభ్యర్థి యూటర్న్‌.. గంటల్లోనే నామినేషన్‌ ఉపసంహరణపై వెనక్కి

September 19, 2026
అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

అస్వస్థతతో అమిత్‌ షా గైర్హాజరు.. హుబ్బళ్లి కార్యక్రమానికి హాజరుకాని కేంద్ర మంత్రి

September 19, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.