నైతిక విలువలు లేని వాళ్ళు తాత్కాలికంగా లబ్ది పొందొచ్చు, విలువలు లేకుండా బ్రతికే వాళ్ళని ఈ సమాజంలో కొంత మంది హీరోలుగా గుర్తించవచ్చు.. కానీ ఇలాంటి వాళ్ళని ఈ సమాజం ఒప్పుకున్నా, ప్రజలు ఒప్పుకున్నా, అది తాత్కాలికమే.. ఎందుకంటే అందరికంటే పవర్ ఫుల్, “టైం”.. ఈ ప్రకృతి అలాంటి వాళ్ళని ఒప్పుకోదు



















