దైవత్వంతో కూడిన సినిమాల్లో లాజిక్‌ను వెతకాల్సిన అవసరం లేదని, అవి పూర్తిగా మ్యాజిక్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. అలాగే తాము ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసిన అన్ని ప్రాంతాల్లో సుమారు 70 శాతం వరకు రికవరీ సాధించామని ఆయన వెల్లడించారు.




















