ట్రంప్ సీక్రెట్ ఫ్లైట్.. ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి చిన్న విమానంలోకి మార్పు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భద్రతాపరమైన ముప్పుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే నుంచి రహస్యంగా మరో విమానంలో ప్రయాణించినట్లు అమెరికా మీడియా కథనం వెల్లడించింది. శత్రువులకు...
Read moreDetails










