ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం – 22వ అధ్యాయము

November 12, 2025
in Devotional News
0
today karthika puranam
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కార్తీక పురాణం – 22వ అధ్యాయము
పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట.
మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయ మునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానముచేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయముకాగానే నదికిపోయి, స్నానమా చరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు – మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి “రాజా! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును”, అని దీవించి అదృశ్యుడయ్యెను. “ఈతడెవరో మహాను భావునివలె నున్నాదు, అని, ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను.దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక, శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా!

       ఆ యుద్దములో కా౦భోజాది భూపాలురు ఓడిపోయి "పురంజయా రక్షింపుము రక్షింపు"మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినాను అమృతమే యగును.  ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా 'శ్రీ హరి' అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా!హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులును పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడు౦డును. సంసారసాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము.

         జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి.శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు, భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండెను. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి యింట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ యిల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

ద్వావి౦శోధ్యాయము – ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.

ShareTweetSend
Previous Post

కంటైనర్‌ లారీ బోల్తా.. విశాఖలో హైవేపై భారీగా నిలిచిన ట్రాఫిక్

Next Post

నారా లోకేష్ సహకారంతో మండపేట నియోజకవర్గం, చెన్నూరుకు చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు ట్రై స్కూటీ లభించింది.

Related Posts

అమ్మ కోసం భుజాలపై భక్తి.. కన్వర్‌ యాత్రలో కుమారుడి సేవ వైరల్
Devotional News

అమ్మ కోసం భుజాలపై భక్తి.. కన్వర్‌ యాత్రలో కుమారుడి సేవ వైరల్

August 5, 2026
కరీంనగర్‌లో భక్తి వైభవం.. బోనాలతో అమ్మవారి సేవ
Devotional News

కరీంనగర్‌లో భక్తి వైభవం.. బోనాలతో అమ్మవారి సేవ

August 5, 2026
తితిదేకు రూ.2 కోట్ల భారీ విరాళం
Devotional News

తితిదేకు రూ.2 కోట్ల భారీ విరాళం

August 5, 2026
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు
Devotional News

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

August 4, 2026
శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక
Devotional News

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

August 4, 2026
వైభవంగా ముగిసిన ఉజ్జయిని మహాకాళి బోనాలు
Devotional News

వైభవంగా ముగిసిన ఉజ్జయిని మహాకాళి బోనాలు

August 4, 2026
Next Post
నారా లోకేష్ సహకారంతో మండపేట నియోజకవర్గం, చెన్నూరుకు చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు ట్రై స్కూటీ లభించింది.

నారా లోకేష్ సహకారంతో మండపేట నియోజకవర్గం, చెన్నూరుకు చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు ట్రై స్కూటీ లభించింది.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 6, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 6, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పంచాంగం: 06 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం: 06 ఆగస్టు 2026 (గురువారం)

August 6, 2026
120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

August 5, 2026
2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం

2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం

August 5, 2026
మూఢనమ్మకాల మాయలో మరో ప్రాణం.. యూపీలో కలకలం

మూఢనమ్మకాల మాయలో మరో ప్రాణం.. యూపీలో కలకలం

August 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచాంగం: 06 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం: 06 ఆగస్టు 2026 (గురువారం)

August 6, 2026
120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

August 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.