ShivaSakthi News
Advertisement
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
    • ఫోటోలు
    • వీడియోలు
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
    • ఫోటోలు
    • వీడియోలు
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • సినిమా
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • కథలు
  • భక్తి
  • గ్యాలరీ
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీకపురాణం 6 వ అధ్యాయముదీపారాదన విధి- మహత్యం

October 26, 2025
in Devotional
0
karthika puranam 6 adhyayam
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కును.
అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి, వత్తులు చేయవలెను. వరి పిండితో గాని, ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను.
శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యి నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చినయెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.
దానముచేయువారు చెప్పవలసిన మంత్రము
ఓం ఇదం ఏతత్ అముకం (ఒమిటి చిట్టా రోధనాత్ – ఇద మేతత్ దారయిత్వా ఏత దితి ద్రుష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన – మితి (స్మార్తం) అద్య రీత్యా ( రీతినా) (అద్యయితి దేశకాలమాన వ్రుత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ ) విసర్జయేత్ (అని – ప్రాచ్యం)దదామి (అని వీనం) ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును.
దానము తీసుకోనువారు చెప్పవలసిన మంత్రం
(దానం చేసేటప్పుడు, ఆ దానాని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి).
ఓం ………… ఏతత్ ……………. ఇదం
( ఓమితి చిత్త నిరోధనస్యాత్ – ఏటదితి కర్మణ్యే – ఇద్మిటి కృత్య మిర్ధాత్) అముకం –
(స్వకీయ ప్రవర చెప్పుకోనవలెను).
అద్యరీత్యా – దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని – దాత్రు సర్వపాప అనౌచిత్య ప్రవర్త నాదిక సమస్త దుష్ఫల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని) – ఇదం అముకం దానం గృహ్ణామి ……….. (ఇద మితి ద్రుష్ట్య్వన, అముక్మిటి వస్తు నిర్దేశాది త్యా దయః) అని చెప్పుకోనుచూ ‘ పరిగ్రుహ్ణామి లేదా ‘ స్వీ గ్రుహ్ణామి అని అనుచూ స్వీకరించాలి.
శ్లో. సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం
దీపదానం ప్రదాస్యామి శాంతి రాస్తూ సదామమ||
అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలెను. దీని అర్ధ మేమనగా , ‘ అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగును ఈదీపదానము చేయు చున్నాను. నాకు శాంతి కలుగుగాక! ‘ అనిఅర్ధము
ఈ విదముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయ వలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణుల కైననూ బోజన మిడి దక్షణ తాంబూలముల నివ్వ వలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిన నూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖి౦తురు.
దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్టుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.
లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట
పూర్వ కాలమున ద్రావిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు,
ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టు కొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కుడబెట్టుకొనుచుండెను.
ఈ విదముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసి పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుట గాని చేసి యెరుగుదురు.
పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడాబెట్టుచు౦డెడిది.
అటుల కొంత కాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి’ అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చిన సరే నేను చెప్పుచున్న మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన ఈ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు.ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన . తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించు చున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పు డైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించు కొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము.నీ పాప పరిహరర్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత: కాలమున నది స్నాన మాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు బోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల’వనివుపదేశమిచ్చేను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రత మాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షము కావున కార్తీక మా సవ్రతములో అంత మహత్యమున్నది.
అరవ అధ్యాయము – ఆరవ రోజు పారాయణము సమాప్తము.

  • స్వస్తీ…

ShareTweetSend
Previous Post

పంచాంగం – విశ్వావసు నామ సంవత్సరం 27 అక్టోబర్ 2025 (సోమవారము)

Next Post

మొంథా తుపానుగా మారిన వాయుగుండం – ప్రభుత్వం సన్నద్ధం

Related Posts

అన్నపూర్ణేశ్వరి భర్తకు నైవేద్యం లోపిస్తుందా?
Devotional

అన్నపూర్ణేశ్వరి భర్తకు నైవేద్యం లోపిస్తుందా?

November 3, 2025
కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులీనుతున్నాయి.
Devotional

కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులీనుతున్నాయి.

November 3, 2025
పంచాంగం — 3 నవంబర్ 2025 (సోమవారం)
Devotional

పంచాంగం — 3 నవంబర్ 2025 (సోమవారం)

November 3, 2025
కార్తీక పురాణం 13వ అధ్యాయం
Devotional

కార్తీక పురాణం 13వ అధ్యాయం

November 2, 2025
రేపు ‘ఈటీవీ’ ప్రత్యేక కార్తిక దీపోత్సవ కార్యక్రమం
Andhra Pradesh

రేపు ‘ఈటీవీ’ ప్రత్యేక కార్తిక దీపోత్సవ కార్యక్రమం

November 1, 2025
వెంకటేశ్వర స్వామివారు
Devotional

రామచంద్రాయ జనక (మంగళం)

November 1, 2025
Next Post
cyclone-mantha

మొంథా తుపానుగా మారిన వాయుగుండం – ప్రభుత్వం సన్నద్ధం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
meenam

రాశి ఫలాలు – మీనం

November 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పిల్లల సమక్షంలో ఇలా చేయడం మంచిది కాదట!

పిల్లల సమక్షంలో ఇలా చేయడం మంచిది కాదట!

November 3, 2025
‘మఖానా’... ఆరోగ్యానికి అద్భుతమైన పోషకాల నిలయం!

‘మఖానా’… ఆరోగ్యానికి అద్భుతమైన పోషకాల నిలయం!

November 3, 2025
చర్మం ముడతలు పడుతున్నాయా?

చర్మం ముడతలు పడుతున్నాయా?

November 3, 2025
మొటిమలకు సహజ పరిష్కారం — కలబంద!

మొటిమలకు సహజ పరిష్కారం — కలబంద!

November 3, 2025

Recent News

పిల్లల సమక్షంలో ఇలా చేయడం మంచిది కాదట!

పిల్లల సమక్షంలో ఇలా చేయడం మంచిది కాదట!

November 3, 2025
‘మఖానా’... ఆరోగ్యానికి అద్భుతమైన పోషకాల నిలయం!

‘మఖానా’… ఆరోగ్యానికి అద్భుతమైన పోషకాల నిలయం!

November 3, 2025
చర్మం ముడతలు పడుతున్నాయా?

చర్మం ముడతలు పడుతున్నాయా?

November 3, 2025
మొటిమలకు సహజ పరిష్కారం — కలబంద!

మొటిమలకు సహజ పరిష్కారం — కలబంద!

November 3, 2025
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh
  • Blog
  • Business
  • Career
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • Health
  • India
  • Kids Stories
  • Lifestyle
  • Movies
  • News
  • Politics
  • Rasi Phalalu
  • Recipes
  • Sports
  • Technology
  • Telangana
  • Video Gallery
  • World

Recent News

పిల్లల సమక్షంలో ఇలా చేయడం మంచిది కాదట!

పిల్లల సమక్షంలో ఇలా చేయడం మంచిది కాదట!

November 3, 2025
‘మఖానా’... ఆరోగ్యానికి అద్భుతమైన పోషకాల నిలయం!

‘మఖానా’… ఆరోగ్యానికి అద్భుతమైన పోషకాల నిలయం!

November 3, 2025
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.