విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి అనిత – విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి – వైద్య నిపుణులతో ఓ కమిటీ వేశాం – ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది – స్కూళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం – గత ప్రభుత్వంలో ఇద్దరు గిరిజనులు డిప్యూటీ సీఎంలు అయ్యారు – ఒక్కసారైనా ఆశ్రమ పాఠశాలను సందర్శించారా? – ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నాం – అధికారులు అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పరిశీలిస్తున్నారు – ఏపీలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత – ఆరోగ్యంపై మాట్లాడే హక్కు జగన్ కు లేదు – గత ప్రభుత్వంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు : హోంమంత్రి వంగలపూడి అనిత.


















