ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కళ్యాణదుర్గంలోని శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

November 8, 2025
in Andhra Pradesh News
0
కళ్యాణదుర్గంలోని శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్,
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, కళ్యాణదుర్గం పట్టణం, హిందూపురం రోడ్ బైపాస్ సర్కిల్‌లో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటుచేసిన 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. అలాగే, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. బైపాస్ సర్కిల్‌కి శ్రీ భక్త కనకదాస సర్కిల్ అని నామకరణం చేశారు.

అంతకుముందు, బైపాస్ సర్కిల్‌కి వేలాది మంది మహిళలు, స్థానిక ప్రజలతో కలిసి మంత్రి నారా లోకేష్ ర్యాలీగా చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్. సవిత, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీ నారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకట శివుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, కందికుంట వెంకట ప్రసాద్, గుమ్మనూరు జయరాం, దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, మరియు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భక్త కనకదాస వేడుకల్లో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

WhatsApp Image 2025 11 08 at 12.59.41 PM కళ్యాణదుర్గంలోని శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
WhatsApp Image 2025 11 08 at 1.01.46 PM కళ్యాణదుర్గంలోని శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
WhatsApp Image 2025 11 08 at 12.59.42 PM కళ్యాణదుర్గంలోని శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
WhatsApp Image 2025 11 08 at 12.59.41 PM 2 కళ్యాణదుర్గంలోని శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
WhatsApp Image 2025 11 08 at 12.59.41 PM 1 కళ్యాణదుర్గంలోని శ్రీ భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

ShareTweetSend
Previous Post

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల్లో ఆందోళన ఏర్పడింది.

Next Post

వధూవరులు వందేమాతరం గాత్రం చేశారు

Related Posts

కాకినాడ జిల్లాలో ఉద్ధృతంగా వరదనీరు.. రహదారిపై మోకాళ్ల లోతు
Andhra Pradesh News

కాకినాడ జిల్లాలో ఉద్ధృతంగా వరదనీరు.. రహదారిపై మోకాళ్ల లోతు

September 26, 2026
రుషికొండ ప్యాలెస్‌ను త్వరలోనే వినియోగంలోకి తెస్తాం: కందుల దుర్గేశ్‌
Andhra Pradesh News

రుషికొండ ప్యాలెస్‌ను త్వరలోనే వినియోగంలోకి తెస్తాం: కందుల దుర్గేశ్‌

September 26, 2026
ఉత్తరాంధ్ర వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌
Andhra Pradesh News

ఉత్తరాంధ్ర వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

September 26, 2026
టీచర్లపై దాడి చేసినవారిలో 60% మందికి నేరచరిత్ర!
Andhra Pradesh News

టీచర్లపై దాడి చేసినవారిలో 60% మందికి నేరచరిత్ర!

September 25, 2026
పీఓపీ విగ్రహాలతో సముద్రానికి ముప్పు.. మట్టి విగ్రహాలే మేలు!
Andhra Pradesh News

పీఓపీ విగ్రహాలతో సముద్రానికి ముప్పు.. మట్టి విగ్రహాలే మేలు!

September 25, 2026
విద్యుత్‌ వినియోగదారులకు మరో శుభవార్త.. రూ.629 కోట్ల ట్రూడౌన్‌
Andhra Pradesh News

విద్యుత్‌ వినియోగదారులకు మరో శుభవార్త.. రూ.629 కోట్ల ట్రూడౌన్‌

September 25, 2026
Next Post
వధూవరులు వందేమాతరం గాత్రం చేశారు

వధూవరులు వందేమాతరం గాత్రం చేశారు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మలేషియాలో ‘డోరతి’కి బ్రేక్‌.. తెలుగులోకి కీర్తి సురేశ్‌ మూవీ

మలేషియాలో ‘డోరతి’కి బ్రేక్‌.. తెలుగులోకి కీర్తి సురేశ్‌ మూవీ

September 26, 2026
‘దృశ్యం-3’ వివాదం.. నటుల కోసం కఠిన చట్టాలు రావాలి: అభిషేక్‌ పాఠక్‌

‘దృశ్యం-3’ వివాదం.. నటుల కోసం కఠిన చట్టాలు రావాలి: అభిషేక్‌ పాఠక్‌

September 26, 2026
చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు.. ‘ది ప్యారడైజ్‌’ చూడనున్న కేటీఆర్‌

చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు.. ‘ది ప్యారడైజ్‌’ చూడనున్న కేటీఆర్‌

September 26, 2026
డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

September 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మలేషియాలో ‘డోరతి’కి బ్రేక్‌.. తెలుగులోకి కీర్తి సురేశ్‌ మూవీ

మలేషియాలో ‘డోరతి’కి బ్రేక్‌.. తెలుగులోకి కీర్తి సురేశ్‌ మూవీ

September 26, 2026
‘దృశ్యం-3’ వివాదం.. నటుల కోసం కఠిన చట్టాలు రావాలి: అభిషేక్‌ పాఠక్‌

‘దృశ్యం-3’ వివాదం.. నటుల కోసం కఠిన చట్టాలు రావాలి: అభిషేక్‌ పాఠక్‌

September 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.